ప్రస్తుతం ఏపీలో తలెత్తుతున్న సమస్య కాపు రిజర్వేషన్లు. ఈ విషయంలో ప్రస్తుతం తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. కాపులకు అన్యాయం చేసారంటూ ప్రతిపక్ష నేతలు అధికార పార్టీ పై విమర్శలు చేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “కాపులకు ద్రోహం చేసిందెవరో మీ అంతరాత్మను అడగండి జ్యోతుల నెహ్రూ గారూ. పదవి, ప్యాకేజీ కోసం మీరు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? …
Read More »సంబరాల్లో వైసీపీ శ్రేణులు.. త్వరలోనే న్యాయ విచారణలో అన్ని కేసులు వీగిపోతాయంటూ హర్షం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్ డైరెక్టర్ జెల్లా జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో భాగస్వామ్యం ఉందంటూ గతంలో ఈడీ జెల్లా జగన్మోహన్ రెడ్డి ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. కాగా… ఆ ఆస్తులను తిరిగి ఇవ్వాలంటూ అప్పిలేట్ ట్రైబ్యునల్ తాజాగా తీర్పు వెలువరించింది. జెల్లా జగన్మోహన్ రెడ్డికి.. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. …
Read More »యువ ముఖ్యమంత్రి మార్పుకోసం ముందడుగు వేస్తుంటే.. చంద్రబాబు ఎలాంటి పనులు చేస్తున్నాడో చూడండి
ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వేర్వేరుగా విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. ఇద్దరివీ వ్యక్తిగత పర్యటనలే అయినా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు ఆదివారం అమెరికా వెళ్లారు.. మూడ్రోజులపాటు ఆయనలో అమెరికా పర్యటనలో ఉండబోతున్నారు. వైద్య పరీక్షల నిమిత్తమే బాబు యూఎస్ వెళ్తున్నారని తెలుస్తోంది. ఆయన తిరిగి ఆగష్టు 1న ఇండియాకి రానున్నారు. అలాగే జగన్ అమెరికా పర్యటన కూడా ఖరారైంది. ఆగస్టు 17నుంచి 23వరకు కుటుంబ …
Read More »కుల మీడియా కులమేధావులను అడ్డం పెట్టుకొని బాబు సాగించిన దుష్ప్రచారం బయటపడనుందా..?
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2000లో విశాఖపట్నం పరవాడలో నెలకొల్పిన రాంకీ ఫార్మాకు వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రీన్ బెల్ట్ ఏరియాను 50 కిలోమీటర్లకు కుదించడం వలన జగన్ కంపెనీలలో 10 కోట్లు పెట్టుబడి పెట్టారు అనే సీబీఐ ఆరోపణ నిజమని నమ్మి జప్తు చేసిన 10 కోట్ల సొమ్మును విడుదల చేయండి అని ఈడీని ఆదేశించిన ఈడీ అప్పిలేట్ ట్రిబ్యునల్.కేవలం సీబీఐ చెప్పింది అని కాకుండా సొంతగా ఎలాంటి …
Read More »బయటకొస్తున్న బాబుగారి బామ్మర్ది దౌర్జన్యాలు..ఇక నో ఛాన్స్ ?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. గెలిచిన తరువాత ఆయన ప్రజలకు చేసింది మాత్రం ఏమీ లేదనే చెప్పాలి. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ప్రజలుకు ఏది చెయ్యకపోయినా తన సొంత ప్రయోజనాలకు ప్రజల సొమ్ము మొత్తం వాడుకున్నారు. ప్రత్యేకంగా తన కుటుంబ బాగుకోసమే ఆలోచించాడు తప్ప ప్రజల కోసం …
Read More »దొంగ్గలందరూ అమెరికా పారిపోయి అక్కడ సెటిల్మెంట్ చేసుకుందాం అనుకున్నారా..?
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు. 2014ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలకు అన్యాయం చేయడంతో ఈసారి గట్టిగా బుద్ధి చెప్పారు. అప్పట్లో విదేశీ ప్రయాణాలు చేస్తూ ప్రజలు డబ్బు మొత్తం వృధా చేసాడు. ప్రజలు తగిన బుద్ధి చెప్పిన బాబు ఇంకా మారలేదనే చెప్పాలి. ఎందుకంటే వైద్య పరీక్షల కోసం బాబుగారు అమెరికా పోతున్నారట. …
Read More »ప్రజల కోరిక మేరకు త్వరలో వైఎస్ విగ్రహం పున:ప్రతిష్ట
విజయవాడ నగర ప్రజలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అభిమానుల కోరిక మేరకు రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని పోలీసు కంట్రోల్ రూం ప్రాంతంలో పునఃప్రతిష్ఠ చేయాలని మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారయణ, ఎమ్మెల్యేలు మల్లాది విష్టు, జోగి రమేష్, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వేంకటేష్ తదితరులు బందరు రోడ్డు లోని పోలీసు కంట్రోల్ రూం ప్రాంతం, తదితర ప్రాంతాలను పరిశీలించారు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు కృష్ణా పుష్కరాల …
Read More »అన్ని కుల, మతాల ప్రజలు ఆశీర్వదించి అఖండ విజయం ఇచ్చినా రాజకీయంగా ఎదుర్కోలేకే
ప్రభుత్వం మారినా.. తాను అధికారంలోకి వచ్చినా కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మతంపేరుతో కుల రాజకీయం జరుగుతూనే ఉంది. గతకొన్ని దశాబ్ధాలుగా జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి, తాత రాజారెడ్డి క్రైస్తవమతం పట్ల పాటిస్తున్న విశ్వాసం గురించి బహిరంగంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయినా దానిని ఆయుధంగా చేసుకుని అనేకమంది రాజకీయ నాయకులు జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతమైన విశ్వాసాలను సమాజంలో చెడ్డగా చూపించడం జరుగుతోంది. అయినా జగన్ …
Read More »వైఎస్ హయంలోనే బందరు పోర్టుకు శంకుస్థాపన జరిగింది.. ఇవీ వాస్తవాలు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో బందరుపోర్టు శంకుస్థాపన జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ గుర్తు చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బందర్ పోర్టు నిర్మాణం పై చర్చ జరిగింది. ఈసందర్భంగా జోగి రమేశ్ మాట్లాడుతూ.. బందరు పోర్టు నిర్మించి వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని వైఎస్సార్ ఆలోచన చేశారు. ఈ పోర్టుకు దశాబ్దాల చరిత్రఉంది. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక బందరు పోర్టుపై మాట నిలబెట్టుకోలేదు. …
Read More »కోడెల కుటుంబానికి చుక్కెదురు..ఇక జైలుకే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలిగింది. తన కుమార్తె విజయలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురు అయింది. ఆమె ముందస్తు బెయిల్ కోసం నాలుగు పిటిషన్లను దాఖలు చేయగా అన్నింటిని న్యాయస్థానం తిరస్కరించడం జరిగింది. నరసరావుపేట టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో ఈ నాలుగు కేసులు నమోదు కాగా, అవన్నీ అక్రమ కేసులని, వాటిని రద్దు చెయ్యాలని కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఈ బెయిల్ ను …
Read More »