Home / Tag Archives: chidambaram

Tag Archives: chidambaram

మరో కేసులో కోర్టుకు హాజరైన మాజీ మంత్రి చిదంబరం..!

కేంద్ర మాజీ మంత్రి ,కాంగ్రస్ సీనియర్ నేత పి.చిదంబరం కొద్ది రోజుల క్రితం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.చిదంబరం వృత్తి రీత్యా లాయర్ కావడంతో సుప్రింకోర్టు లాయర్ గా మళ్లీ పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన నల్లకోటు దరించి సుప్రింకోర్టుకు హాజరయ్యారు. చిదంబరం భార్య కూడా ప్రముఖ లాయర్ అన్న విషయం తెలిసినదే. ముంబై కి చెందిన ఒక గృహ హింస కేసులో ఆయన వాదించడానికి …

Read More »

జైలునుండి విడుదలైన చిదంబరం రోజంతా ఏం చేశారో తెలుసా.?

బెయిల్‌పై నిన్న రాత్రి విడుదలైన కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం గురువారం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. దేశంలో ఉల్లిధరలు ఆకాశాన్నంటుతున్న వేళ..  పార్లమెంట్‌ భవనం వద్ద కాంగ్రెస్‌ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. జైలు నుంచి విడుదలయ్యాక నిర్వహించిన తొలి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది. మంత్రిగా ఉన్న సమయంలో నేను …

Read More »

ఎట్టకేలకు చిదంబరానికి ఊరట..!

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో జైలుపాలైన కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఎట్టకేలకు ఊరట లభించింది. రూ.2 లక్షల పూచీకత్తుపై సుప్రీం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అక్టోబర్ 21న చిదంబరంను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసినదే. సుమారు 105 రోజుల జైలు జీవితం తర్వాత ఆయనకు విముక్తి కలిగించింది కోర్టు. అంతేకాకుండా చిదంబరం దేశం వదిలి వెళ్లకూడదని ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలనే …

Read More »

తీహార్ జైలుకు రాహుల్, ప్రియాంక..!

మాజీ కేంద్రమంత్రి చిదంబరంను బుదవారం నాడు తీహార్ జైల్లో రాహుల్, ప్రియాంక కలిసారు. ఐఎన్ఎక్ష్ మీడియా కేసులో సీబీఐ ఆగష్టు 21 న అరెస్ట్ చేయగా..సుప్రీమ్ కోర్ట్ లో బెయిల్ మంజూరు అయ్యింది. ఆ తరువాత మనీ లాండరింగ్ కేసలో ఈడీ అరెస్ట్ చేయగా నవంబర్ 27వరకు కస్టడీ లో ఉంచాలని కోర్ట్ ఆర్డర్ వేసింది. ఈ నేపధ్యంలో వారు ఆయన కలిసి మాట్లాడారు. దీనిపై తనయుడు స్పందిస్తూ ఈ …

Read More »

చిదంబరం బెయిల్ పిటిషన్.. ఈడీకి సుప్రీంకోర్ట్ నోటీసులు

ఐఎన్‌ఎక్స్‌ మీడియాకి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం.. బెయిల్‌ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. కానీ ఈ బెయిల్‌ పిటిషన్‌పై వివరణ కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కు కోర్టు నోటీసులు జారీచేసింది. ఈనెల 25 కల్లా వివరణ ఇవ్వాలని కోర్టు ఈడీని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను 26వ తేదీకి …

Read More »

తీహార్ జైలుకు చిదంబరం…అప్పటివరకూ అక్కడే ?

మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు మళ్ళీ తీహార్ జైల్లుకే వెళ్తున్నాడు. ఐఎన్ఎక్స్ మీడియా, మనీ లాండరింగ్ కేసు విషయంలో ఢిల్లీ కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో చిదంబరం నవంబర్ 13వ తేదీ వరకు అక్కడే ఉంటారు. ఇప్పటికే కోర్ట్ లో తాను వేసిన పిటీషన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. తన కొడుకుకు లబ్ధి చేకూర్చాలని అక్రమాలకూ పాల్పడ్డారనే ఆరోపణలతో సీబీఐ వాళ్ళు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Read More »

మరోసారి చిదంబరం కటకటాల్లోకి..ఈడీకి అనుమతి !

కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మరోసారి జైలు ఊసలు లెక్కెట్టనున్నాడు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో ఆయన్నిఅరెస్టు చేసేందుకు ప్రత్యేక కోర్టు ఈడీకి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం తిహార్‌ జైల్లో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న చిదంబరాన్ని ఈడీ అధికారులు ప్రశ్నించి, అరెస్టు చేయనున్నారు. ఆయన్ని ప్రశ్నించాక అవసరమైతే అరెస్ట్ చేయడానికి జడ్జి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఈ కేసు విషయంలో బెయిల్ …

Read More »

చిదంబరానికి మరోసారి గట్టి ఎదురుదెబ్బ.. ఉక్కిరి బిక్కిరి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో అరెస్ట్‌ అయ్యి నెల రోజులకు పైగా (సెప్టెంబరు 5) తీహార్‌ జైల్లో గడుపుతున్న చిదంబరానికి బెయిల్‌ విషయంలో ఢిల్లీ సీబిఐ కోర్టులో ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయనను రేపు (బుధవారం) ఈడీ అధికారులు అరెస్ట్‌ చేయనున్నారు. …

Read More »

ఢిల్లీ హైకోర్ట్‌లో కాంగ్రెస్ నేత చిదంబరానికి ఎదురుదెబ్బ…!

ఐఎన్ఎక్స్‌ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి ఢిల్లీ హైకోర్ట్‌లో చుక్కెదురైంది. ఐఎన్‌ఎక్స్ మీడియా స్కామ్‌లో చిదంబారాన్ని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న చిదంబరం బెయిల్ కోసం  ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్‌ను ఢిల్లీ హైకోర్ట్ కొట్టివేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చిదంబరం బయటకు వెళితే సాక్షులను …

Read More »

తీహార్ జైలులో సోనియా.. మాజీ ప్రధాని మన్మోహాన్

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ ,మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ ఈ రోజు సోమవారం ఉదయం తీహార్ జైలుకెళ్లారు. దేశంలోనే సంచలనం సృష్టించిన ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ను కలవడానికి వారు వచ్చారు. చిదంబరాన్ని పరామర్శించి .. ధైర్యం చెప్పినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ …

Read More »