Home / CRIME / భర్తకు బట్టతల ఉందని భార్య..?

భర్తకు బట్టతల ఉందని భార్య..?

భార్య దగ్గర బట్టతల విషయం దాచినందుకు ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. UPలోని ఘజియాబాద్ కు చెందిన ఓ జంటకు గతేడాది జనవరిలో పెళ్లయింది. ఆ వేడుక కోసం విగ్ పెట్టిన పెళ్లికొడుకు ఏడాది పాటు దాన్ని బాగానే కవర్ చేశాడు.

అయితే ఇటీవలే నిజం బయటపడింది దీంతో తన భర్త మోసం చేశాడని భావించిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. వారు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. ఎలాగైనా విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది