Home / Tag Archives: Chandrababu (page 30)

Tag Archives: Chandrababu

పదునైన విమర్శలతో చంద్రబాబుకు గడ్డిపెట్టిన గడికోట..!

వికేంద్రీకరణ బిల్లుపై జరిగిన పరిణామాలతో జగన్ సర్కార్ ఏకంగా ఏపీ శాసనమండలిని రద్దు చేసింది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. శాసనమండలి రద్దు చేసే అధికారం మీకెవడు ఇచ్చాడు…మండలి రద్దు చేయడం అంత ఆషామాషీ కాదు..మేం అధికారంలోకి వస్తే మళ్లీ పునరుద్ధరిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వంపై రంకెలు వేశారు. అయితే చంద్రబాబు గతంలో శాసనమండలిని రద్దును సమర్థిస్తూ అన్న మాటల వీడియోను …

Read More »

చంద్రబాబుకు జగన్ కు తేడా ఇదే..!

తండ్రి ఆశయాలు కొనసాగాలని పార్టీని పెట్టి తన తండ్రిని జనం గుండెల్లో అనుక్షణం బతికించుకుంటున్న వ్యక్తి ఒకరు.  పిల్లనిచ్చి, చంద్రగిరిలో ఓడిపోతే రాజకీయంగా ఆశ్రయాన్ని ఇచ్చిన సొంత మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుంది…. కొడుకులు, కూతుళ్లు, తన తొడల్లుళ్ళ చేత మామ పై చెప్పులేయించి ఆత్మక్షోభకు గురిచేసి చంపింది…… తల్లి, తండ్రి ఇద్దరూ చావు ముంగిట ఉన్నా పట్టించుకోనిది, ఏనాడూ జన్మనిచ్చిన వారిని తలుచుకొనిది మరొకరు.   జగన్ …

Read More »

ఆ ఫ్రస్టేషన్‌ ఏంటీ, ఆ పిచ్చి సవాళ్లు ఏంటీ..చంద్రబాబుకు ఏమైంది..అంబటి ఫైర్..!

శాసనమండలి రద్దుపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో శాసనమండలి ఏర్పాటును వ్యతిరేకిస్తూ చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడిన మాటలను అంబటి ఉటంకిస్తూ ఎల్లోమీడియాను ఏకిపారేశారు. నాడు కాంగ్రెస్‌ పార్టీ సీఎంగా వైఎస్సార్‌ శాసనమండలి ఏర్పాటు చేశారని గుర్తు చేసిన అంబటి.. అదే సమయంలో చంద్రబాబు మాట్లాడింది ఎల్లో మీడియా ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో శాసన మండలి …

Read More »

ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన సీఎం రమేష్..!

ఒకప్పడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ రాజ్యసభ సభ్యుడైన సీఎం రమేష్‌ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సతీసమేతంగా సీఎం జగన్‌ను కలిసిన రమేష్  దంపతులు తమ కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానపత్రిక అందజేశారు. ఎంపీ రమేష్ దంపతులతో సీఎం జగన్ ఆప్యాయంగా మాట్లాడి..తప్పకుండా వివాహానికి వస్తానని చెప్పారు. కాగా రమేష్ కొడుకు రిత్విక్ ఎంగేజ్‌మెంట్‌ గత నవంబర్ నెలలో దుబాయ్‌లో అంగరంగవైభవంగా జరిగింది. …

Read More »

చంద్రబాబు సిద్ధాంతాలపై నిప్పులు చెరిగిన విడుదల రజిని..!

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను చూస్తే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గుర్తొస్తాయని, అదే చంద్రబాబును చూస్తే వెన్నుపోటే గుర్తొస్తుందని ఎమ్మెల్యే విడుదల రజని పేర్కొన్నారు. టీడీపీ రాక్షస పాలనకు బైబై బాబు అంటూ జనం సాగనంపారని ఆమె చెప్పారు. శాసన మండలి రద్దు తీర్మానంపై సభలో ఆమె మాట్లాడారు.  చంద్రబాబు దొడ్డిదారి రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మంచి ప్రజాస్వామ్యంలో మనమందరం ఉన్నాం. ప్రజల ఆకాంక్షను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది. …

Read More »

చంద్రబాబుకు మాజీ టీడీపీ నేత దిమ్మతిరిగే కౌంటర్…!

వికేంద్రీకరణ బిల్లును కుట్రపూరితంగా అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉత్తరాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. కేవలం తన సామాజికవర్గ ప్రయోజనాల కోసం దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం కక్కుతున్నారని ఉత్తరాంధ్ర నేతలు, వివిధ సంఘాల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా అమరావతి కోసం ఉత్తరాంధ్ర, రాయలసీమకు ద్రోహం చేస్తున్న చంద్రబాబు తీరును మాజీ టీడీపీ నేత, వుడా మాజీ ఛైర్మన్‌ ఎస్‌ఏ రెహమాన్ తీవ్రంగా ఎండగట్టారు. అమరావతికి మద్దతుగా …

Read More »

ఏపీ శాసనమండలి రద్దుపై కేంద్రం నిర్ణయం ఇదే.. ఏపీ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు…!

ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయసభలో ఆమోదించాల్సి ఉంటుంది…అప్పుడే అధికారికంగా ఏపీ శాసనమండలి రద్దవుతుంది. ఈ నేపథ‌్యంలో జనవరి 30 న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా శాసనమండలి రద్దు బిల్లును ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం శాసన మండలి రద్దు అంత ఈజీ …

Read More »

బాబుపై జగన్ ఫైర్..ఏ విషయంలోనైనా ద్వంద్వ వైఖరే !

అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ బాబు మోడీని తిట్టారు.. తర్వాత కలిశారు, మళ్లీ తిట్టారు. సోనియాను తిట్టారు, మళ్లీ కలిశారు. హోదా కావాలన్నారు, హోదాతో ఏమొస్తుందన్నారు. ఇప్పుడు మండలి విషయంలోనూ బాబుది ద్వంద్వ వైఖరే. బాబుకు ఏ విషయంలోనూ స్థిరత్వం ఉండదు అని అన్నారు. అంతేకాకుండా గతంలో ఎన్టీఆర్ మండలిని రద్దుచేయడం పై ఈనాడు పత్రికలో స్వాగతిస్తూ …

Read More »

ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా వద్దా…?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..శాసనమండలి రద్దుచేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం..ఎలా రద్దు చేస్తారో చూస్తా అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన సీఏం జగన్ బాబుకి సరైన సమాధానం చెప్పారు. జగన్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం కేబినెట్ నేరుగా శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది. మండలి కచ్చితంగా అవసరమే …

Read More »

చంద్రబాబు నిద్రపోవడం లేదా..? వాళ్ళు ధిక్కరిస్తే నీ పరిస్థితి ఎట్టుంటదో !

చంద్రబాబు అధికారంలో ఉన్నంతసేపు ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు అధికారం కోల్పోయినాక సైలెంట్ గా ఉంటూ ప్రజలను మంచి జరుగుతుంటే చూస్తూ ఉండకుండా పైపైకి లేస్తున్నారు. ఎదో అధికారం ఆయనకు సొంత హక్కు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పదవి లేకపోవడంతో కొట్టిమిట్టలాడుతున్నారు. ఏవేవో విశ్వ ప్రయత్నాలు చేస్తూ చివరికి అవన్నీ తుస్సుమనడంతో ఏమీ అర్డంకావడం లేదు. ఇప్పుడు కూడా ప్రజలు సరైన బుద్ధి చెప్పినప్పటికీ ఏమీ మారలేదు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి …

Read More »