Home / Tag Archives: cm (page 77)

Tag Archives: cm

చంద్రబాబు వెంట ఉండేవారంతా నేరస్తులా ..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ నాదగ్గరకు నేరస్తులు రావాలంటే భయపడతారు.రాష్ట్రంలో ఎటువంటి అవినీతి అక్రమాలు చేసే నేరస్తులు లేకుండా చేయాలన్నదే తన అభిమతం అని చెప్పారు.దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన జగన్ టీమ్ కొన్ని సాక్ష్యాలను ,ఫోటోలను చంద్రబాబుతో ఉన్న నేరస్తుల గురించి రాస్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో పెట్టారు.అది ఇప్పుడు వైరల్ అవుతుంది.మీరు ఒక లుక్ వేయండి ..ఉన్నది …

Read More »

సీఎం కేసీఆర్ సంచలనాత్మక నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా గౌడ సామాజిక వర్గానికి వరాల జల్లు కురిపించారు .ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తాటి చెట్లకు చెల్లించే పన్నును రద్దు చేస్తూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పన్ను ఉండదు అని ముఖ్యమంత్రి తెలిపారు .ఇలా చేయడం వలన ప్రభుత్వం మీద పదహారు కోట్ల రూపాయల …

Read More »

టీడీపీ సర్కారుకు ఎన్డీఏ సర్కారు షాక్ ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారుకు కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ సర్కారు బిగ్ షాక్ ఇచ్చింది.ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు సంజీవని అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చుల నిధులలో మూడు వందల పదకొండు కోట్ల రూపాయలను కోత విధించింది. మొదటిగా నాబార్డు ద్వారా మొత్తం పద్నాలుగు వందల కోట్ల రూపాయలను తీసుకునేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం రెండు …

Read More »

మాట మీద నిలబడటం చేతకాదా ..!

మంచు మోహన్ బాబు మరోసారి టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు.ఇటివల ఆయన మాట్లాడుతూ ఒక పార్టీ గుర్తుపై గెలిచి వేరే పార్టీలో ఎలా చేరతారు.ఎలా మంత్రులుగా వ్యవహరిస్తారు.ప్రజలకు ఏమి సేవ చేస్తారు అంటూ నిప్పులు చెరిగిన ఆయన తాజాగా మరోసారి ఆయన ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియా ట్విట్టర్ లో సక్కగా సాగుచేసి నారు నాటితే వరిపెరుగుతుంది.అదే మాట …

Read More »

ఎమ్మెల్సీపై చంద్రబాబుకు ఎంపీ పిర్యాదు ..!

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పిర్యాదు చేశారు.అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ నిన్న మీడియాతో మాట్లాడుతూ సినిమావాళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకపక్క నానా కష్టాలు పడుతున్న ఐదు కోట్ల ఆంధ్రులను చూసి అయిన చలించడంలేదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.రాజేంద్ర ప్రసాద్ చేసిన …

Read More »

ఏపీ టీడీపీ సర్కారు మీద సీబీఐ విచారణ ..!

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే.అయితే అధికారంలోకి వచ్చిన నాలుగు యేండ్ల నుండి పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని భ్రస్టు పట్టించిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ గత నాలుగు ఏండ్లుగా పోరాడుతూనే ఉంది. తాజాగా గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైన …

Read More »

నిరుద్యోగ యువతకు టీడీపీ సర్కారు శుభవార్త ..!

ఏపీ రాష్ట్రంలోని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న టీడీపీ సర్కారు శుభవార్తను ప్రకటించింది.గత సార్వత్రిక ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం అని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం కాదు కదా కనీసం గ్రామానికో ఉద్యోగం కూడా ఇవ్వకుండా గంపెడు ఆశలు పెట్టుకున్న యువత ఆశలపై నీళ్ళు చల్లింది. అయితే తాజాగా రాష్ట్రంలో ఉన్న పద్నాలుగు విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న మొత్తం పదకొండు వందల తొమ్మిది అసిస్టెంట్ ప్రోపెషర్ల …

Read More »

టీడీపీ పార్టీ నందమూరి కుటుంబానిది..ఏ ఒక్కరిది కాదు ..!

ఏపీ ప్రస్తుత అధికార టీడీపీ పార్టీను ప్రముఖ సీనియర్ నటుడు,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి సరిగ్గా ఇరవై ఐదేళ్ళ కిందట సెప్టెంబర్ మాసంలో వెన్నుపోటు పొడిచి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న నారా చంద్రబాబు నాయుడు లాక్కున్నారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ .. ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర అని …

Read More »

ప్రజలు మెచ్చిన ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ ..!

ఆయన ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యావంతుడు..లక్షల్లో జీతాలు ..హై ప్రొఫైల్ ఉన్న కంపెనీల నుండి ఉద్యోగాలు ఆఫర్లు .లగ్జరీ లైఫ్ ..అయిన అవి ఏమి అతన్ని ఆపలేదు.తను పుట్టిన గడ్డకు ..ప్రజలకు సేవ చేయాలనే తాపత్రయం.ఆరాటం అన్ని వెరసి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించాయి.అనుకున్నదే తడవుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు.ఎమ్మెల్యే కాగానే కొంతమందికి ఏ ఆశయాలతో అయితే రాజకీయాల్లోకి వచ్చారో అవన్నీ పక్కన పెడతారు.సొంత లాభం చూసుకుంటారు.కానీ …

Read More »

ఒక్క కత్తికి రెండు దెబ్బలు ..ఇటు టీడీపీ అటు టాలీవుడ్ అవుట్ ..!

అందితే జుట్టు…అంద‌క‌పోతే కాళ్లు…అవ‌స‌రం కోసం ఏదైనా తాము మాట్లాడ‌గ‌లం…తాము మాట్లాడిందే నిజం అనుకుంటారు అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే టీడీపీకి దిమ్మ‌తిరిగి బొమ్మ క‌న‌బ‌డే షాక్ త‌గిలింది. టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ సినీ ప‌రిశ్ర‌మ‌పై త‌న‌దైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్య‌లు చేయ‌గా…అదే పంచ్ తిరిగి ఆయ‌న‌కు త‌గిలింది.టాలీవుడ్‌ హీరోలకు హీరోయిన్ల అందాలను వర్ణించడం తప్పా హక్కుల కోసం పోరాటం చేయరా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. అవార్డులు రాకపోతే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat