Home / Tag Archives: Chandrababu (page 90)

Tag Archives: Chandrababu

చంద్రబాబుకు షాక్…బీజేపీలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే..?

ఏపీలో టీడీపీ త్వరలోనే అంతరార్థం కానుందా..బాబుగారి సారథ్యంలోని టీడీపీ పూర్తిగా కాషాయపార్టీలో కలిసిపోతుందా..లోకేష్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు అవుతాడా..ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. 2019లో టీడీపీ ఘోర పరాజయం చెందడంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం బాబుగారి ఆర్థిక మూలాలైన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. అయితే చంద్రబాబే మళ్లీ మోదీ …

Read More »

సీఎం జగన్ తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంత్రులు కొడాలి నాని, షేర్నీ నానిలతో కలిసి ఈ రోజు శుక్రవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. గత కొంత కాలంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ …

Read More »

చంద్రబాబుకు దమ్ముంటే కుప్పంలో మళ్లీ రాజీనామా చేసి గెలవగలరా..!

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఎన్నికల ద్వారా పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి ఓటమిని జీర్ణించుకోలేని చంద్రబాబు తరచు తన వాటా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు తనను మళ్లీ కోరుకుంటున్నారని తన గుర్తులు కనిపించిన ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం చెరిపేస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ ఎంపీ …

Read More »

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా లోకేష్.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి ,టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడ్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించబోతున్నారా..?. అంటే అవుననే విమర్శిస్తున్నారు అధికార వైసీపీ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నారా లోకేశ్ నాయుడ్ని నియమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.ఇందుకు చంద్రబాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు …

Read More »

అనంతపురం జిల్లాలో చంద్రబాబుకు షాక్..పార్టీ మారుతున్న బలమైన రెండు కుటుంబాలు

రాయలసీమలోని అనంతపురంలో కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన జేసీ కుటుంబం మరోసారి పార్టీ మారబోతోంది. కాంగ్రెస్ పార్టీలో లో ఆయన సోదరుడు ఆయన తనయులు ప్రస్తుతం టిడిపిలో కొనసాగుతున్నారు. అయితే 2019లో వైసీపీ సునామీలో దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ కంచుకోటలు ఏర్పరుచుకున్న జెసి కుటుంబాల పునాదులు కదిలిపోయాయి. ఘోర పరాజయం చెందిన జెసి కుటుంబం ప్రస్తుతం రాజకీయ ఉనికి కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తే తెలుగుదేశం పార్టీ …

Read More »

చంద్రబాబు వస్తాను అంటున్నారు.. బిజెపి ఛీ పొమ్మంటుంది.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకుంటున్న యూటర్నూలకు అంతూ పొంతూ లేకుండా పోతుంది. గతంలో బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో తనకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందో అనే భయంతో యూటర్న్ తీసుకుని బిజెపి ని దారుణంగా విమర్శించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో బిజెపి పట్ల వైసిపి పట్ల సానుకూలత వ్యక్తమైంది. బిజెపి దేశంలో తిరుగులేని శక్తిగా, వైసిపి అత్యంత బలమైన రాజకీయ పార్టీగా …

Read More »

చంద్రబాబును చెడుగుడు ఆడేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి…!

శ్రీకాళుళంలో జరిగిన టీడీపీ పార్టీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు కాసేపు ప్రజలను తిట్టి..మరికాసేపు తనకు తాను సెల్ఫ్ డబ్బాకొట్టుకున్నాడు. కుటుంబానికి పెద్దకొడుకుగా ఉంటానని ఎన్నికల ప్రచారంలో నేను చెప్పినా.., ప్రజలు తెలిసో, తెలియకో జగన్‌కు ఓట్లేసి మోసపోయారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎందుకు ఓటేశామని మధనపడుతున్నారంటూ..ప్రజల తీర్పును అవమానించేలా బాబు వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇసుక రవాణా, గ్రామవాలంటీర్ల ఉద్యోగాలు, పోలవరం రివర్స్ టెండరింగ్‌, రైతు రుణమాఫీ రద్దు వంటి …

Read More »

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుజనా చౌదరి..!

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనాచౌదరి ఈ మధ్య రూట్ మార్చారు. కాషాయ పార్టీలో చేరినా.. పాపం మన సుజనాగారి మనసు బాబుగారి చుట్టే తిరుగుతుంది. అందుకే టీడీపీ హయాంలో భారీగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన మంత్రులు, కీలక నేతలు రైతులను మోసం చేసి, వందలాది ఎకరాలు బినామీల పేరుతో కొల్లగొట్టి, వేల కోట్లు సంపాదించారంటూ..రాజధానిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలంటూ… …

Read More »

చంద్రబాబుకు మైకు పట్టనిదే నిద్ర పట్టదట..ముద్ద దిగదట..!

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డాడు. ప్రతి రోజు కనీసం మూడు గంటలైనా మైకులో మాట్లాడక పోతే చంద్రబాబు గారికి భోజనం సహించదు, నిద్ర పట్టదు. ఏ మీటింగు లేక పోతే వీడియో కాన్ఫరెన్స్ పేరుతో తమను హింసిస్తాడని ఆ పార్టీ నాయకులు చెప్పి బాధ పడుతున్నారు. బానిస మీడియాలో తన వీడియోలు, వార్తలు చూసుకుంటే తప్ప ఆయనకు తృప్తిగా ఉండదని మండిపడ్డారు. …

Read More »

చంద్రబాబు వల్లే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ముగిసిపోయిందా.?

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం అగమ్యగోచరంగా మారింది. 2014లో తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య పైన పోరాటం చేయలేకపోయారు.  తాను పార్టీ పెట్టింది పాలించడం కోసం కాదని ప్రశ్నించడం కోసమేనని జనంలోకి వచ్చిన జనసేన అని ఆ జనాన్ని మర్చిపోయి చంద్రబాబుకు నమ్మినబంటుగా మారిపోయారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat