Home / Tag Archives: Chandrababu (page 231)

Tag Archives: Chandrababu

జ‌గ‌న్ పాద‌యాత్ర గుంటూరులో ఎంట్రీ ఇవ్వ‌గానే.. వైసీపీలోకి మాజీ మంత్రి..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 110 రోజులుకు చేరుకుంది. కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర ఇప్పుడు …

Read More »

”2019లో జ‌గ‌న్‌కు జైలు.. టీడీపీకి గెలుపు” క‌న్ఫాం..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లోపు జైలుకు పోవ‌డం ఖాయ‌మ‌ని, అలాగే అదే ఏడాది ప్ర‌స్తుత అధికార పార్టీ టీడీపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఏపీ మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు స్ప‌ష్టం చేశారు. కాగా, ఇవాళ మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాను చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునే విష‌యంలో నిరంత‌రం …

Read More »

టీడీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థి రూ.3వేల కోట్ల అవినీతి ఆధారాల‌తో స‌హా బట్ట‌బ‌య‌లు..!!

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న వార్త మేర‌కునేడు టీడీపీ నుంచి రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ఎంపికైన ఓ బ‌ఢా నేత.. టీడీపీలో ప‌లుకుబ‌డి ఉన్న నేత‌గా అంద‌రికీ చెప్పుకుంటాడు. కానీ, ప్ర‌జ‌ల కోసం న‌యా పైసా ప‌నిచేయ‌డు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అంద‌రినీ బెదిరిస్తుంటాడు. కానీ, త‌న‌కు ఓట్లేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌కు ఏ స్థాయిలోనూ సాయ‌ప‌డ‌డు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు. టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ అంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో …

Read More »

కేసుల మాఫీ కోసం.. ”కేంద్రం కాళ్లుపట్టుకున్న వ్యక్తి జగన్‌”..!!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనమీద ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకు తమ పార్టీ ఎంపీలను ఢిల్లీ చుట్టూ తిప్పుతున్నారని, పైపైకి మా పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని తన సొంత పత్రికలో ప్రకటనలు ఇప్పిస్తున్నారని విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు. కాగా, ఇవాళ కళా వెంకట్రావు అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ …

Read More »

నయనతార చంద్రబాబును అలా ..!!

ప‌లువురితో ఎఫైర్స్ న‌డిపిన న‌టీమ‌ణుల్లో న‌య‌న‌తార‌ది ఎన్నో స్థానమో అన్న విష‌యం ప‌క్క‌న పెడితే… ద‌క్షిణాది సినీ ఇండ‌స్ర్టీల‌లో మాత్రం ఈ బ్యూటీకి ఆఫ‌ర్లు వెల్లువ‌లా వ‌చ్చిప‌డుతుండ‌టం విశేషం. అయితే, ఈ హాట్‌బ్యూటీ న‌టించిన తాజా చిత్రం క‌ర్త‌వ్యం. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. నాడు విజ‌య‌శాంతి, నేడు న‌య‌న‌తార అనేలా త‌న న‌ట‌న‌తో సినీ అభిమానుల‌ను ఆక‌ట్టుకునేలా తన న‌ట‌నా ప్ర‌తిభ‌ను …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్.. చంద్ర‌బాబు ఇంట్లో పెంపుడు కుక్క‌..!!

ప‌వ‌న్ క‌ల్యాణ్.. చంద్ర‌బాబు ఇంట్లో పెంపుడు కుక్క‌..!! అవును, జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇంట్లో పెంపుడు కుక్క‌ట‌. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీతో ములాఖ‌త్ అయి ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచార‌ట‌. అంత‌టితో ఆగ‌క టీడీజీ, బీజేపీ మేనిఫెస్టో పోస్టుల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఫోటో వేయించుకునేందుకు ఎంతో తాప‌త్ర‌య ప‌డ్డార‌ట‌. నా మ‌ద్ద‌తు టీడీపీ, బీజీపీకి ఎల్ల‌వేళ‌లా ఉంటుంద‌ని కుండ‌బ‌ద్ద‌లు …

Read More »

జ‌గ‌న్‌పై కేసులు కుట్ర‌పూరిత‌మే.. తేల్చి చెప్పిన సుప్రీం న్యాయ‌వాది..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త‌. జ‌గ‌న్‌పై సీబీఐ, ఈడీ కేసుల‌న్నీ క్లోజ్‌, అవును మీరు చ‌దివింది నిజ‌మే. వైఎస్ జ‌గ‌న్‌పై గ‌త ప్ర‌భుత్వాలు కుట్ర‌పూరితంగా పెట్టిన కేసుల‌న్నీ త్వ‌ర‌లో క్లోజ్ కానున్నాయి. అంతేకాక‌, వైఎస్ జ‌గ‌న్ నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డ‌నున్నారు. అయితే, ఇటీవ‌ల ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న 40 ఏళ్ల రాజకీయ అనుభ‌వం …

Read More »

మోడీ, చంద్ర‌బాబు స‌ర్కార్‌ల‌కు సూప‌ర్‌స్టార్ వార్నింగ్‌..!!

మోడీ, చంద్ర‌బాబ్ స‌ర్కార్‌ల‌కు సూప‌ర్‌స్టార్ వార్నింగ్‌..!! ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు వార్నింగ్ ఇచ్చాడు. ఈ మాట అంటున్న‌ది ఎవ‌రో కాదు.. స్వ‌యాన నెటిజ‌న్లే. అయితే, ఈ మాట‌లు మేము అన‌డానికి కార‌ణం కూడా ఉందంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు నెటిజ‌న్లు. నెటిజ‌న్లు అలా అన‌డానికి కార‌ణం ఏంటి..? ఇంత‌కీ మోడీ, చంద్ర‌బాబుల‌కు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు …

Read More »

ప్ర‌తీ ఒక్క‌రికి తెలియ‌జేద్దాం..!!

వ్యవస్థ‌ను, మీడియాని మేనేజ్ చేయటంలో, కుఠిల రాజ‌కీయాలు చేయ‌డంలో చంద్రబాబుది అందవేసిన చేయి. అందులో బాబుగారిని కొట్టేవాడు లేడని అంటారు రాజకీయ పండితులు, ఆయన గురించి తెలిసిన సన్నిహితులు. అయితే ఈ మధ్య చంద్రబాబు ట్రాక్ తప్పుతున్నట్లుగా తెలుస్తోంది. చంద్ర‌బాబు త‌న మాట‌ల చాణుక్య‌త‌ను ఏపీ ప్ర‌జ‌లు హ‌క్కుగా భావించే ప్ర‌త్యేక హోదాపైనా చూపించారు. త‌న‌మీద ఉన్న ఓటుకు నోటు కేసు స‌హా అన్ని కేసుల‌ను కొట్టివేయించుకునేందుక ప్ర‌త్యేక హోదా …

Read More »

అవును, అందుకు కార‌ణం జ‌గ‌నే..!!

ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌మీద ఉన్న కేసుల‌కు భ‌య‌ప‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు హ‌క్కుగా రావాల్సిన ప్ర‌త్యేక హోదా అంశాన్ని కేంద్ర‌పెద్ద‌ల‌వ‌ద్ద తాక‌ట్టు పెట్టారా..? అంటే అవున‌నే స‌మాధానం చెబుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. గ‌త నాలుగేళ్లుగా చంద్ర‌బాబు అధికారంలో ఉండి రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం చేసిందేమిటి..? చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు, దివ్యాంగులు, నిరుద్యోగులు, ఇలా ప్ర‌తీ ఒక్క‌రు చంద్ర‌బాబు మోసానికి బ‌లైపోయిన వారేన‌ని చెప్ప‌డంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat