ఆసీస్ తో జరిగిన రెండో టెస్టులో గెలుపుతో ధోనీ రికార్డును రహానే సమం చేశాడు. తొలి 3 టెస్టులు గెలిపించిన రెండో కెప్టెన్ గా మహీ సరసన నిలిచాడు. AUS ఆడిన 100వ టెస్టులో భారత్ గెలిచింది. బాక్సింగ్ డే టెస్టులో M.O.M అవార్డు అందుకున్న రహానే.. ఈ ఘనత సాధించిన 3వ ఆటగాడిగా (సచిన్, బుమ్రా) నిలిచాడు. విదేశాల్లో టాప్ ఓడినా భారత్ మ్యాచ్ గెలవడం 10 ఏళ్ల …
Read More »క్రికెట్ దిగ్గజం బయోపిక్‌లో స్టార్ హీరో
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర బృందం ఈ బయోపిక్‌కు సంబంధించి అప్‌డేట్‌ను ఇచ్చింది. ముత్తయ్య మురళీధరన్ పాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి నటింస్తున్నాడని అఫిషియల్‌గా ప్రకటించింది. మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ త్వరలోనే రానుంది. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, డార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి …
Read More »క్రికెట్ కు ఓజా గుడ్ బై
టీమిండియా వెటర్నర్ ఆటగాడు.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా అంతర్జాతీయ ,దేశవాళీ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. 2009లో శ్రీలంకపై టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. మొత్తం 24టెస్టుల్లో 113 వికెట్లు తీశాడు.ఇటు పద్దెనిమిది వన్డే మ్యాచుల్లో ఇరవై ఒక్క వికెట్లను..ఆరు టీ20 మ్యాచుల్లో పది వికెట్లు తీశాడు. 2013లో సచిన రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ …
Read More »ఇక్కడ ఆనందానికి అవధులు లేవ్..అక్కడ మాత్రం నిరాశే..!
ప్రపంచకప్ తరువాత టీమిండియా వెస్టిండీస్ తో సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే టీ20, వన్డే మ్యాచ్ లు ఆడారు. ప్రస్తుతం మన ఆటగాళ్ళు వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ బౌలింగ్ దెబ్బకు అగర్వాల్, పుజారా, కెప్టెన్ కోహ్లి చేతులెత్తేశారు. దీంతో 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం రహానే, రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ …
Read More »ధోనీపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ వెటకార ట్వీట్
టీమిండియా మాజీ కెప్టెన్,సీనియర్ ఆటగాడు,కీపర్ ఎంఎస్ ధోనీపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ వెటకార పద్ధతిలో ట్వీటు చేశాడు. ఇండియన్ ఆర్మీ పారాచూట్ రెజిమెంట్లో ఎంఎస్ ధోనీ శిక్షణ పొందనున్నాడు. ఈ నేపథ్యంలో స్కై స్పోర్ట్స్ క్రికెట్ ధోనిని ఉద్ధేశించి “ధోనీ ఇండియన్ ఆర్మీ పారాచుట్ రెజిమెంట్లో పనిచేసేందుకు విండీస్ టూర్ కు దూరమయ్యాడు”అని వెటకార ట్వీట్ చేశాడు. దీనికి వెటకారంగా కన్నీటితో నవ్వుతున్న రెండు ఎమోజీలను లాయిడ్ …
Read More »నిబంధనలు ఉల్లంఘించిన సీనియర్..ఎవరా ఒక్కడు.?
ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సీనియర్ ఆటగాడు ఒకరు బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించిన విషయం అందరికి ఆలస్యంగా తెలిసింది. ఈ విషయాన్నీ ఓ అధికారి స్వయంగా చెప్పడం జరిగింది.అయితే ఆ క్రికెటర్ తన భార్యతో టోర్నీ మొత్తం కలిసి ఉండడానికి బోర్డు ను అభ్యర్ధించగా..బీసీసీఐ ఆ అభ్యర్ధనను నిరాకరించించి.ఈ మేరకు టోర్నీ మధ్యలో 15రోజుల పాటు వారి కుటుంభ సభ్యులతో ఉండేందుకు అనుమతి ఇచ్చారు.అయితే ఈ ఆటగాడు మాత్రం టోర్నీ …
Read More »కాంగ్రెస్‌లో టెన్షన్..ఓవైసీపై పోటీకి మల్లగుల్లాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పోరులో పరువు కాపాడుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఓటమి ఎదురుకాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా హాట్ హాట్ పోటీ జరగనున్న నేపథ్యంలో పోటీకి కసరత్తు చేస్తోంది. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గానికి రెండు నుంచి ఐదుగురు చొప్పున అభ్యర్థులను పరిశీలిస్తున్న టీపీసీసీ హైదరాబాద్ విషయంలో ఆచితూచి అడుగేస్తోంది. హైదరాబాద్ …
Read More »కారు ఎక్కనున్న టీమిండియా మాజీ కెప్టెన్??
కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే తమ ఓటమి కారణాలను అధ్యయనం చేసుకుంటుండగా…అదే సమయంలో మరో షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కీలక నేత అధికార టీఆర్ఎస్‌లో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజారుద్దీన్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ వార్త …
Read More »రాజకీయాల్లోకి గంభీర్..!
మరో క్రికెటర్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు . భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నాడనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయిన ఈ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ గత రెండేళ్లుగా టీమిండియాకి దూరంగా ఉంటున్నాడు. అయితే ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తునాడని సమచారం హల్ చల్ చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ఈ …
Read More »టాలీవుడ్ హీరోయిన్ మీద మనస్సు పారేసుకున్నషోయబ్ అక్తర్…
ప్రపంచంలో క్రికెటర్లకు సినీ తారలకు విడదీయని బంధం పెనవేసుకొని ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం .తాజాగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటివల మూడు ముళ్ళతో ఒకటైన సంగతి తెల్సిందే .తాజాగా పాకిస్తాన్ స్పీడ్ గన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ మీద మనస్సు పారేసుకున్నాడు …
Read More »