గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఐటీ రంగం సృష్టించిన ఉద్యోగాల్లో 44% వాటాతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ ఎగుమతులు, ఎస్సార్డీపీపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. 2014 నాటికి ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లు కాగా.. 2014 నుంచి 2023 నాటికి రూ.2,41,275 కోట్లకు ఎగబాకినట్ట్టు …
Read More »జయ శంకర్ సర్ సేవలు మరువలేనివి…వారికి ఘన నివాళులు
“కొంత మంది తెలంగాణ ఉద్యమంలో సానుభూతి పరులుగా ఉన్నారు. కొంత మంది పార్ట్ టైం ఉద్యమ కారులు ఉన్నారు. కొంతమంది వివిధ రాజకీయ పార్టీల వేదికల్లో ఫుల్ టైం ఉద్యమ కారులుగా ఉన్నారు. కానీ ఆచార్య జయశంకర్ సార్ తన జీవిత కాలం తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసారు” అని రాష్ట్ర రోడ్లు భవనాలు,శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆచార్య జయశంకర్ …
Read More »గద్దర్ మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో తన పాటద్వారా పల్లె పల్లెనా భావజాలవ్యాప్తి చేసిన గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) మరణం గురించి తెలిసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ కోసం తన ఆట పాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిలించిన గదర్ ప్రజాయుద్దనౌకగా ప్రజల …
Read More »రూ.28.96 కోట్ల చేనేత కార్మికుల రుణాలు మాఫీ
నేడు జాతీయ చేనేత దినోత్సవం (ఆగష్టు 7) సందర్భంగా చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండేలా, వారి కుటుంబాల్లో సంతోషం ఉండేలా వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు సిఎం వెల్లడించారు.బడుగు, బలహీనవార్గాల కుటుంబాలకు అన్ని వేళలా ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని సీఎం కేసిఆర్ అన్నారు.చేనేత కార్మికులకు సంక్షేమంలో భాగంగా నెలకు 2,016 రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పింఛను …
Read More »తెలంగాణను ముంచింది కాంగ్రెస్సే
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ గోల్మాల్… రైతుబంధుకు రాంరాం… దళితబంధుకు జైభీం… ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ సాధించి… అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు, అనేక రంగాల్లో తెలంగాణ నమూనాగా నిల్చి నంబర్ వన్ గా నిలబెడుతున్నందుకు కాంగ్రెస్ నేతలు నాకు పిండం పెడతారంట… ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండం పెట్టాలో నిర్ణయించుకోవాలి. చెయ్యగలిగిందే చెప్పాలి. చెప్పింది ధైర్యంగా చెయ్యాలె… ఇక బీజేపీ కూడా తక్కువేమీకాదు… ఒక ఓటు రెండు …
Read More »గద్దర్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
ప్రజా యుద్ధనౌక గద్దర్ గారి పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థి దశలోని వారి యొక్క పాటలతో వారి ఒక మాటలతో స్ఫూర్తి నింపి వామపక్ష ఉద్యమంలో ప్రజా గొంతుకైయ్యారని. మలిదశ ఉద్యమంలో వారి యొక్క పాటలతో ఉద్యమాన్ని యావత్ తెలంగాణను ఏకం చేసిన వారి మరణం బాధాకరమైన విషయమని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు సంతాపాన్ని …
Read More »సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాం ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర మంత్రులు డా. వి. శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గార్లు రంగారెడ్ది జిల్లా కందుకూరు చౌరస్తా లో స్ధానిక గీత కార్మిక పారిశ్రామిక సహకార సంఘాల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని MLC గోరేటి వెంకన్న గారితో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… సుమారు 350 ఏళ్ల …
Read More »అన్ని రంగాలను బలోపేతం చేస్తున్నాం
తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలను బలోపేతం చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. నిమ్స్ వైద్యుల కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నాలుగైదు రోజుల్లో కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేస్తామన్నారు. శాసన మండలిలో వైద్యారోగ్యశాఖపై సభ్యులు అడిగి ప్రశ్నలకు మంత్రి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. కళ్ల కలకతో వచ్చే ప్రమాదమేమీ లేదన్నారు. కళ్ల కలక నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటళ్ల …
Read More »జయశంకర్ సారుకి సీఎం కేసీఆర్ నివాళులు
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్‌లో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉపసభాపతి పద్మారావు గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన సభ అధికారులు జయశంకర్ సార్‌కు నివాళులు అర్పించారు.
Read More »ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చని రాజాసింగ్ చెప్పారు. అంటే రానున్న ఎన్నికల తర్వాత ఏర్పడే అసెంబ్లీకి తాను రాకపోవచ్చని అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించారు. ఇంటా బయటా తనను అసెంబ్లీకి రావొద్దనే కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
Read More »