Home / Tag Archives: Chandrababu (page 177)

Tag Archives: Chandrababu

చంద్రబాబు నివాసముంటున్న ఉండవల్లిలో ఉద్రిక్తత.. చంద్రబాబు తీరుపై ఆగ్రహిస్తున్న ప్రజలు

అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసముంటున్న ఉండవల్లి గ్రామంలో తమ అనుమతి లేకుండానే పంటపొలాల్లో కరెంట్‌ హైటెన్షన్‌ లైన్లు ఏర్పాటు చేస్తున్నారంటూ గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. హైటెన్షన్‌ లైన్లను ఏర్పాటు చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించి హైటెన్షన్‌ లైన్‌ను ఏర్పాటుచేసే ప్రయత్నం చేశారు. రైతులు పెద్దఎత్తున గుమిగూడి హైటెన్షన్‌ లైన్‌ ఏర్పాటుచేయ్యొదంటూ ఆందోళనకు దిగారు. దీంతో రైతులకు, …

Read More »

2019లో పట్టణ ఓటర్లు ఎటువైపు.. ఈసారి అక్కడ చంద్రన్న గాలివీస్తుందా.?

రానున్న ఎన్నికలలో ఏ పార్టీకి ఏ విధంగా ఉంటుందన్నదానిపై పలు రకాల సర్వేలూ, వార్తాలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. వాస్తవానికి ఏ ప్రభుత్వం మీదనైనా యాంటీ ఇంకెబెన్సీ చివరి ఏడాదిలో తెలుస్తుంది. ఏపీ వరకూ చూస్తే అటువంటి వాతావరణం ఉందా అనిపిస్తోంది. ఎక్కడ చూసినా బాబుకు బాగానే ఉందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు అనుకూల మీడియానే. ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కడా కనిపించకుండా …

Read More »

మూడ్రోజులక్రితం కలతచెందుతూ జగన్ ట్వీట్.. నేడు ఆర్ధిక సాయం.. చంద్రబాబు ఎంతిచ్చారో తెలుసా?

గాడ్స్ ఓన్ కంట్రీగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులగా కేరళ జల దిగ్బంధంలో ఉంది. వరద బీభత్సానికి ఇప్పటివరకు 372 మంది చనిపోగా, వందలమందికి గాయాలయ్యాయి.. 3లక్షలమంది నిరాశ్రయులయ్యారు. గడచిన వందేళ్లలో ఈ తరహా వరదలు ముంచెత్తడంతో కేరళ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేరళ వరద బాధితులకు పలువురు సినీ తారలు – సెలబ్రిటీలు – క్రీడాకారులు …

Read More »

విజయవాడలో తనని మహాత్ములతో పోల్చుకున్న చంద్రబాబు.. పిచ్చిముదిరిందా.?

జగ్జీవన్ రామ్, జ్యోతీరావు పూలే, అంబేడ్కర్ వీరంతా మహానుభావులు.. దేశంకోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయులు.. అయితే ఇప్పుడు వారి కోవలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేరారు మీకు తెలుసా ఈవిషయం జగ్జీవన్ జయంతి సభలో చంద్రబాబే స్వయంగా చెప్పారు కూడా వివరాల్లోకి వెళ్తే విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జగ్జీవన్ రామ్ జయంతి సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో అందరూ మహానుభావులు పుట్టారు. జగ్జీవన్ …

Read More »

కర్నూల్ జిల్లాలో లక్ష మందితో దీక్ష ..వేల కోట్లకు పైగా ప్రజాదనం

కర్నూల్ నగరంలో 25వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్మపోరాట దీక్ష చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గొర్రెల పెంపకందారుల సహకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు తెలిపారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్ల్లను వారు ఆదివారం పరిశీలించి మాట్లాడారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని విధంగా ధర్మపోరాట దీక్షను భారీ ఎత్తున లక్ష మంది …

Read More »

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీని ఓడించ‌నున్న‌.. ప‌చ్చ త‌మ్ముళ్లు..!

శ్రీ‌కాకుళం జిల్లాలో టీడీపీ సీనియ‌ర్ నేత‌లు కిమిడి క‌ళా వెంక‌ట్రావు, కావ‌లి ప్ర‌తిభా భార‌తి రాజాం అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గానికి చెందిన వారే. 2009కి ముందు రాజాం జ‌న‌ర‌ల్ అసెంబ్లీ స్థానంగా ఎచ్చ‌ర్ల ఎస్సీ రిజ‌ర్వ్ అసెంబ్లీ స్థానాలుగా ఉన్నాయి. దీంతో ఎచ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గానికి మారిన కావ‌లి ప్ర‌తిభా భార‌తి 1983 నుంచి 1999 వ‌ర‌కు వ‌రుస‌గా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్ప‌టికీ ఆమెకు ఎచ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన అనుచ‌ర‌గ‌ణం ఉంది. …

Read More »

నీకు ఏసీబీ ఉంది.. నాకూ ఏసీబీ ఉందని చంద్రబాబు అందుకే అన్నారు..

గుంటూరు జిల్లా పల్నాడులో గనుల దోపిడీ కేసును రాష్ట్ర ప్రకభుత్వం సీఐడీకి అప్పగించడాన్ని ప్ర‌తిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఆదోపిడీ కేసును సీఐడీకి అప్పగించడం కచ్చితంగా వాస్తవాలను కప్పిపుచ్చడం కోసమేనని మండిపడ్డారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా జగన్ ఓ లేఖ రాసారు. ఈ వివాదంలో అసలైన దోషులను రక్షించేందుకు చంద్రబాబు తన చేతిలో దర్యాప్తు సంస్థకు ఈకేసు అప్పగించి పెద్ద తప్పును చిన్నతప్పుగా చూపించే ప్రయత్నంత …

Read More »

సర్వే ఫలితాల్లో కొన్ని జిల్లాల్లో విచిత్ర ఫలితాలు.. విస్తుపోతున్న సీనియర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ‌రి కొద్ది మాసాల్లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, ఈ ఎన్నిక‌ల‌ను అన్నిపార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార కుర్చీ కోసం టీడీపీ-వైసీపీ-మ‌ధ్య ఉత్కంఠ పోరు నెల‌కొంది. ఇక‌, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ జ‌న‌సేన‌లు కూడా తమ ప్రభావం చూపేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఆ‍యా పార్టీల అధ్యక్షులు ప్రజలలో ఉంటూ హామీలు ఇస్తూ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ముందుగా వైసీపీ అధినేత జగన్ ప్రజా …

Read More »

ఛీ ఇంతదారుణమా.? చనిపోయిన వ్యక్తిపైనా నీచ రాజకీయాలా.? అటల్ ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండి కూడా

మచ్చలేని నాయకుడు ,ఉత్తమ పార్లమెంటేరియన్, 3 సార్లు ప్రధాని అయిన అటల్ బిహారీ వాజపేయి మృతికి సంతాపసూచకంగా అన్ని రాష్ట్రాలు సెలవుదినంగా ప్రకటించాయి.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవాళ సెలవు దినంగా ప్రకటించాయి.. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సెలవుగా ప్రకటించలేదు.. కారణం బీజేపీపై ఉన్న కోపంతోనేనని ఆపార్టీ నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. చివరకు బీజేపీయేతర రాష్ట్రాలుగా ఉన్న డిల్లీ, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాలు సైతం ఇవాళ …

Read More »

వాజ్ పేయి మృతి..మోడీ ఏమని ట్వీట్ చేశారంటే..?

అటల్ జీ ఇక లేకపోవడం నాకు వ్యక్తిగత తీరని లోటు అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.ఇవాళ సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్‌ వైద్యులు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. ” అటల్ జీ లేరన్నది ఎంతో దుఃఖ దాయక విషయం.ఆయనతో నాకు ఎన్నో మధురమైన, మరిచిపోలేని జ్ఞాపకాలున్నాయి. నాలాంటి ఓ కార్యకర్తకు ఆయన స్ఫూర్తి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat