నాడు, నేడు కూడా రాజధాని అంశంలో అన్యాయం జరిగింది రాయలసీమకే అని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. రాయలసీమను రెండో రాజధానిగా చేయాలని పదిహేనేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. గతంలో రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసినప్పుడు ఎవరూ మాట్లాడవద్దని చంద్రబాబు హుకుం జారీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇక్కడే నిర్వహించాలని, మినీ సెక్రటేరియట్ …
Read More »ఇక భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో టీడీపీ ఉనికి లేనట్టే..?
ఒకప్పుడు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. అప్పటికీ, ఇప్పటికీ స్వర్గీయ నందమూరి తారకరామారావు మీది ఎనలేని అభిమానం అక్కడి ప్రజల్లో కనిపిస్తుంది. కాని చంద్రబాబు దయవల్ల ఆ అభిమానం తగ్గుమొకం పడుతూ వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇక టీడీపీ ఉనికి అక్కడ లేనట్టే అని చెప్పాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ముఖ్య నగరం ఏదీ అంటే వెంటనే గుర్తొచ్చేది విశాఖపట్నం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం దానినే రాజధానిగా పెట్టాలని నిర్ణయం …
Read More »ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో టీడీపీపై ధ్వజమెత్తిన వేణుంబాక !
రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్‌కు పాల్పడ్డ టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. దాంతో ఫైర్ అయిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా …
Read More »విశాఖలో రాజధానికి వ్యతిరేకంగా బాబు బ్యాచ్ కొవ్వొత్తుల ర్యాలీ..!
ఏపీకి మూడు రాజధానులపై టీడీపీ అధినేత చంద్రబాబు తన స్టాండ్‌ను ప్రకటించాడు. అమరావతిలో పూర్తి స్థాయి రాజధాని ఉంటుందని అదే టీడీపీ విధానమని తెలిపాడు. అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు మాత్రం తమ ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని, విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర టీడీపీ నేతలైతే విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు మద్దతు పలుకుతూ.. తీర్మానం చేసి ఏకంగా …
Read More »చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్..!
ఏపీకి మూడు రాజధానుల అంశం టీడీపీలో చిచ్చురేపుతోంది. కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుపై రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు సీఎం జగన్‌కు మద్దతు పలుకుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం అమరావతికే జై కొడుతూ..ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నాడు. దీంతో చంద్రబాబు తీరుపై సీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇదే విషయంపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ…టీడీపీపై, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానుల అంశంలో …
Read More »రాజధాని భూముల ఇన్ సైడ్ ట్రేడింగ్ పై లోకేష్ కొత్త కోణం..!
రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్‌కు పాల్పడ్డ టిడిపి నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టిడిపి నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. రైతులకు కులం ఆపాదిస్తారా? రైతులు ఇన్ సైడ్ …
Read More »రాజధాని విషయంలో చంద్రబాబు యూటర్న్..?
తాజాగా రాష్ట్రంలో రాజధానిని మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో చంద్రబాబు రాజధాని కేవలం అమరావతిలోని ఏర్పాటు చేయాలని ప్రజలలోకి వెళ్లడం మంచిది కాదని ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. విశాఖకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇతర టీడీపీ నాయకులు, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఏర్పాటు చేసే నిర్ణయాన్ని తాము …
Read More »దటీజ్ జగన్.. చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు షాక్ ఇచ్చిన ఈవోడీబీ ర్యాంకింగ్స్..!
ఏపీలో జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలతో ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి… కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్ర రత్నం లోకేష్‌తో సహా ఎల్లోమీడియా ఛానళ్లు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. కాగా పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అంటూ వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీలో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారంటూ …
Read More »ఆహా…కిరసనాయిల్ ఈ జిమ్మిక్కులు నీకే సాధ్యం..!
ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనతోపాటు, జీఎన్‌రావు కమిటీ నివేదిక ఏపీలో పెను ప్రకంపనలు రేపుతున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటుపై ఉత్తరాంధ్ర, రాయలసీమవాసులు స్వాగతిస్తుండగా ప్రధానంగా అమరావతి ప్రాంతంలో మాత్రం ఆందోళనలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా తుళ్లూరు, మందడం వంటి గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. రైతుల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఆందోళనలు చేయిస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. కాగా అమరావతిలో ఆందోళనలకు ఎల్లోమీడియా పెద్ద ఎత్తున …
Read More »మూడు రాజధానులపై టీడీపీ అసలు స్టాండ్ ఇదే.. బోండాతో చెప్పించిన చంద్రబాబు..!
ఏపీకి మూడు రాజధానుల అంశం టీడీపీలో గందగోళానికి దారితీస్తోంది. ఒక పక్క చంద్రబాబు, లోకేష్, రాజధానిలోని దేవినేని ఉమా, బోండా ఉమ వంటి టీడీపీ నేతలు మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా…రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు మాత్రం సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి గంటా, బాలయ్య అల్లుడు భరత్‌తో సహా విశాఖలో పరిపాలనా …
Read More »