Home / Tag Archives: cm (page 30)

Tag Archives: cm

నారా లోకేష్ కు సామాన్యుడు దమ్మున్న సవాలు..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడికి ఒక యువకుడు దమ్మున్న సవాలు విసిరాడు. ఆ యువకుడు నారా లోకేశ్ కు ఏమి సవాలు విసిరాడో ఉన్నది ఉన్నట్లు మీకోసం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బహిరంగ సభల్లో మాపార్టీ ఏపార్టీతో పొత్తుండదని చెప్పినా కూడా ఎవరో …

Read More »

వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా పాద‌యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే తేత‌లి రామారెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెల్సిందే. తాజాగా ఇటీవల వైసీపీ అధినేత జగన్‌ తో పాటు పాదయాత్రలో ఆయనతో పాటు నడక సాగించిన మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామ …

Read More »

అభాగ్యులకు అండగా నిలిచిన కార్పోరేటర్ స్వప్న శ్రీధర్

తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిథిలోని యాబై ఒక్కటి డివిజన్ కార్పోరేటర్ మిడిదోడ్డి స్వప్న శ్రీధర్ తన గొప్పమనస్సును చాటుకున్నారు.ఈ క్రమంలో తన డివిజన్ పరిథిలో ఉంటున్న ఆర్ వెంకటమ్మ మరియు బాబుకు కి సంబంధించిన వి ఐలమ్మ అనే వృద్ధురాలు గత కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో స్వప్న శ్రీధర్ ఆమెను నగరంలోని అమ్మా ఓల్డేజ్ ఆశ్రమంలో చేర్పించారు.ఆనంతరం ఆమె మాట్లాడుతూ యువమంత్రి కేటీ …

Read More »

దివంగత సీఎం వైఎస్సార్ పై మరో సినీమా ..!

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటి టీడీపీ సర్కారు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా..ప్రజల కష్టాలను తీర్చడానికి చేసిన మహాపాద యాత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు మహీ వి రాఘవ యాత్ర అనే పేరుతో బయో పిక్ తీస్తున్నా సంగతి తెల్సిందే.ఈ బయోపిక్ లో సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు.ఇటీవల విడుదలైన యాత్ర ఫస్ట్ ట్రీజర్ ఒక ఊపు ఊపుతుంది. ఈ తరుణంలో …

Read More »

యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ను రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ రావు తణిఖీ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని మల్కాజిగిరి లోని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్ఎల్) ను రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ రావు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కంపెనీ లో ఉద్యోగులతో కలిసి హరితహారం లో పాల్గొన్నరు.సరిగ్గా 1966 లో స్థాపించబడ్డ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కంపనీ 11 ఎకరాల స్థలం విస్తీర్ణంలో ఉన్న కంపెనీ మొట్టమొదటి గోల్కొండ బ్రాందీ తో మొదలు పెట్టి ఇప్పటివరకు దాదాపు …

Read More »

ఏపీ ప్రజలకు బుద్ధి లేదు-వర్ల రామయ్య..!

ఏపీ అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య మరోసారి తన నోటి దురదను ప్రదర్శించారు. గుజరాత్ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ పై అధ్యాయానికి వెళ్ళిన వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ ఎవర్ని అయిన హత్య చేస్తే జైలుకెళ్తారు..కఠినమైన శిక్ష పడుతుందని కూడా తెలుసు. అయిన కానీ హత్య చేస్తారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.అంటితో ఆగకుండా రాష్ట్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్ …

Read More »

లంచమా..! నా నెంబర్ 9703355955కి కాల్ చేయండి-టీడీపీఎమ్మెల్యే యరపతినేని

ఏపీలో గుంటూరు జిల్లాలోని గురజాల అసెంబ్లీ నియోజకవర్గ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో ఆయన వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టారు.నియోజకవర్గ పరిథిలోని పిడుగురాళ్ళలో ఒక వ్యాపారి నుండి రూ లక్ష లంచం తీసుకోని మరి ఒక అధికారీ పని చేయకుండా పలు ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ విషయం గురించి సదరు వ్యాపారి ఎమ్మెల్యేను సంప్రదించాడు. వెంటనే స్పందించిన యరపతినేని …

Read More »

నాడు ఆరోగ్యసహాయ మంత్రిగా సంచలన నిర్ణయం తీసుకున్న వైఎస్సార్..!

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు తన వైద్య విద్యను పూర్తి చేసిన తరువాత రాష్ట్రంలో కడపజిల్లాలో జమ్మలమడుగు మిషన్ ఆసుపత్రి లో కొంత కాలం వైద్యునిగా సేవలు అందించారు .. ఆ తరువాత 1973 లొ తన సొంత గ్రామం అయిన పులివెందులలొ 70 పడకల ఆసుపత్రిని తన తండ్రి పేరుమీద నిర్మించి వచ్చినవారందరికి ఉచితంగా వైద్యం అందించారు.ఆ సమయంలో నామమాత్రం గా …

Read More »

వైసీపీలో చేరిన టీడీపీ నేతలు..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి సొంత జిల్లాలో భారీ షాక్ తగిలింది. గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు విసిగిచెంది ఆ పార్టీకి చెందిన నేతలు పార్టీని వీడి వైసీపీలో చేరారు. రాష్ట్రంలో పుంగునూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు,కార్యకర్తలు సుమారు రెండు వేల మంది స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.ఈ …

Read More »

బాహుబ‌లి కేసీఆర్…!

స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా ప‌రిపాల‌న సాగిస్తూ అన్నివ‌ర్గాల మ‌న‌సు గెలుచుకుంటున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయ బాహుబ‌లిగా ఎదిగిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ప‌రిపాల‌నతో త‌మ ఉనికి క‌నుమ‌రుగై పోతోంద‌ని ఆవేద‌న చెందుతున్న‌ పార్టీలు ఎన్నో. అలా భావిస్తున్న వాటిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక‌టి. అయితే,ఈ విష‌యాన్ని ఒప్పుకోలేని కాంగ్రెస్ పార్టీ తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై కొత్త ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టింది. అయితే, ఈ ప్ర‌చారం …

Read More »