Home / Tag Archives: congress (page 180)

Tag Archives: congress

యావత్ కాంగ్రెస్, తెలుగుదేశం, టీజేఎస్, సీపీఐ పార్టీల వద్ద విరుగుడు లేని కేసీఆర్ విమర్శ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాజా ఎన్నికలనుద్దేశించి చేసిన ఓ రాజకీయ విమర్శ ప్రత్యర్ధ గుంపు పార్టీల గుండెల్లో ఎంత భయాన్ని పుట్టించాయో, ప్రజల్లో ఆయన చేసిన ఓ విమర్శపై ఎంతటి చర్చ నడిచిందో.. ఆ చర్చ ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలుసుకోవాడానికి తెలంగాణ ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యంగా తమ గెలుపు మీద నమ్మకం లేక ఆంధ్రానుండి నుండి కాంగ్రెసోళ్లు చంద్రబాబును భుజాలమీద మోసుకొస్తున్నారు.. తెలవిగా ఆలోచించండి.. మళ్లీ …

Read More »

టీఆర్‌ఎస్‌కు అధికార పీఠం….కారు స్పీడుకు కూట‌మి కుదేలు

ముందస్తు ఎన్నికల్లో కారు వేగంగా పరుగెడుతున్నది. మరో మారు గులాబీ పార్టీకి ఓటర్లు పట్టం కట్టబోతున్నారు. ఏపార్టీపైనా ఆధారపడకుండానే టీఆర్‌ఎస్‌ స్వతంత్రంగా అధికార పీఠం దక్కించుకోబోతున్నది. పరస్పర విరుద్ధమైన భావజాలంతో ఏర్పడిన కాంగ్రెస్‌ నేతృత్వం లోని నాలుగు పార్టీల కూటమి ఎన్నికల రేస్‌లో పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ పార్టీల కూటమిని ప్రజలు ఆహ్వానించ లేదు. ప్రజస్వామ్య పునరుద్ధరణ పేరుతో బరిలోకి దిగిన కూటమిని ప్రజలు విశ్వసించలేదు. ప్రజలు కూటమిని స్వీకరించలేక …

Read More »

ఆంధ్ర శని కావాలంటే కూటమికి ఓటేయండి

తెలంగాణ‌లో హోరాహోరీ పోరు జ‌రుగుతున్న స‌మ‌యంలో బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు, నెహ్రూ యువకేంద్ర జాతీయ వైస్‌చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి కీల‌క వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. లగడపాటి డ్రామా సర్వేలను ఎవరూ నమ్మబోరన్నారు. తెలుగుదేశం నాటకంలో సూత్రధారి, పాత్రదారి లగడపాటి అని విమర్శించారు. “కూటమి గెలిస్తే సమైక్యాంధ్ర ఉద్యమం తీసుకొస్తామని టీడీపీ నేతలు బాహాటంగా చెప్తున్నారు. ఆంధ్రలో మాకుపట్టిన శనిని తెలంగాణ ప్రజలు తీసుకుంటామంటే అభ్యంతరంలేదు. టీడీపీ …

Read More »

సీపీఎస్ ప్రీపోల్ సర్వే: కేసీఆర్ దే హవా..వందకు పైగా సీట్లతో విజయకేతనం

తెలంగాణా ఎన్నిక‌ల్లో అధికార‌పార్టీ టీఆర్ఎస్‌దే విజ‌యం అని మ‌రో సారి తేలిపోయింది. స్వస్టమైన మెజారిటీతో మ‌రో సారి సీఎం పీఠాన్ని కేసీఆర్ అధిరోహించ‌నున్నారు.చూస్తుండగానే ఎన్నికలు నాలుగు రోజులలోకి వచ్చాయి. గత మూడు మాసాలుగా తెలంగాణాలో ఎన్నికలు, పార్టీల విజయావకాశాల మీద కొంచెం కసరత్తు చెయ్యడం జరిగింది. అనేకమంది వివిధ వర్గాల ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి అభిప్రాయసేకరణ చెయ్యడం జరిగింది.అయితే నవంబర్ 25 నుంచి 29 తేదీల మధ్య సీపీఎస్ (సెంటర్ …

Read More »

కాంగ్రెస్ సీనియర్లకు ఓట‌మి భ‌యం..ఇదే నిదర్శనం

జానారెడ్డి, దామోద‌ర‌ రాజనర్సింహ, డీకే అరుణ, షబ్బీర్ అలీ వీళ్లంతా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్‌లు అనే ప‌రిచ‌యం అవ‌స‌రం లేని సంగ‌తి. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలకు వీరిపై ఎంత భ‌రోసా పెట్టుకొని వీరికి ప్రత్యేక గుర్తింపును క‌ల్పిస్తే వారు పార్టీకే షాకిస్తున్నార‌నిప్రచారం జ‌రుగుతోంది. స్టార్ క్యాంపెయినర్లుగా ఈ నేత‌ల‌తో పాటు మ‌రికొంద‌రికి కాంగ్రెస్ చాన్సించింది. స్టార్ క్యాంపెయిన‌ర్లు అంటే రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తించాలి. కానీ, వీరితో …

Read More »

కొడంగల్ కొట్లాటలో గెలుస్తానన్న రేవంత్ ఎందుకు ఓటమి భయంతో వణికిపోతున్నడు.?

అనుమోలు రేవంత్ రెడ్డి.. పోటీ చేస్తున్న నియోజకవర్గం కొడంగల్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి పొజిషన్..? కొడంగ‌ల్ లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదా.? రేవంత్ ని అంతలా బలహీన పరచిన అంశాలేమిటి.? ఇవన్నీ ప్రస్తుతం కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం నాయ‌కులు తెలుసుకునేందుకు ఈ అంశాలపై సర్వేతో సహా సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎంతమేర ఉన్నాయి.? ఇక్కడ ఏమైనా చేస్తే గెలవగలమా.? …

Read More »

కాంగ్రెస్‌కు ఓటేస్తే.. చంద్రబాబుకు వేసినట్లే..

గత ప్రభుత్వాల పాలనలో దోచుకున్నారు తప్ప.. ఏ ఒక్కరినీ ఆదుకోలేదని, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాల ద్వారా పేదలను, రైతులను ఆదుకున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరంలోనే సీఎం కేసీఆర్ విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసి 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారని చెప్పారు. దేశానికి వెన్నెముకైన రైతులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి …

Read More »

రేవంత్‌కు షాక్‌…ముఖ్యనేత గుడ్‌బై

తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి షాక్ త‌గిలింది. ముఖ్యనేత ఆయ‌న‌కు కీల‌క స‌మ‌యంలో ఝ‌ల‌క్ ఇచ్చారు. మహా కూటమిలో తెలంగాణ జన సమితికి సరియైన ప్రాధాన్యం లేదనే వార్తల‌ను నిజం చేస్తూ ఆ పార్టీకి చెందిన నేత టాటా చెప్పారు. రేవంత్ బ‌రిలో ఉన్న కొండగల్ నియోజకవర్గంలో కూటమికి టీజేఎస్ నాయకులు షాకిచ్చారు. కొడంగల్ లోని అంబేడ్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో …

Read More »

తెలంగాణలో కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పు ఏమిటో తెలుసా.?

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఇకపై పూర్తిగా టీడీపీ అధినేత గుప్పిట్లోకి వెళ్లనుందా? చంద్రబాబు కనుసన్నల్లోనే ఆ పార్టీ నేతలు పని చేయాల్సిన పరిస్థితి తలెత్తనుందా? ఢిల్లీ కేంద్రంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. కమలం పార్టీని వ్యతిరేకించిన చంద్రబాబు ఎవరూ ఊహించని విధంగా టీడీపీకి బద్ధ శతృవైన కాంగ్రెస్‌తోనే జతకట్టడంతో మహాకూటమీ ఓడిపోవడం ఖాయం అంటున్నారు విశ్లషకులు. దీనిపైనే అన్ని పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. ఎన్టీఆర్ …

Read More »

పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు పక్కా..

పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలవడం ఖాయమని, చల్లాధర్మారెడ్డి పై నమ్మకంతోనే సీఎం కేసీఆర్ ఆయనను మళ్ళి బరిలో దింపారని తెలుస్తుంది.ఈ నియోజకవర్గంలో ధర్మారెడ్డి గారు ఊహించని మెజార్టీతో గెలవడం ఖాయమంటున్నారు.పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది.ఎక్కడికెళ్లిన గ్రామాల్లో యువకులు, మహిళలు సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో టీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తూ మద్దతు పలుకుతున్నారన్నారు.కేసీఆర్‌పై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat