ప్రస్తుతం ఈడీ కేసుల్లో తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. కేంద్ర మాజీ ఆర్థిక.. హోం శాఖ మంత్రి చిదంబరానికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో సోమవారం ఎయిమ్స్ కు తరలించారు. చికిత్స ముగిసిన తర్వాత తిరిగి తీహార్ జైలుకు తరలించారు. అయితే మొదట ఆర్ఎమ్మెల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సాయంత్రం చిదంబరాన్ని ఎయిమ్స్ కు పంపించారు. అక్కడి వైద్యులతో చికిత్స చేయించారు. ఇదంతా ముగిశాక ఏడు …
Read More »కాంగ్రెస్ కంచుకోటకు కారు బీటలు
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు అడ్డా.. అందులో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే కాంగ్రెస్ ఇలాఖా. అందులోనూ ఆ పార్టీ తెలంగాణ విభాగ అధ్యక్షుడు.. నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా గెలుపొందడంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో …
Read More »హర్యానాలో అధికారానికి సమదూరంలో బీజేపీ,కాంగ్రెస్
హర్యానా రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా వెలువడుతున్నాయి. మొత్తం రాష్ట్రంలోని తొంబై అసెంబ్లీ స్థానాలకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరిగాయి. ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ లో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ పార్టీ 38,కాంగ్రెస్ 33,ఇతరులు 29 స్థానాల్లో అధిక్యంలో ఉంది. దీంతో మరో …
Read More »హుజూర్ నగర్ లో చేతులెత్తేసిన కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ చేతులెత్తేసినట్లే కన్పిస్తుంది. ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరిగిన ఉప ఎన్నికల బరిలో అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగారు. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. మొదటి రౌండ్ …
Read More »హుజూర్ నగర్లో దుమ్ము లేపుతున్న టీఆర్ఎస్
హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో కారుదే ప్రభంజనం. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియలో మొదటి రౌండ్ నుండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై తన అధిక్యాన్ని ప్రదర్శిస్తునే ఉన్నాడు. ఇప్పటివరకు వెలువడిన ఆరు రౌండ్లు ఓట్ల లెక్కింపులో శానంపూడి సైదిరెడ్డి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై పదకొండు వేల ఓట్ల మెజారిటీతో …
Read More »మహారాష్ట్రలో 144 స్థానాల్లో బీజేపీ ముందంజ
మహారాష్ట్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరిగింది.ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు 3,237మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్,బీజేపీ పార్టీల మధ్య ఉండనున్నది అని విశ్లేషకులు అంచనా.. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ …
Read More »మూడో రౌండ్లో అధిక్యంలో టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ హుజూర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్లో అధిక్యం దిశగా దూసుకుపోతుంది. మొదటి రౌండ్లో 2,580ఓట్ల మెజారిటీని సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రెండో రౌండ్ ముగిసే సరికి మొత్తం నాలుగు వేల ఓట్ల అధిక్యంలో ఉన్నాడు. తాజాగా మూడో రౌండ్ ముగిసే సరికి శానంపూడి సైదిరెడ్డి 6,500 ఓట్ల అధిక్యంతో టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు.
Read More »4వేల ఓట్ల అధిక్యంలో టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఓటింగ్ జరిగింది. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలయింది. మొత్తం ఇరవై రెండు రౌండ్లల్లో లెక్కించనున్నారు. అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగారు. ఇప్పటి వరకు …
Read More »మహారాష్ట్రలో అధిక్యం దిశగా బీజేపీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరిగిన సంగతి విదితమే. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు 3,237మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్,బీజేపీ పార్టీల మధ్య ఉండనున్నది అని విశ్లేషకులు అంచనా.. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో …
Read More »మహారాష్ట్ర,హర్యానాలో మొదలైన ఓట్ల లెక్కింపు
దేశమంతా ఎదురుచూస్తున్న రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర,హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు గురువారం ఉదయం రెండు రాష్ట్రాల్లో ఎనిమిది గంటలకు మొదలయింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 3,237మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక హర్యానా విషయానికి వస్తే తొంబై స్థానాలకు ఎన్నికలు జరిగితే 1169మంది బరిలోకి దిగారు. లోక్ సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం.. …
Read More »