ఏపీలో మరో ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమవ్వబోతుంది. ఇటీవల సార్వత్రిక మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగి .. ఫలితాలు ఈ నెల ఇరవై మూడో తారీఖున విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మరో ఎన్నికల సమరానికి తెరలేచింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న పదమూడు వేల అరవై పంచాయతీలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలపై …
Read More »ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న రాహుల్ గాంధీ సోదరిమణి ,కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రస్తుత ఎన్నికల్లో బరిలోకి దిగుతోన్న వారణాసి నుండి బరిలోకి దిగుతారు అని వార్తలు ప్రచారమైన సంగతి తెల్సిందే. అయితే ఈ ప్రచారానికి తెర పడింది.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన ప్రియాంక …
Read More »రేపే మూడో విడత పోలింగ్
దేశంలో ఉన్న 543పార్లమెంట్ స్థానాలకు దశలు వారీగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే రెండు దశల్లో పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా రేపు మంగళవారం దేశ వ్యాప్తంగా మూడో దశలో భాగంగా మొత్తం నూట పదహారు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనున్నది. ఈ విడతలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో 26,కేరళలో 20,గోవాలో 2,దాద్రా నగర్ హవేలీలో 1,డయ్యా డామన్ లో 1,అస్సాంలో 4,బిహార్ లో 5,చత్తీస్ గఢ్ …
Read More »టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనం..!
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పదిహేను మంది ఎమ్మెల్యేలు,ఒక ఎంపీ గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై టీడీపీకి చెందిన పదమూడు మంది ఎమ్మెల్యేలు,ఎంపీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో టీడీఎల్పీను టీఆర్ఎస్ లో విలీనం చేస్తోన్నట్లు ఆ పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు అప్పటి స్పీకర్ …
Read More »రేవంత్ రోడ్‌షోకు వచ్చేది లేదంటూ ప్రజలు తిరస్కరణ..గంటలకొద్ది వేచిచూసినా కానరాని జనం
ప్రచారం చివరిరోజైన మంగళవారం రోడ్‌షోలతో హోరెత్తించాలనుకొన్న మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి ప్ర జలు చుక్కలు చూపించారు. అబద్ధపు మా టలు.. అసత్య ప్రచారాలతో మభ్యపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రోడ్‌షోకు వచ్చేది లేదంటూ ప్రజలు తిరస్కరించడంతో నాయకులు అవాక్కయ్యారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన కాంగ్రెస్‌కు మద్దతిచ్చేది లేదని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన వ్య క్తిని ఆదరించేది లేదంటూ మన్సూరాబాద్, బండ్లగూడకు చెందిన ప్రజలు, కాలనీ …
Read More »పత్తికొండలో వైసీపీ హావా..కేయి ఫ్యామీలీ ఓటమి ఖాయం
ఏపీలో భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నాయి . తాజాగా పత్తికొండ వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. పెరవలి : పెరవలి గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైసీపీలో చేరారు. మందాటి ఓబన్న ,రాధాకృష్ణ ,దడిపినేని వెంకటేష్ ,కోదండరాముడు ,భీమ లింగప్ప ,అగ్రహారం నాగరాజు పెద్ద మద్దికెరప్ప తదితరులు. మద్దికేర : మద్దికేర …
Read More »రాహుల్ చెప్పాడు,చంద్రబాబు పాటిస్తున్నారు..ఇదేం కర్మ సామీ..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.ఇప్పటికే జగన్ ఒకేసారి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ఇక టీడీపీ కూడా నిన్న అర్ధరాత్రి 1గంట తరువాత మిగిలిన అభ్యర్ధులను ప్రకటించింది. అయితే వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు టికెట్ కేటాయించడంలో ముచ్చెమటలు పట్టాయని తెలుస్తుంది.టీడీపీలో టికెట్లు కేటాయించినప్పటికీ కొంతమంది వైసీపీలో చేరగా కొందరు మేము పోటీ చేయమని చేతులెతేస్తున్నారు.2014 చంద్రబాబు గెలవడానికి గల కారణం పొత్తు పెట్టుకోవడమే …
Read More »కాంగ్రెస్‌కు మరో షాక్…టీఆర్ఎస్‌లోకి ముఖ్యనేత
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో ముఖ్యనేత ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సి సెల్ చైర్మన్ ఆరెపల్లి మోహన్ ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో మోహన్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మోహన్ వెంట వచ్చిన పలువురు సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర కాంగ్రెస్ నాయకులకు కేటీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. …
Read More »ఎర్రబెల్లితో టచ్‌లో ఏపీ మంత్రులు…బాబుపై సంచలన వ్యాఖ్యలు
కేవలం తెలంగాణ ప్రభుత్వం గురించి విమర్శలే లక్ష్యంగా పరిపాలనను గాలికి వదిలేసిన ఏపీ సీఎం చంద్రబాబు గురించి ఆ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏపీలోని మంత్రులు, ఇతర టీడీపీ ముఖ్యులు బాబు తీరును ఎలా భావిస్తున్నారు? ఈ విషయంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వరంగల్ అర్బన్ హన్మకొండ ప్రెస్‌క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ…ఏపీ …
Read More »బీజేపీ కిషన్‌రెడ్డి 11 మందిని చంపాడు…ఢిల్లీలో ఫిర్యాదు
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జి కిషన్ రెడ్డి ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. రాజకీయంగా కక్ష కట్టి కొందరిని కిషన్ రెడ్డి చంపించారని ఆయన కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ఢిల్లీ చేరారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు కిషన్ రెడ్డి మంగళవారం కేంద్ర హౌంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరినట్టు చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… …
Read More »