టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ మళ్లీ నోరు జారారు. అయితే, ఒక సారి నోరు జారితే పొరపాటు అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో టంగ్ స్లిప్ అయితే ఫీల్డ్‌కు కొత్త అనుకోవచ్చు. ప్రతీ సారి నోరు జారితే.. అలా మాట్లాడే వారిలో మేటర్ లేదని తేల్చేయొచ్చు. ఇప్పుడు ఏపీ మంత్రి నారా లోకేష్ పరిస్థితి అలానే ఉంది. ఇటీవల కాలంలో …
Read More »ఇప్పటి వరకు జగన్‌కు జై కొట్టిన.. టాలీవుడ్ ప్రముఖులు వీరే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభమై కడప జిల్లా మొదలుకొని.. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, జగన్ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్‌కు బ్రహ్మ రథం పడుతున్నారు. జగన్‌పై పూల వర్షం కురిపిస్తున్నారు. కాబోయే సీఎం …
Read More »టీడీపీ ఎంపీ సీఎం రమేష్ రూ.5వేల కోట్ల అవినీతి ఆధారాలతో సహా బట్టబయలు..!!
టీడీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న ఉక్కు దీక్షలో చిత్తశుద్ధి ఉందా..? పార్లమెంటు వేదికగా నాలుగేళ్లు నోరుమెదపని ఆయన ఇప్పటికిప్పుడు దీక్షకు కూర్చుకోవడానికి కారణమేంటి..? అసలు ఆయన స్టీల్ ఫ్యాక్టరీ కోసమే దీక్షకు పూనుకున్నారా..? రాజకీయ లబ్ది కోసం దొంగ దీక్ష చేపడుతున్నారా..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే..! టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన బఢా పారిశ్రామిక వేత్త సీఎం …
Read More »వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముఉంది..వైఎస్ జగన్
ఎనున్న ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీ పీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు . జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్నసంగతి తెలిసిందే.ఈ సందర్భంగా అయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ఎన్నికలకు ముందు తాము ఏ పార్టీతోనూ కలవబోమన్న ఆయన, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని లిఖితపూర్వక హామీ …
Read More »వీరి చిరునవ్వు చెబుతోంది.. 2019 పాలన గురించి..!
వీరి చిరునవ్వు చెబుతోంది 2019 పాలన గురించి..! అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలతో మరింత మమేకమవుతున్నారు. పాదయాత్ర చేస్తూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిరునవ్వుతో జగన్‌కు స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. జగన్ మాత్రం …
Read More »కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఫిక్స్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసుకుని ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న జగన్‌కు ఆ జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే, ప్రజా సంకల్ప యాత్రలో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు పాల్గొనడం చూసిన రాజకీయ విశ్లేషకులు.. …
Read More »జనసేన శ్రేణులకు మరో షాకింగ్ న్యూస్..!
జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లాలో బస్సుయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. బస్సు యాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై, అలాగే, టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, ప్రాజెక్టుల్లో భారీ కుంభకోణాలపై విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పర్యటించి ఆ ప్రాంత ప్రజలకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, పవన్ …
Read More »నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. నేడు వైఎస్ జగన్ :ప‌్రొ నాగేశ్వర్
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొ.నాగేశ్వర్ మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్లలో నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ అంటే తన దృష్టిలో ఓ పోరాట యోధుడని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కారం చేసిన …
Read More »తనను వీడియో తీస్తున్న మహిళ గురించి జగన్ ఏమన్నాడో తెలుసా..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లా అమరాపురంలో మంగళవారం బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసింద. బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్‌పై నిప్పులు చెరిగారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతి, కుంభకోణాలను లెక్కలతో …
Read More »చంద్రబాబు గుండెల్లో దడ పుట్టిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను వింటూ.. తానున్నానని వారిలో …
Read More »