Home / Tag Archives: cm (page 20)

Tag Archives: cm

ఒక్కసారిగా షాక్ కి గురవుతున్న తెలుగుదేశం నేతలు..

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం మరికొద్దిరోజుల్లో కూలిపోనుంది.. అవునా.. చంద్రబాబు నివాసాన్నే కూల్చేస్తారా.. నిజమా అని ఆశ్చర్యపోతున్నారా..? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే.. రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణపరంగా ఉన్న అన్ని అడ్డంకులను తొలగిస్తూ గతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలోనే నారాయణ మంత్రిగా ఉన్నపుడు ఈ వివాదం చర్చకు వచ్చింది. …

Read More »

టాలీవుడ్ లో హాట్ టాపిక్ ..వైఎస్‌ జగన్‌కి ట్విట్ చేసిన మహేశ్‌ బాబు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కి సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. జగన్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్‌ జగన్‌కు అభినందనలు. మీ పాలనలో రాష్ట్రం అత్యున్నత శిఖరాలు అందుకోవాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని మనసార ఆకాంక్షిస్తున్నాను’ అని మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు. కేంద్రంలో …

Read More »

జగన్ “కొత్త కాన్వాయ్” నెంబర్ తెలుసా..?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నూట యాబై మూడు స్థానాల్లో గెలుపొందింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఇరవై మూడు ఎంపీ స్థానాలను దక్కించుకుంది. ఈ క్రమంలో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ముప్పైతారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.దీంతో జగన్మోహాన్ రెడ్డికి ఒక ప్రత్యేక …

Read More »

మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోబోతున్నాడని అంచన వేసిన యాంకర్ సుమ

ఏపీకి కాబోయో ముఖ్యమంత్రి ఎవరంటూ ఏప్రిల్ 11 నుండి ఒక్కటే చర్చ జరుగుతున్నది. అధికార పార్టీ గెలుస్తుందా..ప్రతి పక్ష పార్టీ గెలుస్తుందా అని హాడావిడి అంత ఇంతకాదు. ఎవరికి వారు మేమే గెలుస్తాం అంటూ మీడియా ముందు చెప్పారు. అయితే ఎక్కువగా ప్రతిపక్ష పార్టీ వైసీపీకే మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ అత్యదిక సీట్లు గెలుస్తాడాని సర్వేలు తెలుపుతున్నాయి. తాజాగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం …

Read More »

చంద్రబాబు బాటలో మోదీ..!

భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏపీ అపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాటలో నడుస్తున్నారా..?. ప్రస్తుతం దేశమంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నరేందర్ మోదీ తనదైన శైలీలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ఆయన తాజాగా ఒక ప్రముఖ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వూ లో మాట్లాడుతూ”దేశ ప్రజలు డిజిటల్ వైపు పరుగులు పెట్టాలని” పిలుపునిచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”1987లోనే తాను డిజిటల్ కెమెరాను …

Read More »

జ‌గ‌న్ సీఎం అయితే చేసే ప‌ని ఇదేనా..?

ఆంధ‌ఫ్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌లు హోరాహోరీగా సాగాయి. ప్ర‌స్తుత అధికార పార్టీపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌గా జ‌గ‌న్ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క‌లా మారింది. ఇటు టీడీపీ, మ‌రోవైపు వైఎస్సార్‌సీపీ ఇరు పార్టీలు గెలుపుపై ధీమాతో ఉండ‌గా.. ఇటీవ‌లి విడుద‌లైన స‌ర్వేల‌న్నీ వైఎస్సార్‌సీపీవైపే మొగ్గుచూప‌డం విశేషం. ఓట‌మి భ‌యంతో చంద్ర‌బాబు ఢిల్లీ చుట్టు చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా మ‌రోవైపు గెలుపుపై ధీమాతో ప్ర‌శాంతంగా ఉన్న జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్రమాణ‌స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ …

Read More »

జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు

మే 23న ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో తేలిపోనుంది. అయితే అధికార టీడీపీ కంటే వైసీపీ అధికారం మాదంటే మాదేనని బలంగా చెప్తున్నారు. వైసీపీ ఇందుకు తగ్గ ప్రణాళికలను కూడా రూపొందించుకుంటుంది. ఫలితాలు వచ్చాక వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో చూస్తే వైసీపీ ఎంత ఆపార్టీ అధికారం పట్ల స్పష్టంగా ఉందో అర్దమవుతుంది. వైఎస్ …

Read More »

వైఎస్ ను సీఎంగా చూడకుండానే చనిపోయిన రాజారెడ్డి.. జగన్ ఏం చేయబోతున్నారో చూడండి

యెడుగూరి సందింటి రాజారెడ్డి కడప జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త.. ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితానికి మూలకర్త. 1998 మే 23న దారుణ హత్యకు గురయ్యారు రాజారెడ్డి. మొదటినుంచీ చదువు విలుల తెలిసిన రాజారెడ్డి తన పిల్లలందరినీ బాగా చదివించారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదివించారు. చదువు పూర్తైన తర్వాత రాజశేఖరరెడ్డిలోని న్యాయకత్వ లక్షణాలను గుర్తించి ఆయనను రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దడంలో రాజారెడ్డి కీలకపాత్ర పోషించారు. అయితే …

Read More »

మరోసారి అడ్డంగా దొరికిన కోడెల…

ఏపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎల్వీ సుబ్రమణ్యంపై అధికార టీడీపీ నేతలు,అపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా విమర్శలతో విరుచుకుపడిన సంగతి తెల్సిందే. అయితే,ఇలా ఎల్వీ సుబ్రమణ్యంపై విమర్శలతో విరుచుకుపడటం వెనక పెద్ద అవినీతి వ్యవహారాల సంఘటన నెలకొన్నదని ఆర్ధమవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు & బ్యాచ్ అవినీతి వ్యవహారాల తాలూకూ ఒక్కో ఫైల్‌ ను ఎల్వీసుబ్రమణ్యం దుమ్ము దులుపుతుంటే టీడీపీ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. …

Read More »

మానవత్వాన్ని మరోపేరు కేటీఆర్..!!

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఒకపక్క పార్టీ బలోపేతం కోసం కష్టపడుతూనే మరోవైపు తనను నమ్మి గెలిపించిన సిరిసిల్ల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యలను పరిష్కరిస్తూ ఇంకోవైపు బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తూ బిజీ బిజీగా ఉంటారు. అయిన కానీ సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ట్విట్టర్లో కేటీ రామారావు దేశంలో ఉన్న రాజకీయ నేతలకంటే ఎక్కువగా …

Read More »