వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత నూట నలబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు.ఇటీవల అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది అనుచరవర్గంతో వైసీపీ పార్టీలో …
Read More »భారతినైనా కాపాడుకో..! జగన్‌పై ఎమ్మెల్యే వల్లభనేని సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, గురువారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పిన ఆడిటింగ్, లెక్కలు తప్ప వైఎస్ జగన్‌కు ఇంకేమి పట్టవన్నారు. ఐఏఎస్‌లను ఎలా జైలుకు పంపాలో.. పారిశ్రామిక వేత్తలను ఎలా ముంచాలో వైఎస్ జగన్‌కు బాగా తెలుసంటూ వల్లభనేని …
Read More »అందుకే జగన్ అంటే అభిమానులు పడి చచ్చేది..!!
జగన్‌లో ఉన్నది చంద్ర బాబులో లేనిది అదే. నాడు దేశంలోని శక్తివంతురాలుగా ఉన్న సోనియా గాంధీ ఎదిరించి.. అక్రమంగా బనాయించిన కేసులను ఎదుర్కొని జైలు శిక్ష అనుభవించినా.. ఎక్కడా లొంగని వ్యక్తిత్వం జగన్ సొంతం. నేడు టీడీపీ అధినేత మాత్రం కేంద్రం తనకు ఏ ఆపద చేపట్టినా తనకు అండగా నిలవాలంటూ వేడుకుంటున్నారు. అసలు ఏ తప్పూ చేయకపోతే.. తమపై చర్యలు తీసుకుంటారనే భయం టీడీపీ నేతల్లో ఎందుకు భయం …
Read More »జగన్‌పై ఉన్న అక్రమ కేసులపై సుప్రీం కోర్టు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త. జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులన్నీ క్లోజ్, అవును మీరు చదివింది నిజమే. వైఎస్ జగన్‌పై గత ప్రభుత్వాలు కుట్రపూరితంగా పెట్టిన కేసులన్నీ త్వరలో క్లోజ్ కానున్నాయి. అంతేకాక, వైఎస్ జగన్ నిర్దోషిగా బయటపడనున్నారు. అయితే, ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం …
Read More »ADR నివేదికలో కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు..!!
ఆయన వస్తే బాగుంటుంది.. ఆయన వస్తేనే ఆడ పిల్లలకు రక్షణ ఉంటుంది.. అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు ప్రచారం చేయించుకున్న విషయం తెలిసిందే. తీరా ఆయన వచ్చాక ఏపీలో ఆడ పిల్ల పట్ట పగలు బయటకు వెళితే ఇంటికి క్షేమంగా వస్తుందన్న నమ్మకం లేకుండా పోయింది. కేవలం సామాన్య మహిళల మీదే కాదు.. ప్రభుత్వ మహిలా అధికారిణుల నుంచి మహిళా రాజకీయ వేత్తలకు కూడా లైంగిక వేధింపులు, …
Read More »ప్రత్యేక హోదా కోసం..!!
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ధర్నాలు, ర్యాలీలు, దీక్షలతో ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లుతోంది. ప్రస్తుతం ఏపీలో ఏ ఒక్కరిని కదిలించినా ఏపీకి ప్రత్యేక హోదా మా హక్కు అన్న మాట వినిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీని సైతం ఢీకొట్టి, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టించి, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైసీపీ ఎంపీల చేత ఆమరణ దీక్ష చేయించారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక …
Read More »వైసీపీలోకి వెండితెర అగ్ర నటుడు.. డేట్ ఫిక్స్..!!
తెలుగు సినీ ఇండస్ర్టీకి చెందిన సీనియర్ నటుడు, వైసీపీలో చేరనున్నారా..? మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్‌గా చక్రం తిప్పుతారా..? ఇప్పటి వరకు ఆ అగ్ర నటుడి రాజకీయ రీ ఎంట్రీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లేనా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ ఆ అగ్ర నటుడు ఎవరనేగా మీ సందేహం. అతనే మంచు మోహన్ బాబు. అయితే, నటుడు మోహన్‌బాబు, విష్ణు కాంబోలో తెరకెక్కిన చిత్రం …
Read More »2019లో నిన్నూ, నీ తల్లిని, నీ చెల్లిని ఓడిస్తాం..!!
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి వైఎస్ జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. కాగా, నిన్న విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. నాడు వైఎస్ రాజవేఖర్‌రెడ్డి సహా 40 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మీద అనేక ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణల్లో ఏ ఒక్క కమిటీ కూడా చంద్రబాబు …
Read More »”ప్రత్యేక హోదా సాధనే ఊపిరిగా వైఎస్ జగన్”.. వెల్లువెత్తుతున్న ప్రజల మద్దతు..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సాధారణ ఎన్నికలకు ముందు రెండు నాల్కుల ధోరణి అవలంభించి రాష్ట్ర విభజనకు కారకుడైన విషయం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం విధితమే. అంతేకాకుండా తమను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు .. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధిస్తామని …
Read More »రియల్‌గా జగన్ ఏం చెప్పాడో.. అదే రీల్లో చూపించిన సూపర్‌స్టార్ మహేష్..!! వీడియో..
రియల్‌గా జగన్ ఏం చెప్పాడో.. రీల్‌లో అదే చూపిచ్చిన సూపర్‌స్టార్ మహేష్..!! ఈ మధ్య సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జున, సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఇద్దరూ కూడా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు సపోర్టు చేస్తున్నారన్న విషయం బయటకు కనిపించకపోయినా ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అనే వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అక్కినేని నాగార్జున, …
Read More »