భార్యను బట్టలు ఊడదీసి చితక్కొట్టడమే కాకుండా.. అడ్డొచ్చిన తన కూతుర్ని వదలకుండా చావగొట్టాడు ఓ టీచర్. అంతటితో వదిలేయకుండా నగ్నంగా వారిని వీధిలో కూర్చొబెట్టిన ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో చోటుచేసుకుంది. జోధ్‌పుర్ జిల్లా ఫలోదీ పట్టణంలో కైలాశ్ సుథార్ అనే ఓ వ్యక్తి ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య మెంటల్ కండీషన్ సరిగా లేదు. దీంతో కైలాశ్ తరచూ గొడవ చేస్తూ ఏదో కారణంతో భార్యను కొడుతూ …
Read More »కౌన్సిలర్ కూతురికి ఫ్రీ మెడిసిన్ సీటు -మంత్రి హరీశ్ రావు అభినందనలు
సిద్దిపేట పట్టణ కౌన్సిలర్ గ్యాదరి రవీందర్ కూతురు మనస్విని నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో మహబూబ్ నగర్ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ కోటాలో ఫ్రీ మెడిసిన్ సీటు లభించింది. ఆదివారం కౌన్సిలర్, తన కూతురుతో కలిసి సిద్దిపేటలోని మంత్రి నివాసంలో హరీశ్ రావుని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి స్వీట్ తినిపించి, అభినందనలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మన ప్రాంతం నుంచి కూడా మెడికల్ రంగం …
Read More »