Home / Tag Archives: court

Tag Archives: court

యాదాద్రిని దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

దేశం అత్యున్నత న్యాయ స్థానమైన  సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం మంగళవారం యాదాద్రికి చేరుకున్న జస్టీస్ శ్రీ ఎన్.వి రమణకు యాదాద్రి కొండపై కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.అనంతరం …

Read More »

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో క‌రోనా క‌ల‌క‌లం

దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. సుప్రీంకోర్టులోని 50 శాతం మంది సిబ్బంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. దీంతో ఇక నుంచి కేసుల‌ను వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా ఇంటి నుంచే నిర్వ‌హించాల‌ని న్యాయ‌మూర్తులు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం కోర్టురూమ్‌ల‌తోపాటు సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ మొత్తాన్నీ శానిటైజ్ చేస్తున్నారు. కోర్టులోని అన్ని బెంచీలు ఒక గంట ఆల‌స్యంగా విచార‌ణలు మొద‌లుపెట్ట‌నున్నాయి.

Read More »

భర్తకు బట్టతల ఉందని భార్య..?

భార్య దగ్గర బట్టతల విషయం దాచినందుకు ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. UPలోని ఘజియాబాద్ కు చెందిన ఓ జంటకు గతేడాది జనవరిలో పెళ్లయింది. ఆ వేడుక కోసం విగ్ పెట్టిన పెళ్లికొడుకు ఏడాది పాటు దాన్ని బాగానే కవర్ చేశాడు. అయితే ఇటీవలే నిజం బయటపడింది దీంతో తన భర్త మోసం చేశాడని భావించిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. వారు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. …

Read More »

ఇండియాలో సంచలనం

కేవలం 23 రోజుల్లోనే ఓ దోషికి ఉరిశిక్ష వేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టిస్తోంది. రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో UP-ఘజియాబాద్ పరిధిలోని పోక్సో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. స్నేహితుడి కూతురిపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించడం ఫోరెన్సిక్ నివేదికలో ఆధారాలు లభించడంతో అతడికి మరణశిక్ష విధించింది. గతేడాది డిసెంబర్ 29న ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటును పోలీసులు కోర్టులో సమర్పించారు.

Read More »

బ్రేకింగ్ న్యూస్..సమతా కేసులో నిందితులకు ఉరిశిక్ష ఖరారు !

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సమతా కేసులో గురవారం తుది తీర్పు వచ్చింది. ఇందులో చివరికి నిందితులకు ఆదిలాబాద్‌ కోర్ట్ ఉరిశిక్ష విదిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. నిందితులు షేక్​ బాబా, షేక్​ షాబూద్దీన్​, షేక్​ ముఖ్ధీమ్‌లకు కోర్ట్ ఉరిశిక్ష ఖరారు చేసింది. నవంబర్ 24న నిందితులు హత్యాచారం చేసిన విషయం తెలిసిందే. అయితే వారి తరపున వాదించిన లాయర్ వారి కుటుంబ విషయాలు గురించిన్ చెప్పి వారిని పిల్లలు ఉన్నారని …

Read More »

బ్రేకింగ్..ఆ కేసులో టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడికి ముందస్తు బెయిల్..!

తన తమ్ముడు సన్యాసిపాత్రుడు, ఆయన కొడుకుతో జరిగిన జెండా వివాదంలో పోలీసులను దూషించిన మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిపై నర్సీపట్నంలో కేసు నమోదు అయిన సంగతి విదితమే. గత కొద్ది రోజులుగా అరెస్ట్ భయంతో నర్సీపట్నం వదలిన అయ్యన్న తన చిన్న కుమారుడి పెళ్లిపనుల పేరుతో ఇతర ప్రాంతాల్లో మకాం వేశారు. అయితే నర్సీపట్నంకు వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అయ్యన్న అజ్ఞాతంలో ఉంటూనే ముందస్తు బెయిల్ …

Read More »

సంచలన తీర్పు.. నలుగురికి మరణశిక్ష

జైపూర్‌ 2008 వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నలుగురు దోషులకు మరణశిక్షను విధిస్తూ.. తీర్పును వెలువరించింది. దోషులు సైఫర్‌ రెహ్మాన్‌, సర్వర్‌ అజ్మి, మహ్మద్‌ సైఫ్‌, సల్మాన్‌లకు శిక్షను ఖరారు చేస్తూ రాజస్తాన్‌లోని ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. కాగా జైపూర్‌ బాంబు పేలుళ్లల కేసులో పదేళ్లపాటు సాగిన విచారణ అనంతరం.. నలుగురు నిందితులను దోషులుగా కోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. 2008 …

Read More »

అమ్మ జీవిత కథకు తొలగిన అవరోధాలు..!

దివంగత ముఖ్యమంత్రి, తమిళులు అమ్మగా భావించే జయలలిత జీవిత కథను తెరకెక్కించేందుకు పలువురు దర్శకులు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు దర్శకులు సినిమాల్ని తీస్తుండగా ఒకరు వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసినదే. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మొదటి నుంచి అమ్మ బయోపిక్ ని వ్యతిరేకిస్తోంది, అయితే ఈ మూడు సినిమాల్లోనూ అవాస్తవాలు చూపిస్తున్నారనే నేపద్యంలో ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.     తాజాగా దీనిపై విచారణ …

Read More »

మరో కేసులో కోర్టుకు హాజరైన మాజీ మంత్రి చిదంబరం..!

కేంద్ర మాజీ మంత్రి ,కాంగ్రస్ సీనియర్ నేత పి.చిదంబరం కొద్ది రోజుల క్రితం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.చిదంబరం వృత్తి రీత్యా లాయర్ కావడంతో సుప్రింకోర్టు లాయర్ గా మళ్లీ పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన నల్లకోటు దరించి సుప్రింకోర్టుకు హాజరయ్యారు. చిదంబరం భార్య కూడా ప్రముఖ లాయర్ అన్న విషయం తెలిసినదే. ముంబై కి చెందిన ఒక గృహ హింస కేసులో ఆయన వాదించడానికి …

Read More »

చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులకేసు విచారణ ఈనెల 20కు వాయిదా ..!

ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నపుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెల్సిందే. అయితేఏసీబీ కోర్టు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసి తన వాదనలను కూడా వినాలని వినతి కోరారు. అందుకు కోర్టు అభ్యంతరం తెల్పడంతో …

Read More »