Home / Tag Archives: Chandrababu (page 74)

Tag Archives: Chandrababu

వారం రోజులకే ఇంత ఆదాయం వస్తే.. ఇన్నాళ్లు ఈ రాబడి ఎవరి జేబుల్లోకి వెళ్లింది బాబూ ?

చంద్రబాబు అధికారం కోల్పోయిన తరువాత అధికార పార్టీ వైసీపీ పై ఏవేవో ప్రయత్నాలు చేసాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమందిని ఉసిగొలిపినా చివరికి చంద్రబాబుకే చిల్లు పడింది. ఇవేమీ కాదని చివరికి ఇసుక విషయంలో అటు దత్తపుత్రుడు, ఇటు సొంత పుత్రుడును పంపించినా ప్రజలు వారిని పట్టించుకోలేదు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 63 కోట్ల ఆదాయం వచ్చింది. సంవత్సరమంతా చూస్తే …

Read More »

నిత్య కళ్యాణం చూపు బీజేపీ వైపు పడిందా..?

సినిమాలు తీసుకుంటూ ఎప్పుడూ టాప్ లో ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం సాధించాలి అనుకుంటున్నాడో తెలియదు గాని రాజకీయాల్లోకి వచ్చాక ఉన్న కాస్త పరువు కూడా పోగొట్టుకున్నాడు. మరోవైపు గత ఎన్నికల్లో చంద్రబాబుకు  వత్తాసు పలికి ఆయన గెలిచాక ప్రశ్నిస్తాను అని చెప్పిన  పవన్ ఎక్కడా కనిపించలేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తానని తాను పోటీ చేసిన సీట్లలో కూడా గెలవలేకపోయాడు. చంద్రబాబుకి వ్యతిరేకం …

Read More »

కడపలో సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలపై మండిపడిన వైసీపీ..!

వైయస్ జగన్‌మోహన్ రెడ్డి లాంటి సీఎంలను ఎంతో మందిని చూశానని, నేను ఎవ్వరికి భయపడేది లేదు, నన్నేం చేయలేరు తమ్ముళ్లు..అంటూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నిప్పు నాయుడు అదేనండి టీడీపీ అధినేత చంద్రబాబు గారు బీరాలు పలికారు. ఇవాళ కడప జిల్లా టీడీపీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, టీడీపీని …

Read More »

లోకేష్, బాబు, పవన్‌లపై వైసీపీ ఎంపీ అదిరిపోయే సెటైర్లు..!

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడి ఎంగేజ్‌మెంట్ దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు దాదాపు 75 మంది ఎంపీలకు సీఎం రమేష్ ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ, టీడీపీ ఎంపీలంతా దాదాపుగా హాజరు కాగా…వైసీపీ నుంచి ఒకరిద్దరు మాత్రమే హాజరైనట్లు సమాచారం. సీఎం రమేష్‌తో నారా కుటుంబానికి ఉన్న గట్టి అనుబంధం దృష్ట్యా ఈ ఎంగేజ్‌మెట్‌కు నారా లోకేష్‌ కూడా హాజరైనట్లు సమాచారం. ఈ మేరకు …

Read More »

దుబాయ్ వేదికగా ఆపరేషన్ ఆకర్ష్.. బీజేపీలో టీడీపీ కలిసిపోనుందా..!

దుబాయ్ వేదికగా బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు విందు రాయబారాలు నడిపిస్తున్నాడా…లేదా బీజేపీ పెద్దలు ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీశారా..ఎంగేజ్‌మెంట్ పేరుతో బీజేపీలో టీడీపీ విలీనం తంతు నడుస్తోందా..ప్రస్తుతం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు చూస్తే నిజమే అనిపిస్తోంది. దుబాయ్‌‌లో జరుగుతున్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడి ఎంగేజ్‌మెంట్‌ వేడుకలపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్‌కు భాజపా నేతలు …

Read More »

దుబాయ్‌లో సీఎం రమేష్ కొడుకు ఎంగేజ్‌మెంట్‌లో ఏం జరుగుతోంది.అసలు కథ ఇదే..!

ఒకప్పడు చంద్రబాబుకు ప్రధాన ఆర్థిక వనరుగా వ్యవహరించిన సీఎం రమేష్ 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత సుజనాచౌదరితో కలిసి, బీజేపీలో చేరారు. మళ్లీ బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబే..సీఎం రమేష్, సుజనాలతో పాటు ఉన్న నలుగురు రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపించాడని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలప్పుడు మోదీని దింపేస్తా..అని రంకెలు వేసిన బాబుగారు మరోసారి యూటర్న్‌ తీసుకున్నారు. మళ్లీ బీజేపీ పంచన చేరేందుకు నానా తంటాలు పడుతున్నాడు. అయితే …

Read More »

చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు చలిజ్వరం తెచ్చేవార్త…!

ఎనిమిదేళ్ల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నాయనే ఆరోపణలతో ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌పై సీబీఐ 11 అక్రమ కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. ఇందులో దాదాపు 9 కేసులు వీగిపోయాయి. మిగిలిన రెండు, మూడు కేసుల నిమిత్తం జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఏడాదికి పైగా సుదీర్థ పాదయాత్ర నిర్వహించిన సమయంలో ప్రతి శుక్రవారం పాదయాత్రకు విరామం ఇచ్చి హైదరాబాద్‌కు వచ్చి సీబీఐ …

Read More »

టీడీపీ నాయకుల ఆవేదన.. కేసులైనా తప్పించుకోవచ్చని అలా చేస్తున్నారట..?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి రోజురోజికి దారుణంగా తయారవుతుందని చెప్పాలి. ఒక్క పక్క అధికారపార్టీ ని విమర్శించాలి మరోపక్క తన పార్టీ నాయకులను కాపాడుకోవాలి ఇలా మొత్తం చంద్రబాబు నెత్తిన పడింది. ఇక గెలిచిన ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఏ క్షణంలో ఎలా ఉంటారో తెలిదు. ఈ విషయంపై బాబుకి గట్టి కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి. “వచ్చే ఆరు నెలల్లో చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటుందో …

Read More »

దొంగల బ్యాచ్ పై వైసీపీ నేత కౌంటర్ ఎటాక్..!

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రాష్ట్రం రూపురేకలను మార్చేసింది. గత ఐదేళ్ళ ప్రభుత్వ హయంలో ఎన్నో కష్టాలు పడ్డ ప్రజలు. జగన్ వచ్చాక ఈ కొద్దిరోజుల్లోనే ప్రశాంతంగా ఉన్నారు. ఒక పక్క జగన్ ప్రజల బాగు కోసం నిరంతరం కష్టపడుతుంటే ప్రతిపక్షం మాత్రమే ఎప్పుడు ఏ మెలుకు పెడదామా అనే ఆలోచనలోనే ఉంది. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. …

Read More »

లోకేష్ కు స్థాయి లేదంటున్న కొడాలి నాని..!

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి నారా లోకేష్‌కు లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘లోకేష్‌ తిన్నది అరక్క నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మంత్రి పదవి కోసం చంద్రబాబును సోఫాలో పడుకోబెట్టి ఒత్తిడి తెచ్చిన సైకో లోకేష్ అని వైఎస్సార్‌ కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. లోకేష్‌ తిన్నది అరక్క నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. లోకేష్‌ తాత గురించి తిరుపతిలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat