క్రికెట్ ఈ మాట వింటే చాలు ప్రతీఒక్కరిలో ఒక ఊపు వస్తుంది.ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.ఒకప్పుడు టెస్ట్,వన్డే ఈ రెండు ఫార్మాట్లు జరిగేవి.అయితే టీ20 లు వచ్చిన తరువాత ప్లేయర్స్ కు అవధులు లేకుండా పోతున్నాయి.ఈ ఫార్మాట్ వచ్చిన తర్వాత అందరు సిక్సర్లు వీరులు అయిపోయారనే చెప్పాలి.తక్కువ బాల్స్ లో ఎక్కువ కొట్టడం ఇప్పుడు చాలా సులభం అయిపొయింది.ప్రస్తుతం మనం ఇప్పుడు తక్కువ బంతుల్లో …
Read More »టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ..!
ప్రపంచ కప్ రెండో మ్యాచ్లో ఆసీస్ పై గెలుపొంది మంచి ఊపు మీదున్న టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ తో జరిగిన మ్యాచ్లో 117పరుగులతో రాణించిన టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ దావన్ ఆ మ్యాచ్లో ఆసీస్ బౌలర్ కౌల్టర్ నైల్ వేసిన షార్ట్ పిచ్ బంతి బొటన వేలికి బలంగా తాకడంతో గాయపడిన సంగతి విదితమే. గాయం అయిన కానీ ప్రాథమిక చికిత్స తర్వాత బ్యాటింగ్ …
Read More »యువరాజ్ సింగ్ బయోగ్రఫీ..!
జననం: *యువరాజ్ సింగ్ 1981, డిసెంబర్ 12 న చండీగర్ లో జన్మించారు. *తండ్రి యోగ్‌రాజ్ సింగ్.. మాజీ బౌలర్ మరియు సినీ నటుడు. కెరీర్ ప్రారంభం: *యువరాజ్ తన 13వ ఏట పంజాబ్ అండర్-16 లో జమ్మూ కాశ్మీర్ తో తన మొదటి మ్యాచ్ ఆడాడు. *1996–97పంజాబ్ అండర్-19 టీమ్ కి ఆడి హిమాచల్ ప్రదేశ్ పై అజేయంగా 137పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. *1999 సంవత్సరంలో …
Read More »ప్యారడైజ్ బంపర్ ఆఫర్..ఏడాది పాటు ఫ్రీగా బిర్యానీ
బిర్యానీ ప్రియులకు బంపర్ ఆఫర్.ప్యారడైజ్ బిర్యానీ వారు కస్టమర్స్ కు మంచి ఆఫర్ ఇచ్చాడు.ఏడాది పాటు ఫ్రీ బిర్యానీ ఇస్తున్నాడు.2019 ప్రపంచకప్ లో భాగంగా క్రికెట్ అభిమానులకు WorldCupWithParadise అనే పోటీని పెట్టడం జరిగింది.ఈ పోటిలో గెలిచిన వారికి వారానికి ఒక బిర్యానీ చొప్పున సంవత్సరానికి 52వారాలు కావడంతో 52బిర్యానీలు ఇవ్వనున్నారు.దేశవ్యాప్తంగా ఈ పోటీ జూన్ 7 నుండి జూలై 18 వరకు జరగనుంది.ఇందులో గెలిచిన వారికి ప్రతీ వారం …
Read More »విరాట్ కోహ్లీ రికార్డు
టీమ్ ఇండియా సారధి విరాట్ కోహ్లీ మరో రికార్డును తన సొంత చేసుకున్నాడు. బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో సౌతాఫ్రికాపై ఆరు వికెట్లన్ తేడాతో టీమ్ ఇండియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందు బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా బుమ్రా (2/35),చాహల్ (4/51)ధాటికి తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం రెండు వందల ఇరవై ఏడు పరుగులు మాత్రమే సాధించింది. 227పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రోహిత్ …
Read More »యావత్ భారత్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న..? మరికొన్ని గంటల్లో!
ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు అనగా బుధవారం ఇండియా,సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది.ఇప్పటిదాకా అన్ని జట్లు మ్యాచ్ లు ఆడగా ఒక్క ఇండియా మాత్రం ఆడలేదు.భారత్ కూడా ఇదే మొదటి మ్యాచ్.ఇండియా తో తలబడుతున్న సఫారీ జట్టుకు మాత్రం ఇది మూడో మ్యాచ్ కాగా ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.మరి ఈరోజైన ఆ జట్టుకు విజయం వరిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.ఇక ఇండియా పరంగా …
Read More »వరుణుడు లంకకే సపోర్ట్..!
ప్రపంచకప్ లో భాగంగా నిన్న మంగళవారం శ్రీలంక,ఆఫ్ఘానిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది.ముందుగా టాస్ గెలిచి నైబ్ ఫీల్డింగ్ తీసుకోగా..బ్యాట్టింగ్ కు వచ్చిన శ్రీలంక ఓపెనర్స్ ఆదినుండి విరుచుకుపడ్డారు.కుసాల్ పెరేరా తనదైన శైలిలో ఆడడంతో పరుగులు వరద పారింది.అయితే నబీ వేసిన ఓవర్లో శ్రీలంకకు బ్రేక్ పదిడింది అంతే అక్కడనుండి ప్లేయర్స్ అందరు వరుస క్రమంలో పెవిలియన్ బాట పట్టారు.చివరి వరకు గ్రీజ్ లో ఉన్న పెరేరా ఒక్కడే ఒంటరి పోరాటం …
Read More »గేల్ రికార్డు
క్రిస్ గేల్ అంటేనే విధ్వంసం అని క్రికెట్ గురించి కనీస పరిజ్ఞానం ఉన్నవాళ్ళకి ఎవరికైన తెలిసిన సంగతే. అందుకే ప్రపంచ కప్ లలో ఎక్కువ సిక్సులు కొట్టిన రికార్డుల్ గేల్ పేరు మీద ఉంది. ఇప్పటివరకు గేల్ మొత్తం నలబై సిక్సులు కొట్టాడు. అటు తక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా అతడు రికార్డును సాధించాడు. సరిగ్గా నాలుగేళ్ళ కిందట అంటే 2015లో జింబాబ్వేపై 139బంతుల్లో డబుల్ …
Read More »సఫారీ జట్టు చేసిన తప్పే మళ్ళీ చేసిందా ?
ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఆదివారం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా బంగ్లాదేశ్ తలపడ్డాయి.అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు సఫారీ జట్టు కెప్టెన్ డుప్లేసిస్.దీంతో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ కు వచ్చారు.ఓపెనర్స్ తమీమ్ ఇక్బాల్,సౌమ్య సర్కార్ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ ను ముందుకు నడిపించారు.ఆ కొద్దిసేపటికే ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యారు.దీంతో బంగ్లాదేశ్ పని అయిపోయిందని అందరు అనుకున్నారు.అనంతరం వచ్చిన సఖీబ్,రహీమ్ మంచి భాగ్యస్వామ్యంతో టీమ్ ను …
Read More »పాక్ పతనం మొదలైంది..దానిని ఎవ్వరూ ఆపలేరు!
ప్రపంచకప్ లో భాగంగా నిన్న జరిగిన రెండో మ్యాచ్ పాకిస్తాన్,వెస్టిండీస్ మధ్య జరిగింది.అయితే మొదటి టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు కరేబియన్ జట్టు కెప్టెన్ హోల్డర్.అనంతరం బ్యాట్టింగ్ కు దిగిన పాకిస్తాన్ ఆదిలోనే తడబడింది.పాక్ లైన్ అప్ మొత్తం ఒకే బాటలో నడించింది.వెస్టిండీస్ బౌలర్స్ దెబ్బకు కుప్పకూలిపోయారు.ఫలితంగా 105పరుగులకే అల్లౌట్ అయింది.అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన వెస్టిండీస్ అలవోకగా విజయం సాధించింది.ఇప్పటికే వరుస పరాజయాలతో వస్తున్న పాకిస్తాన్ ను చూస్తుంటే …
Read More »