Home / Tag Archives: Chandrababu (page 181)

Tag Archives: Chandrababu

ఏపీ సాగునీటి ప్రాజెక్టు సంస్థల కార్యాలయాలపై ఐటీ దాడులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోందనే అనుమానం కలుగుతోంది. తన సొంత రాజకీయం కోసం చేస్తోన్న పనుల వల్ల ప్రజలకు కష్టాలు కలుగుతున్నాయనిపిస్తోంది. కారణం ఏపీ భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోన్న పలు కాంట్రాక్ట్‌ సంస్థలపై ఇటీవల కాలంలో ఐటి దాడులు జరిగాయట.. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా సదరు సంస్థలు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఫలితంగా పనుల్లో వేగం …

Read More »

తెలుగింటి ఆడ‌ప‌డుచులారా..ఇత‌ను మ‌న‌కు అవ‌స‌రమా..?

క్యాస్టింగ్ కౌచ్ పేరిట పెను సంచ‌ల‌నం సృష్టించిన న‌టి శ్రీ‌రెడ్డి అతి త‌క్కువ కాలంలో మోస్ట్ పాపుల‌ర్ యాక్ట‌ర్ అయింది. అప్ప‌టి వ‌ర‌కు శ్రీ‌రెడ్డి ఎవ‌రో తెలియ‌ని వారు సైతం.. శ్రీ‌రెడ్డి గురించి ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు. అప్ప‌టి వ‌ర‌కు ఏదో ఒక విధంగా మీడియాలో ప్ర‌సారం అవుతున్న మొన్న‌టి వ‌ర‌కు హీరో నానిని టార్గెట్ చేస్తూ వ‌చ్చింది. అంత‌కు ముందు టాలీవుడ్ బ‌ఢా ప్రొడ్యూస‌ర్ ద‌గ్గుబాటి సురేష్ …

Read More »

ఆ విషయంలో కేసీఆర్ ని చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి.. వంచనపై గర్జనలో ఎమ్మెల్యే ఆర్కే..!

ముఖ్యమంత్రి చంద్రబాబు లక్షల కోట్ల దోపిడీని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు గమనించారనే ఆయన యూటర్న్‌ తీసుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వంచనపై గర్జన కార్యక్రమంలో ఆర్కే మాట్లాడుతూ నాడు ప్రత్యేక తెలంగాణ సాధనకు పోరాటం చేసిన వారిపై పెట్టిన కేసులను కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాగానే ఎత్తివేశారని, చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా సంజీవినా అంటూ హేళనగా మాట్లాడి, తన లక్షల కోట్ల అవినీతి నుంచి …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌రో కుంభ‌కోణం వెలుగులోకి..!

విశాఖ జిల్లాలో టీడీపీ నేత‌లు క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారా..? అవినీతి, అక్ర‌మాల‌పై ప్ర‌శ్నిస్తున్నందుకే రైతుల భూముల‌ను కాజేసేందుకు టీడీపీ నేత‌లు కుట్ర‌లు ప‌న్నుతున్నారు. ఎన్నిక‌ల‌ప్పుడు కాళ్లు ప‌ట్టుకున్న నేత‌లు ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ధౌర్జ‌న్యానికి పాల్పుడుతున్నారా..? అంటే అవున‌నే స‌మాధానం చెబుతున్నారు విశాఖ జిల్లా వాసులు. పెందుర్తిలో టీడీపీ నేత‌ల భూ దాహం ప‌రాకాష్ట‌కు చేర‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని రైతులు వాపోతున్నారు. అధికార పార్టీ నేత‌ల క‌ళ్లుప‌డితే భూ దోపిడీకి …

Read More »

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ విజయం.. న‌ల్లేరు మీద న‌డ‌కే..!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జిల్లాలో గ్రూపు రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. దీంతో న‌గ‌రి టీడీపీ మూడు ముక్క‌లైంది. దివంగ‌త నేత గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడు కుటుంబం రెండు వ‌ర్గాలుగా విడిపోగా కొత్త‌గా సినీ న‌టి వాణి విశ్వ‌నాథ్ తెర‌మీద‌కు వ‌చ్చార‌ట‌. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితి ఒక అడుగు ముందుకు .. రెండు అడుగులు వెన‌క్కు సాగుతుండ‌టంతో.. ఈ గ్రూపుల గోల ఏమిట‌ని త‌ల ప‌ట్టుకోవ‌డం ప‌చ్చ‌త‌మ్ముళ్ల వంతైంది. …

Read More »

మంత్రి అయ్య‌న్న పాత్రుడుకు చుక్క‌లు చూపిస్తున్న‌.. చంద్ర‌బాబు ఇంటెలిజెన్స్ స‌ర్వే..!

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వ‌ర‌కు సీనియ‌ర్ మోస్ట్ నేత‌ల్లో ఒక‌రైన అయ్య‌న్న పాత్రుడికి త‌మ్ముడు పోరు ఎక్కువైంద‌ట‌. కొద్ది రోజుల క్రితం అయ్య‌న్న‌కు చ‌తుర్ముఖ పోటీ అని భావించిన తెలుగు త‌మ్ముళ్ల‌కు తాజాగా ఆయ‌న సోదరుడు చింత‌కాయ‌ల స‌న్యాసి పాత్రుడు కూడా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్న‌ట్టు తెలియ‌డంతో షాక్‌కు గుర‌య్యార‌ట‌. దాదాపు 30 ఏళ్ల‌కుపైగా అన్న అయ్య‌న్న‌తో తిరుగుతూ రాజ‌కీయ ప‌రిజ్ఞానాన్ని సంపాదించుకున్న స‌న్యాసి పాత్రుడు రాబోయే …

Read More »

టీడీపీ మంత్రి వేధింపుల‌తో.. ఆ ఇద్ద‌రు నేత‌లు పార్టీకి గుడ్ బై..!

ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఎక్క‌డైనా స‌మ‌స్య‌లుంటే తీర్చాలి. కానీ, శ్రీ‌కాకుళంలో ఇప్పుడు ఆయ‌నే ఓ వివాదాన్ని పెంచి పోషిస్తున్నార‌ని టీడీపీల చ‌ర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ ప్ర‌తిభా భార‌తిని టార్గెట్ చేసి క‌ళా వెంక‌ట్రావు న‌డుపుతున్న రాజ‌కీయం ఇప్పుడు జిల్లాలో ర‌చ్చ‌కెక్కింద‌ట‌. ఇటీవ‌ల ఇన్‌ఛార్జ్ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ శ్రీ‌కాకుళం జిల్లా టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి క‌ళా వెంక‌ట్రావు గైర్హాజ‌ర‌య్యార‌ట‌. అయితే. అదే స‌మ‌యంలో క‌ళా …

Read More »

జగన్ పాదయాత్ర విశాఖ జిల్లా ఎంట్రీకి భారీ ప్లాన్.. ముమ్మర ఏర్పాట్లు, చరిత్రలో నిలిచిపోయేలా

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ నెల14న విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించనుంది. గోదావరి బ్రిడ్జిపై, కృష్ణానదిపై జగన్ చేసిన పాదయాత్ర చారిత్రాత్మకంగా నిలిచిపోవడంతో విశాఖ జిల్లా ఎంట్రీపై ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ రూట్ మ్యాప్‌ను ఖ‌రారు చేశారు. గన్నవరం మెట్టు వద్ద రాజన్న తనయుడి పాదయాత్ర జిల్లాలో ప్రవేశిస్తుందని చెప్పారు. …

Read More »

వైసీపీ నేత‌ల అరెస్ట్‌.. ప‌రిస్థితి ఉద్రిక్తం..!

రైతుల పొలాల‌కు సాగునీరు అందించాల‌ని విజ‌య‌వాడ‌ ఇరిగేష‌న్‌శాఖ ఎస్ఈకి విన‌తిప‌త్రం అందించేందుకు వెళుతున్న వైసీపీ నేత‌ల‌ను, రైతుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు వంద మంది రైతుల‌తో క‌లిసి వైసీపీ నేత‌లు పార్ధ‌సార‌ధి, జోగి ర‌మేష్ ఇరిగేష‌న్ శాఖ సూప‌రింటెండెంట్ ఇంజినీర్‌కు విన‌తిప‌త్రం ఇవ్వాల‌ని శాంతియుతంగా బ‌య‌ల్దేరారు. అయితే, వారిని మార్గ‌మ‌ధ్య‌లోనే పోలీసులు అరెస్టు చేయ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఈ సంద‌ర్భంగా వైసీపీ నేత‌లు మాట్లాడుతూ.. సాగునీరు అందించ‌డంలో చంద్ర‌బాబు …

Read More »

రేపు చెన్నైకి సీఎం కేసీఆర్,చంద్రబాబు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రేపు చెన్నైలో జరిగే కరుణానిధి అంత్యక్రియలకు హాజరు కానున్నారు.తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి గత కొద్దిసేపటి క్రితమే మరణించిన సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా అయన మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారత రాజకీయ రంగానికి కరుణానిధి మృతి తీరని లోటు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat