వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై, అలాగే రాష్ట్ర విభజన నాటి నుంచి నేటికీ ప్రత్యేక హోదా సాధన కోసం తన స్టాండ్‌ను మార్చుకోకుండా ఉద్యమాలు, ధర్నాలు చేస్తూ ప్రజల్లో మరింత ఆదరణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో పలు మీడియా సర్వేలు, అలాగే రాజకీయ నాయకుల విశ్లేషణల్లో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగనే అన్న సూచనలు …
Read More »చిక్కుల్లో సీబీఐ..!!
వైఎస్ జగన్, దేశ రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. ఇప్పుడు ఈ పేరు వింటుంటే దేశంలోని పలు రాజకీయ నాయకుల రోమాలు నిక్కపొడుచుకోవడం తధ్యం. ఓ సారి అందుకు గల కారణాలను పరిశీలిస్తే.. నాడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణ వార్తను తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను ఆదుకునేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు నాటి అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నాలంటూ లేవు. …
Read More »జగన్.. ఏపీకి పట్టిన ఒక శని..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, బుధవారం ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జలీల్‌ఖాన్ ట్లాడుతూ.. జగన్ ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన శని అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అదే నేను గెలిస్తే నువ్వు రాజకీయాల నుంచి …
Read More »ప్రత్యేక హోదా కోసం..!!
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ధర్నాలు, ర్యాలీలు, దీక్షలతో ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లుతోంది. ప్రస్తుతం ఏపీలో ఏ ఒక్కరిని కదిలించినా ఏపీకి ప్రత్యేక హోదా మా హక్కు అన్న మాట వినిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీని సైతం ఢీకొట్టి, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టించి, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైసీపీ ఎంపీల చేత ఆమరణ దీక్ష చేయించారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక …
Read More »హైకోర్టు సాక్షిగా రూ.20వేల కోట్ల కుంభకోణం బట్టబయలు..!!
ఐదారు రాష్ట్రాల్లో 32 లక్షల మందిని పదివేల కోట్లకు పైనే ముంచింది అగ్రిగోల్డ్ సంస్థ. ఆ ఐదారు రాష్ట్రాల్లోనూ అగ్రిగోల్డ్ బాధితులు భారీగానే ఉన్నారు. అంతేకాకుండా, ఆ ఐదారు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు, అగ్రిగోల్డ్ బాధితులు పదే పదే కోరినా.. అవేవీ పట్టించుకోని చంద్రబాబు సర్కార్ మాత్రం ఏపీ పోలీసులతోనే దర్యాప్తు చేయించేందుకు సిద్ధమైంది. …
Read More »ఇదీ అసలు కథ..!!
మంత్రి గంటా రూ.1000 కోట్ల అవినీతి భాగోతాన్ని రట్టు చేసిన మరో టీడీపీ మంత్రి..!! అవును, ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రూ.వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. అయితే, వెయ్యికోట్ల అవినీతి భాగోతంలో మంత్రి గంటాతోపాటు సంబంధం ఉన్న మరో అధికారి పేరు కూడా చెప్తాను. అయితే, మంత్రి గంటా శ్రీనివాసరావు కనుసన్నల్లో జరిగిన ఈ అవినీతి భాగోతమంతా నిధుల రూపంలో చేసింది కాదని, వెయ్యి కోట్ల రూపాయలు …
Read More »ఏపీకి ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయ్..!!
రాష్ట్ర విభజన తరువాత సుమారు రూ.2లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కాగా, మంగళవారం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించడంతోపాటు.. ప్రతిపక్ష పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరిస్తే.. నేడు …
Read More »జగన్ అన్నకే మా ఓటు.. తేల్చి చెప్పిన మత్స్యకారులు..!!
ప్రజల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరణ మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పూర్తిచేసుకుని ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే, ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తంబళ్లపల్లి గ్రామంలో జగన్ …
Read More »జగన్‌ను రోడ్లమీద తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయ్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి నక్కా ఆనందబాబు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియా సమావేశం పెట్టి అరగంట మాట్లాడాడని, మాట్లాడింది అరగంటే అయినా.. 30 సార్లు సీఎం చంద్రబాబు జపం చేశారని ఎద్దేవ చేశారు. వైఎస్ జగన్ తాపత్రయం దేనికోసమే ఏపీ ప్రజలకు తెలిసని, సీఎం పదవి కాంక్షతోనే చంద్రబాబుపై …
Read More »ఈ విషయాన్ని పచ్చబ్యాచ్‌కి తెలియజేయండి..!!
వైఎస్ జగన్. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడమేంటి..? మాకేదో మేలు చేస్తాడులే అని భావించి ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా ప్రజలందరికీ తెలిసేలా అధికార పార్టీని ప్రశ్నించేందుకు అవకాశం ఇచ్చే అసెంబ్లీకి వైఎస్ జగన్ హాజరుకాకపోవడటమేంటి..? వైఎస్ జగన్ తన ఎమ్మెల్యేలను గాలి తిరిగుళ్లు తిరగమని.. రోడ్డున వదిలేశారా..? లేక వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి …
Read More »