Home / Tag Archives: cm (page 95)

Tag Archives: cm

మాకు మంత్రి హరీష్ రావు దేవుడు..

తెలంగాణ రాష్ట్రంలో జహీరబద్ కు చెంధిన ప్రమాద బాధితుడు సధాం అలియాస్ కమురోద్దీన్ కుటుంబ సభ్యులు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు..రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న జహీరాబాద్ క్రికెట్ ఆటగాడు సధాం మంత్రి హరీష్ రావు చెసిన ఆర్ధిక సహాయం తో ప్రాణాపాయ స్థితి నుంచి సామాన్య స్థితి కి …

Read More »

జగన్ ప్లాన్ సూపర్ ..ఆ టీడీపీ ఎంపీకి ధీటుగా అభ్యర్ధి ఖరారు ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 125 నియోజకవర్గాల్లో మూడు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో రాష్ట్రంలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధిని ఖరారు చేశారని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు .ప్రస్తుతం శ్రీకాకుళం టీడీపీ …

Read More »

కేసీఆర్ ప్ర‌ధాని కావాలి-నారాయ‌ణ మూర్తి..

గురువును మర్చిపోకుండా కోట్లమంది ముందు సన్మానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పవాడని ప్ర‌ముఖ న‌టుడు నారాయణమూర్తి కొనియాడారు. కేసీఆర్ మహా భాషాభిమాని అని పేర్కొన్నారు. తెలుగు వ్యక్తి కేసీఆర్ భారతదేశ ప్రధాని కావాలని ఆయ‌న ఆకాంక్షించారు. ఎత్తుకు పై ఎత్తులు వేయగల వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. జీవితంలో మర్చిపోలేని సంఘటన కేసీఆర్ ప్రసంగమ‌ని విల‌క్ష‌ణ నటుడు కోట శ్రీనివాస్ రావు అన్నారు. ఈ సభతో అందరు తెలుగులో మాట్లాడాలని …

Read More »

సీఎం కేసీఆర్ మార్గంలో మ‌న‌మంతా న‌డ‌వాలి-మెగాస్టార్ చిరు..

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా సినీ ప‌రిశ్ర‌మ‌ను గౌర‌వించ‌డం సంతోష‌క‌ర‌మ‌ని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సభల సంధర్బంగా త‌మ‌ని గౌరవించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్తున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వవైభవం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సినీ కుటుంబ తరపున ప్రత్యేక ధన్యవాదాలని ఆయ‌న అన్నారు. `ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆలోచన తెలుగే కాదు, అయన కలలు కూడా తెలుగులోనే కంటారు` అని ప్ర‌శంసించారు. 1 …

Read More »

మీరు ఇచ్చిన బహుమతి నా గుండెను తాకింది-సీఎం కేసీఆర్ కు ఇవంకా లేఖ ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఇటివల ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెల్సిందే నవంబర్ 28న ప్రారంభమైన ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు .అందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ కూడా హాజరయ్యారు . ఈ సదస్సు సందర్భంగా ఇవంకాకు పలక్ నుమా ప్యాలెస్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి …

Read More »

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు అడ్డుకోవ‌డం వెనుక మంద కృష్ణ మాదిగ ల‌క్ష్య‌మేంటి..

మంద కృష్ణ మాదిగ పెట్టిన ప్రతి సభ విద్వంసం చేసి మాదిగల పేరు చెడగొడుతున్నాడని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవయ్య మాదిగ మండిప‌డ్డారు. శాంతియుతంగా వర్గీకరణపై ఉద్యమం చేస్తున్నామ‌ని తెలిపారు. ప్రభుత్వంను బదనం చేసేందుకు రాష్ట్రపతి పర్యటన అడ్డు కోవాలని చూస్తున్నాడని మండిప‌డ్డారు. తాను ఒక్కడే ఎదగాలని కార్యకర్తలను తొక్కిపెట్టాడని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవయ్య ఆరోపించారు. వర్గీకరణ విషయంలో ఎంత మందిని చంపాలని మందకృష్ణ మాదిగ చూస్తున్నాడని …

Read More »

మంత్రి హరీష్ పిలుపుతో ఊరు ఊరంతా కదిలి చరిత్ర సృష్టించింది.

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల ,మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపుతో ఊరు ఊరంతా కదిలింది .అంతే కాకుండా యావత్తు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది .ఇంతకూ అసలు విషయం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే వ్యవసాయ రంగానికి టీఆర్ఎస్ సర్కారు  తొమ్మిది గంటల కరెంటు ఇస్తున్న సంగతి తెల్సిందే . ఆ తర్వాత ఏడాదిన్నర తిరక్కముందే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ …

Read More »

సీఎం కేసీఆర్ తెలుగు భాషాభిమాని…..

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నుండి జరుగుతున్నప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన బృహత్ కవి సమ్మేళనానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొప్ప భాష, ఆట, పాట, సంస్కృతి కలిగిన రాష్ట్రం తెలంగాణ . తెలంగాణ ఉద్యమంలో పాటల పాత్రను వర్ణించలేము అని ఆయన తెలిపారు. కవికి మానవీయ కోణం, సామాజిక దృక్పథం …

Read More »

మనం మారుదాం – నగరాన్ని మారుద్దాం-మంత్రి కేటీఆర్ పిలుపు..

తెలంగాణ రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ మహానగరంలో కుత్బుల్లాపూర్ వేదికగా జరుగుతున్న హమారా బస్తీ – హమారా షహర్ కార్యక్రమంలోపాల్గొన్నారు . ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని ఐటీ, స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తేల్చిచెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి …

Read More »

మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం -కేంద్రమంత్రి రమేశ్ జిగజినాగి..

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ కార్యక్రమం దేశానికి ఆదర్శం అని కేంద్రమంత్రి రమేష్ జిగజినాగి అన్నారు .త్రాగునీరు ,పారిశుధ్య పథకాలపై కేంద్రమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా మిషన్ భగీరథపై ఆర్ డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు .అనంతరం మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులపై హర్షాన్ని వ్యక్తం చేశారు .ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat