తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కాపీ కొట్టేశాడని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కాపీ కొట్టే కామెంట్ చేస్తే పరవాలేదు కానీ..అది నాన్ సింక్ స్థాయిలో ఉందని అంటున్నారు. ఇంతకీ ఈ కాపీ దేని గురించి అంటే..ఎన్నికల హామీల గురించి!.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకపోయినప్పటికీ…ఇంటింటికీ తాగు నీరిందిస్తానని హామీ …
Read More »తెలంగాణ కుంభమేళాకు పటిష్ట భద్రత…
తెలంగాణ కుంభమేళాగా పిలిచే శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత భారీ ఏర్పాట్లు చేస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరగనుంది. ఇప్పటికే జాతర నిర్వహణకు 80.55 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో కొద్ది నెలలుగా 20 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పనులు సాగుతున్నాయి. వీటిని ఈనెల 15 లోగా పూర్తి …
Read More »షీ టీమ్స్ కు కేంద్ర మంత్రి అభినందనలు …
తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, బాలికల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షీ టీమ్స్ అద్భుతమైన రీతిలో పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి మహేష్ శర్మ ప్రశంసించారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సేవ భారతి ఆధ్వర్యంలో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ నినాదంతో నిర్వహించిన రన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి మహేశ్ శర్మ, రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయమని తెలిపారు. …
Read More »సీఎం కేసీఆర్ యుగపురుషుడు -కేంద్ర మంత్రి…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఇంట బయట ప్రశంసల వర్షం కురుస్తుంది.రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ ,బీజేపీ పార్టీకి చెందిన నేతలు విమర్శల పర్వం కురిపిస్తుంటే ఆ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన నేతలు ఒకరితర్వాత ఒకరు ప్రశంసలు కురిపిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం …
Read More »గజల్ శ్రీనివాస్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన చంద్రబాబు ..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు ఇటివల లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన గజల్ శ్రీనివాస్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు .తన దగ్గర పనిచేసే వెబ్ రేడియో జాక్ తనను లైంగిక వేధిస్తున్నారు .ఇప్పటికే చాలా ఓపిక పట్టాను .రోజు రోజుకు ఎక్కువతున్న అతని లైంగిక వేధింపులు భరించలేక పక్కా ఆధారాలతో గజల్ శ్రీనివాస్ నిజస్వరూపాన్ని వెలుగులోకి తీసుకొచ్చాను .. అని అంటూ తెలంగాణ …
Read More »పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు జాతీయ స్థాయిలో అత్యుత్తమ పురస్కారం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పురస్కారం దక్కింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ చేతుల మీదుగా పంజాగుట్ట ఎస్.హెచ్.ఓ రవీందర్ ఈ పురస్కారం అందుకున్నారు.మధ్యప్రదేశ్ లోని తేకన్ పూర్ లో ఉన్న బీఎస్ఎఫ్ అకాడమీలో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల …
Read More »మంత్రి హరీష్ ఆలోచనకు ప్రాణం పోస్తున్న నంగునూరు….
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆలోచనకు ప్రాణం పోస్తుంది నంగునూరు .నంగునూరు మండలానికి చెందిన సర్కారు పాఠశాల విద్యార్ధులు రాత్రి అనక పగలు అనక కష్టపడుతున్నారు .దీనికి మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ చూపడంతో పాఠశాలకు చెందిన విద్యార్ధులు ,టీచర్లుకు తోడుగా జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి సహకారంతో గ్రామంలో ఉన్న సర్కారు బడిలో వచ్చే పదో తరగతి పరీక్ష …
Read More »తెలంగాణలో సర్కారు బడిలో మధ్యాహ్న భోజనం..మరో రికార్డు…
తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం మరో రికార్డు సృష్టించింది. మధ్యాహ్నం భోజనంలో తృణధాన్యాలు అందించడం ద్వారా ప్రత్యేకతను సంతరించుకుంది. అక్షయ పాత్ర ఫౌండేషన్, నార్సింగిలో మధ్యాహ్న భోజనంలో తృణధాన్యాలు(మిల్లెట్స్) అందించే కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు ప్రారంభించారు. ఈ సందర్భఃగా ఉప ముఖ్యమంత్రి కడియం మాట్లాడుతూ పోషకాలతో కూడిన ఆహారాన్ని మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ కృషి చాలా …
Read More »దేవుడుగా మంత్రి హరీష్ రావు నాకు ప్రాణం పోశారు…
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఒకవైపు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ..మరో వైపు రానున్న ఏడాదిలోనే కోటి ఎకరాలకు సాగునీళ్ళు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణ పనుల సమీక్ష సమావేశాల్లో బిజీబిజీగా ఉంటారు .అయిన కానీ తనకు కష్టం ఉందని సోషల్ మీడియా దగ్గర నుండి ట్విట్టర్ వరకు ..టెక్స్ట్ మెసేజ్ నుండి కాల్ వరకు మాధ్యమం ఏదైనా సరే మంత్రి …
Read More »సొంత ఊరిలో డిప్యూటీ సీఎం శ్రీహరి చేసిన పనికి ..?
తెలంగాణ విద్యాశాఖా మంత్రి, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోకి వచ్చే మంత్రి సొంత ఊరు పర్వతగిరిలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు తన సొంత ఖర్చులతో ఆయన వారం రోజుల్లో కేజీబీవీకి సోలార్ ఫెన్సింగ్, గ్రౌండ్ లెవెలింగ్ తో పాటుగా…కలర్ టీవీ ఇస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సమక్షంలో ఆయన ఈ ప్రకటన చేయడం …
Read More »