ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో మహిళల గురించి కురిపించిన హామీల్లో ప్రధానమైనది ఆయనోస్తేనే బాగుంటది ..ఆయన హాయంలోనే ఆడబిడ్డల తల్లిదండ్రులు గుండె మీద చేతులేసుకొని నిద్రపోయారు అంటూ ఒక వీడియోను వైరల్ చేసింది టీడీపీ పార్టీ .అయితే గత నాలుగు ఏండ్లుగా టీడీపీ హాయంలోనే ముఖ్యంగా టీడీపీ నేతల చేతుల మీదుగానే ఆడవారిపై ఎన్నో అఘత్యాలు జరిగాయి . రోజుకోకటి చొప్పున అత్యాచారం జరిగాయి .అయితే ఇటివల రాష్ట్ర రాజధాని …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుకు షాక్ -వైసీపీలో చేరిక ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తలిగింది .అప్పటి ఉమ్మడి ఏపీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తి అలియాస్ కన్నబాబు ,ఆయన కుమారుడు ,వైజాగ్ డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు . అందుకు సంబంధించిన తమ రాజీనామా లేఖలను టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు …
Read More »మహిళలపై అధికార టీడీపీ పార్టీ నేతల దాడులు ..!
అసలే కంటి చూపు సరిగా లేని మహిళ.. పుట్టెడు కష్టాలతో ఒంటరిగా జీవిస్తోంది.. తన ఇంటి ఎదురుగా నీటి తొట్టె నిర్మాణం వద్దని చెప్పడమే పాపమైపోయింది.. ఆ మాత్రం దానికే ఊగిపోతూ.. కింద పడేసి, చెప్పు కాళ్లతో ఎగిరి తంతుంటే విడిపించడానికి ఎవరూ సాహసించలేదు. జుట్టు పట్టి ఈడుస్తుంటే సినిమా చూస్తున్నట్టు చూశారే తప్పించి వారి గూండాగిరీని ఎవరూ ఎదిరించలేక పోయారు. ‘కాపాడండయ్యా.. నేనేం తప్పు చేశాను.. ఏమిటీ అన్యాయం’ …
Read More »దాచేపల్లి మానవ మృగం టీడీపీ కార్యకర్తనా ..!
ఏపీలో గుంటూరు జిల్లా దాచేపల్లిలో డెబ్బై ఏళ్ళకు పైగా వయస్సున్న అన్నం సుబ్బయ్య తొమ్మిదేళ్ళ వయస్సున మైనర్ బాలికను అతి కిరాతకంగా అత్యాచారం చేసిన సంఘటన యావత్తు సమాజాన్నే సిగ్గుతో తల దించుకునేలా చేసింది.అయితే ఇంతటి దారుణమైన ఘోరానికి పాల్పడిన మానవ రూపంలో ఉన్న మృగం అన్నం సుబ్బారావు అధికార టీడీపీ పార్టీలో ఎంతో క్రియశీలిక కార్యకర్త అని ఆరోపిస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన బీసీ విభాగ …
Read More »అర్ధరాత్రి ఒక్క ఫోన్ కాల్ తో మంత్రి హరీష్ రావు ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రజలకు కష్టం వస్తే అది ముఖ్యంగా తనకు తెలిస్తే ఎలా స్పందిస్తారో అందరికి తెల్సిందే .అవసరమైతే ఓఎస్డీ ద్వారా లేకపోతే తనే స్వయంగా వెళ్లి వారి సమస్యను పరిష్కరించి వారి కళ్ళలో ఆనందాన్ని చూసే వరకు నిద్రపోరు . తాజాగా నంగునూర్ గ్రామానికి చెందిన సుద్దాల ఎల్లవ్వ(70) అనే మహిళ కు తేదీ 01 .05.2018 మంగళవారం …
Read More »టీడీపీ ఎంపీ మాగంటి బాబుకు గుండెపోటు ..!
ఏపీలో 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు .ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు మాగంటి బాబుగా అందరికి సుపరిచతం .అయితే ఎంపీ మాగంటి బాబు చింతలపూడి గ్రామంలో నిర్వహించిన టీడీపీ సైకిల్ యాత్రలో పాల్గొన్నారు . ఆ సమయంలో మాగంటి బాబు ఆ యాత్రలో పాల్గొని తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో గుండెపోటు వచ్చింది .దీంతో …
Read More »టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న సీనియర్ నటి ..!
ఆమె తెలుగు తమిళం కన్నడ ఓరియా ఇలా నాలుగు భాషాల్లో ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించిన అత్యంత సీనియర్ నటి .ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ గడ్డ మీద అది కూడా ఉద్యమాల గడ్డ ఓరుగల్లు గడ్డ మీద జన్మించిన నటి .ఆమె సంగీత .సంగీత రాజకీయాల్లోకి వస్తారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి .తన పొలిటికల్ ఎంట్రీ మీద వస్తున్న వార్తల మీద సంగీత స్పందించారు . …
Read More »టీడీపీ పార్టీకి ఎమ్మెల్యే గుడ్ బై ..!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ దెబ్బ తగులుతుంది .రాష్ట్రంలో కడప జిల్లాకు చెందిన బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే జయరాములు త్వరలోనే టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తాను ప్రకటించిన విషయం మరిచిపోకముందే తాజాగా తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి . తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ఎల్బీ …
Read More »నువ్వు నిజంగా రియల్ హీరో”కేటీఆర్ “..!
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్..మరోసారి మానవత్వం చాటుకున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రతిరోజూ కేటీఆర్ ను ఎంతోమంది సాయం కోరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం (మే-1) కేటీర్ సాయం కోరుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు రామకృష్ణ అనే వ్యక్తి. ముప్పన సిందుజ అనే అమ్మాయి బ్రెయిన్ లో నరాలు బ్రేక్ అవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హస్పిటల్ చేర్చారు. …
Read More »విశ్వబ్రాహ్మణులకు జగన్ గుడ్ న్యూస్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట యాబై ఒక్క రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులోభాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో విశ్వబ్రాహ్మణులతో సమావేశమయ్యారు జగన్ .ఈ సందర్భంగా వారు తమ సామాజికవర్గం ఎదుర్కుంటున్న పలు సమస్యల గురించి …
Read More »