Home / Tag Archives: Chandrababu (page 213)

Tag Archives: Chandrababu

వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జాదార‌ణ న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ఇప్ప‌టికే ఏపీలోని ఏడు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాల్లో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. మ‌రో ప‌క్క జ‌గ‌న్ పాద‌యాత్ర ఆద్యాంతం అధికార టీడీపీకి చెందిన నేత‌ల నుంచి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు ఎక్కువ సంఖ్య‌లో వైసీపీ …

Read More »

ప్ర‌త్యేక హోదాపై జ‌గ‌న్ పోరాటం అద్భుతం..!!

సినీ న‌టుడు సాయి కుమార్ గ‌తంలో ఒక‌సారి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడి పోయారు. అయితే, ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌రుపున పోటీ చేస్తున్న సాయి కుమార్ ఈ సారి క‌చ్చితంగా గెలుస్తాన‌న్న ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సాయి కుమార్ మాట్లాడుతూ.. అటు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంతోపాటు.. ఇటు ఏపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సాయి …

Read More »

అమిత్ షా కాన్వాయ్‌పై టీడీపీ శ్రేణుల రాళ్ల‌దాడి..!!

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి సాక్షిగా భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షాకు చేదు అనుభ‌వం ఎదురైంది. కాగా, క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగించుకుని శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం తిరుమ‌లకు వ‌చ్చిన అమిత్ షాకు టీడీపీ శ్రేణులు న‌ల్ల జెండాల‌తో స్వాగ‌తం ప‌లికారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణులు అంత‌టితో ఆగ‌క అమిత్ షా స్వామివారి ద‌ర్శ‌నం …

Read More »

సార్.. ఓటుకు నోటు కేసులో క‌ష్టాల్లో ఉన్నా.. కాపాడండి..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌రిస్థితి ప్ర‌స్తుతం పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డ్డ‌ట్టు ఉంది. అస‌లే చంద్ర‌బాబు నియ‌మించిన జ‌న్మ‌భూమి కమిటీల నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం వ‌ర‌కు భారీ అవినీతి జ‌రిగింద‌ని ఆధారాల‌తో స‌హా అటు సోష‌ల్ మీడియాతోపాటు ఇటు ప‌లు సంద‌ర్భాల్లో పచ్చ మీడియా కూడా టీవీ ఛానెళ్ల‌లో ప్ర‌సారం చేయ‌డంతోపాటు ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రో ప‌క్క సార్వ‌త్రిక ఎన్నిక‌ల …

Read More »

జ‌గ‌న్‌కు మించిన‌.. వెన్నుపో టుదారు మ‌రొక‌రు లేరు :మ‌ంత్రి సోమిరెడ్డి

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఏపీ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కాగా, బుధ‌వారం మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌న మీద ఉన్న కేసుల‌ను కొట్టేయించుకునేందుకు.. ఏపీకి ప్ర‌త్యేక హోదా రాకుండా చేస్తున్నార‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఐదు కోట్ల మంది ఏపీ ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేస్తుంటే వైసీపీ నాయ‌కులు, నేత‌లు లాలూచీప‌డి.. …

Read More »

మళ్ళీ తెరపైకి ఓటుకి నోటు కేసూ… ఏసీబీ కేసులపై సీఎం కేసీఆర్ సమీక్ష

ఏపీ ముఖ్యమంత్రి,టిడీ పీ అధినేత నారా చంద్రబాబు ఓటుకు నోటు కేసు.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.అయితే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యి.. విచారణ జరుగుతున్న ఏసీబీ కేసుల పురోగతిని సమీక్షించారు .ఈ సమీక్షలో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబుకి సంబంధించిన ఓటుకు నోటు కేసు వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. రికార్డ్ అయిన వాయిస్ పై …

Read More »

నూత‌న వ‌ధూవ‌రుల‌తో జ‌గ‌న్ ఏం చెప్పారో తెలుసా..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జల ఆద‌రాభిమానాల న‌డుమ ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా పెడ‌న గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలోని భీమ‌వ‌రంలో 154వ రోజు కొన‌సాగుతోంది. కాగా, ఇప్ప‌టికే జ‌గ‌న్ పాద‌యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో అడుగ‌డుగునా జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా న‌డిచిన విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో ప్ర‌జలు నిత్యం …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై ఎమ్మెల్యే రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జల ఆద‌రాభిమానాల న‌డుమ ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలో 154వ రోజు కొన‌సాగుతోంది. కాగా, ఇప్ప‌టికే జ‌గ‌న్ పాద‌యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో అడుగ‌డుగునా జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా న‌డిచిన విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో ప్ర‌జలు నిత్యం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను …

Read More »

టీడీపీ నుంచి చంద్ర‌బాబు బ‌హిష్క‌ర‌ణ‌..!!

1983లో వైశ్రాయ్ హోట‌ల్ వేదిక‌గా నాడు చంద్ర‌బాబు నాయుడు న‌డిపిన కుఠిల రాజ‌కీయాలే గ‌తంలో ఆయ‌న్ను ముఖ్య‌మంత్రి చేశాయ‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఎన్టీఆర్ ప్ర‌భుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలతో చంద్ర‌బాబు తను అనుకూల ఎమ్మెల్యేల‌తో చ‌ర్చ‌లు జ‌రిపించి, మీరు ఒక్క‌రు త‌ప్పా అంద‌రూ చంద్ర‌బాబు వైపే ఉన్నారు.. అంటూ అలా.. అలా ప్ర‌తీ ఒక్క‌రితోనూ మీరు త‌ప్ప మిగ‌తా వారంతా చంద్ర‌బాబు వైపే ఉన్నారంటూ ప్ర‌చారం చేయించి, ఎన్టీఆర్ వైపు ఉన్న …

Read More »

మ‌హిళ‌ల‌పై దాడుల్లో చంద్ర‌బాబు స‌ర్కార్ ట్రాక్ రికార్డ్‌..!!

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో.. ఆయ‌నొస్తేనే బాగుంటుంది… ఆయ‌నొస్తేనే ఆడ పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ ఉంటుంది. మ‌ళ్లీ మ‌ళ్లీ ఆయ‌నే రావాలి అంటూ ప్ర‌సార మాధ్య‌మాల్లో తీర‌క‌లేకుండా ప్ర‌చారం చేయించుకున్న చంద్ర‌బాబు నాయుడు.. తీరా ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఏపీలో చిన్నారుల నుంచి.. వృద్ధ మ‌హిళ‌ల వ‌ర‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది. వీరిలో స‌గానికి స‌గం మంది మ‌హిళ‌లు టీడీపీ నేత‌ల చేసిన అఘాయిత్యాల‌కు బ‌లైన వారేనంటూ ఇటీవ‌ల ఏడీఆర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat