Home / Tag Archives: Chandrababu (page 251)

Tag Archives: Chandrababu

చంద్ర‌బాబుకు క‌నీ వినీ ఎరుగ‌ని షాక్‌.. టీడీపీ నుండి ఆ వ‌ర్గాల‌న్నీ అవుట్..?

ఏపీ అధికార టీడీపీలో దళితులపై వివక్ష చూపుతున్నార‌ని ఎస్.సిలు మాల, మాదిగలకు సరైన న్యాయం జరగడం లేదని మాలమహానాడు జాతీయఅద్యక్షుడు కల్లూరి చెంగయ్య అన్నారు. దళితులు టీడీపీకి మద్దతు ఇవ్వొద్ద‌ని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని ఆయన కోరారు. పార్టీలో మాల, మాదిగ సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్‌ పదవుల్లో దళితులకు అన్యాయం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. దివంగత ఎన్టీఆర్‌ సీఎంగా …

Read More »

చంద్ర‌బాబుకు ట్రెమండస్ షాక్‌.. టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అవుట్‌..?

ఏపీలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బెదిరింపులకు తలొగ్గిన ప్రభుత్వం వెంటనే చాగల్లుకు నీటిని విడుదల చేసింది. అయితే ఈ వివాదం మరింత ముదిరింది. శింగనమల నియోజకవర్గానికి అన్యాయం చేస్తున్నారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన రైతులు రోడ్డెక్కారు. జేసీ రాజీనామా బెదిరింపుకలు భయపడి ఒక ప్రాంతానికి నీటిని ఎలా విడుదల చేస్తార‌ని.. హెచ్చెల్సీ పరిధిలో లేని చాగల్లుకు నీటిని విడుదల చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాంత రైతులకు అన్యాయం …

Read More »

చంద్ర‌బాబుకు మ‌రో బిగ్ షాక్.. రాజీనామా దిశ‌గా మ‌రో టీడీపీ ఎంపీ..!

ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపిన అనంత‌పురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి రాజీనామా స్టేట్‌మెంట్‌తో ఇప్ప‌టికే ఖంగుతిన్న‌ టీడీపీకి మ‌రో షాక్ త‌గ‌ల‌నుంద‌ని స‌మాచారం. జేసీ దివాకర్ రెడ్డి తరహాలోనే మిగిలిన నేతలు కూడా అధిష్టానంపై వత్తిడి తెచ్చేందుకు రాజీనామా అస్త్రాలను ఉపయోగించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన రాజీనామా అస్త్రంతో ఏకంగా చాగల్లు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిన …

Read More »

ఏపీలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం భారీ స్కెచ్ వేసిన టీడీపీ..!

ఏపీలో జ‌ర‌గ‌బోయే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం అధికార టీడీపీ భారీ స్కెచ్ వేసింది. రాష్ట్రంలో వున్న కులాలు, మతాలు , ప్రాంతాలవారీగా పక్కాగా స్కెచ్ గీసుకుని ముందుకు పోతుంది. వీరిలో బిసిలు, ఎస్సి, మైనారిటీ, ఓసి కేటగిరీలుగా ఇప్పటికే గుర్తించింది ప్రభుత్వం. 2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండుసార్లు మాత్రమే మొక్కుబడిగా వారి ఎకౌంట్స్ లో డబ్బులు వేసినా పూర్తి రుణ …

Read More »

ఏపీలో సంచలనం…బట్టబయలైన చంద్రబాబు, రిలయన్స్‌ల రహస్య బంధం…!

ఏపీలో మరో భారీ అవినీతి బాగోతానికి సీఎం చంద్రబాబు, ఆ‍యన తనయుడు తెర లేపారు. పౌర సరఫరాల శాఖ పరిధిలోని ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ దుకాణాలను రిలయన్స్, హెరిటేజ్ పార్టనర్‌ గ్రూపు ఫ్యూచర్‌ గ్రూపు‌లకు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది బాబు సర్కార్. ఫ్యూచర్‌ గ్రూపు సరిగ్గా డీమానిటైజేషన్‌కు రెండు రోజుల ముందు హెరిటేజ్ గ్రూపును పెద్ద మొత్తాలకు టేకోవర్ చేసింది..డీమానిటైజేషన్‌ గురించి ముందే తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్‌లు …

Read More »

ఏపీ క్యాబినేట్ నుండి మెయిన్ వికెట్ అవుట్‌..!

ఏపీ క్యాబినేట్‌లో చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ కోసం ముఖ్య‌నేత‌కు మొండి చెయ్యి చూపించ‌నున్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఏపీ అసెంబ్లీలో చంద్ర‌బాబు నాయ‌కుడుగా ఉన్నారు. మండ‌లిలో ఆ బాధ్య‌త‌ను య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు నిర్వ‌హిస్తున్నారు. అయితే త్వ‌ర‌లోనే ఆ కీల‌క బాధ్య‌త చిన‌బాబుకు ద‌క్క‌బోతోందని తెలుస్తోంది. య‌న‌మ‌ల‌ను తొల‌గించి లోకేష్‌ని నియ‌మించాల‌ని చూడ‌డ‌మే ఇప్పుడు ఆశ్చ‌ర్యంగా మారింది. శాస‌న‌మండ‌లిలో తొలిసారిగా అడుగుపెడుతున్న‌ లోకేశ్‌కు అలాంటి కీల‌క వ్య‌వ‌హారంలో కిరీటం పెట్ట‌డం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్‌కి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!   

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (డీసీఐ) ను ప్రైవేటీకరణ చేయబోతున్నారు అన్న భయంతో ఉన్న అక్కడి ఉద్యోగులు తాజాగా పవన్ కళ్యాణ్ ని హైదరబాద్ లో కలిసారు. తమని కాపాడగలిగింది పవన్ కళ్యాణ్ మాత్రమే అని నమ్ముతున్న వాళ్ళు డీసీఐ విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ. అక్కడి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కొందరు హైద‌రాబాదుకి వ‌చ్చి, జనసేన పరిపాలన కార్యాలయంలో ప‌వ‌న్‌కి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుని, డీసీఐ …

Read More »