ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి తన అమాయకత్వాన్ని ,రాజకీయఅనుభవలేమిని ప్రదర్శిస్తూ మరోసారి నోరు జారారు .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలలో ప్రధానమైనది రాష్ట్రానికి పదేండ్ల …
Read More »కాంగ్రెస్ నేతలు కలుపుమొక్కలు….ఏరిపారేయండి..
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా ముందుకు సాగడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర శాసనసభా వ్యవహారాలు, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. రైతుల ఆత్మహత్యలు లేని,ఆకుపచ్చ తెలంగాణ నిర్మించేందుకు తాము ముందుకు సాగుతుంటే..ప్రాజెక్టులను అడ్డుకునే ఎజెండాతో తప్పుడు కేసులు వేస్తుండటమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందన్నారు. ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక శక్తులను తరిమికొట్టాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట రూరల్ మండలంతొర్నాలలో …
Read More »అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ..
తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సహచర ఎమ్మెల్యేను కొనబోయి యాబై లక్షల రూపాయలు ఇస్తూ అడ్డంగా దొరికిన సంగతి విదితమే .తాజాగా మరోసారి తన ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సంబంధించిన విషయంలో అడ్డంగా దొరికారు .ఇటీవల ఏపీలో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కల్సిన తర్వాత టీడీపీ పార్టీకి ,ఆ పార్టీ పదవులకు ,ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు …
Read More »అన్యాయాన్ని ప్రశ్నిస్తే భార్యను గెంటేసిన టీఆర్ఎస్వీ యువనేత
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన యువనాయకుడు ఒకరు దారుణానికి ఒడిగట్టాడు .కేవలం తనకు భార్య ఉన్నా మరో పెళ్ళి చేసుకోవడమే కాకుండా నిలదీసిన భార్యను అత్యంత దారుణంగా కొట్టి తన ఇంటి నుండి గెంటివేశారు. ఈ సంఘటన నగరంలో మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో జరిగింది. బోడుప్పల్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే పులకండ్ల శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో యువజన విభాగంలో …
Read More »టీఆర్ఎస్ లోకి టీడీపీ ఎమ్మెల్యే ..?.నిజమేనా ..?
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయిన ఎన్టీఆర్ భవన్ కు తాళం వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు .టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీడీపీ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు .ప్రస్తుతం టీడీపీ పార్టీకి …
Read More »యాసంగి పంటకు నాగార్జునసాగర్ నీళ్ళు …
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటకు సాగు కోసం నాగార్జున సాగర్ అయకట్టు కింద వచ్చే నెల డిసెంబర్ పదో తారీఖున నుండి నీటిని విడుదల చేయనున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు .అందులో భాగంగా రాష్ట్రంలో ఖమ్మం ,నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధుల సమావేశంలో జరిగిన చర్చల్లో నిర్ణయించారు .నిన్న శుక్రవారం అసెంబ్లీ ఆవరణంలో జరిగిన నీటి విడుదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు .ఈ …
Read More »పేదవారి అత్మగౌరవం కోసమే డబుల్ బెడ్ రూమ్స్ ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గూడు లేని పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చాలని ప్రవేశపెట్టిన అద్భుత పథకం డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లు .రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఇండ్లను నిర్మించి తీరుతాం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చిన సంగతి విదితమే .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి . డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్ల …
Read More »కారేక్కనున్న మరో మాజీ సీనియర్ మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఈ నేపథ్యంలో కోడంగల్ నియోజక వర్గానికి చెందిన టీడీపీ నేతలు మంత్రి కేటీ రామారావు సమక్షంలో గూలబీ గూటికి చేరారు .మరోవైపు నల్గొండ జిల్లాకు చెందిన కంచర్ల బ్రదర్స్ కూడా టీఆర్ఎస్ గూటికి చేరారు . తాజాగా అదే జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి త్వరలోనే గూలాబీ గూటికి …
Read More »టీ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్…
తెలంగాణ రాష్ట్ర శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుందని ప్రభుత్వ చీఫ్ విప్ సహా విప్‌లు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడిన అనంతరం చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ లు నల్లాల ఓదెలు,గంప గోవర్ధన్, గొంగిడి సునీత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అసెంబ్లీ ,మండలి శీతాకాల సమావేశాలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. గతంలో శీతాకాల సమావేశాలు ఐదారు రోజులు …
Read More »16రోజుల పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గత నెల అక్టోబర్ 27న మొదలై ఈ రోజు నవంబర్ 17న ముగిశాయి .దాదాపు పదహారు రోజుల పాటు సమావేశాలు జరిగాయి .ఈ సమావేశాల్లో అరవై తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు సభ కొనసాగింది .సభలో మొత్తం పదకొండు అంశాలపై చర్చ జరగగా పదకొండు బిల్లులకు ఆమోదం తెల్పింది . ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు ప్రకటనలు చేశారు …
Read More »