తెలంగాణ రాష్ట్రంలో కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు ,విద్యాశాఖ గురుకులాలు ,మోడల్ స్కూల్ హాస్టళ్ళలో చదువుకునే బాలికలకు నిత్యావసర కిట్లను అందజేయాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది .అందులో భాగంగా వారికవసరమై వాటితో పాటుగా సబ్బులు ,ఆయిల్ ,బొట్టు,డేటాల్ ,దువ్వెన,పౌడర్ వంటి ఇలా పలురకాల నిత్యావసర వస్తువులున్న కిట్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . మొత్తం మూడు నెలలకు సరిపడా ఈ కిట్లను రూ.రెండు వందల తొంబై …
Read More »నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్ …
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర కానుక ప్రకటించనున్నారు .ఇప్పటికే ఈ నెల ముప్పై ఒకటో తారీఖున అర్ధరాత్రి 12 .01 గంటలకు రైతన్నలకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ప్రకటించి వారిజీవితాల్లో వెలుగులు నింపబోతున్న సీఎం కేసీఆర్ కొత్త ఏడాది కానుకగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వార ముప్పై …
Read More »ఏపీ ప్రజలపై షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రబాబు..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు .గతంలో ఆయన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను వేసిన రోడ్ల మీద నడుస్తారు .నేనిచ్చే పెన్షన్ తీసుకుంటారు .తమ ప్రభుత్వం కల్పించే అన్ని పథకాలను పొందుతారు . అందుకే నాకు ఓట్లు వేయాలి అని అన్నారు .అప్పుడు జాతీయ మీడియాలో పెద్ద …
Read More »ఈ ఏడాది అంబరాన్నంటిన తెలంగాణ అవతరణ దినోత్సవాలు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగు ఏండ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్రావతరణ వేడుకలు ఈ ఏడాది జూన్ 2 న రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి .అరవై యేండ్ల కల సాకారమైన సందర్భంగా ఒక్క రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ నలుమూలల ఉన్న తెలంగాణ వారు రాష్ట్రావతరణ వేడుకలు ఎంతో ఉత్సాహంగా సంబురంగా జరుపుకున్నారు .ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని …
Read More »తలెత్తుకున్న తెలంగాణ బతుకమ్మ…
బతుకమ్మ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఎవరు చేయని విధంగా తీరొక్క రంగుల పూలన్నిటిని పేర్చి ఆడబిడ్డలు కొత్త కొత్త బట్టలను ధరించి పూజించే అతి పెద్ద పండుగ .ఒకప్పుడు బతుకమ్మ పండగను వలస పాలకులు నిర్లక్ష్యం చేస్తే కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా సర్కారు బతుకమ్మ పండుగకి కొంత నిధులు కేటాయించి మరి రాష్ట్ర పండుగగా గుర్తించి ఎన్నడు లేని విధంగా బతుకమ్మ పండుగక్కి …
Read More »సీఎం కేసీఆర్ కు రాష్ట్రపతి ఫిదా ..
భారత ప్రధమ పౌరుడు ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ నగరంలోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు . ఈ క్రమంలో రాష్ట్రపతి …
Read More »ఈసారి గజ్వేల్ నుండి పోటి చేస్తా-కోమటిరెడ్డి సంచలనం ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వం వహిస్తున్న నియోజకవర్గం గజ్వేల్ .గత సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజక వర్గం నుండి గెలుపొందిన సంగతి తెల్సిందే .అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటి చేస్తాను అని ఆయన తెలిపారు . మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో …
Read More »ప్రో.కోదండరాం పోరాటం ..
తెలంగాణ రాష్ట్ర పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రో.కోదండరాం అమరుల స్పూర్తి యాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు .ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామిక తెలంగాణ సాధనకోసం పోరాడుతున్నాము అని ఆయన తెలిపారు .అధికారంలోకి వచ్చి బాధ్యతలు మరిచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడాలి .రైతులను ఆదుకోవడంలో సర్కారు విఫలమైంది .రైతన్నల ఆత్మహత్యలకు కారణం టీఆర్ఎస్ సర్కారు .గ్రామాస్థాయిలో …
Read More »వైసీపీలోకి మాజీ ఎంపీ ..ముహూర్తం ఖరారు ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంటుంది .అందులో భాగంగా నిన్న మొన్నటి వరకు ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన చిన్న చితక నేతల దగ్గర నుండి సాక్షాత్తు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరకు చేసే పలు అక్రమాలు ,అవినీతి కార్యక్రమాలపై అటు సామాన్య ప్రజలే కాకుండా ఇటు పలు రాజకీయ పార్టీలకు చెందిన బడా బడా నేతలు వరకు విరక్తి …
Read More »2019 సార్వత్రిక ఎన్నికలు .. జగ్గయ్యపేట ఎమ్మెల్యేకి సీటు గ్యారెంటీ లేదా..?
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి ముందు చూస్తే నోయ్యి .వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది .రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారాన్ని కట్టబెడితే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ ..పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దాదాపు మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ …
Read More »