ఎన్డేయే ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీంతో ఎట్టకేలకు తలాక్ బిల్లు చట్ట రూపం దాల్చింది. రాష్ట్రపతి ఆమోదం, గెజిట్ విడుదలతో దేశవ్యాప్తంగా కొత్తచట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టం ప్రకారం అకారణంగా తలాక్ చెప్పిన వారికి మూడేళ్లపాటు జైలు శిక్ష పడుతుంది. ఈ మూడేళ్లు సదరు భర్త..భార్యా పిల్లల పోషణ కోసం భరణం చెల్లించాలి. అంతే కాదు ఈ కేసులో …
Read More »మహారాష్ట్రలో దారుణం..!
తన లైంగిక కోరికను తీర్చలేదన్న కారణంతో ఓ వ్యక్తి వివాహితను హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్‌గర్‌లో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు అధికారి హేమంత్ కట్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15వ తేదీన మహిళ పొలానికి వెళ్తుంది. కాగా రాజేశ్ పవార్(30) అనే వ్యక్తి మహిళను దారిలో అడ్డగించి తన లైంగిక కోరిక తీర్చాల్సిందిగా బెదిరింపులకు గురిచేశాడు. రాజేశ్ కోరికను తిరస్కరించిన సదరు …
Read More »4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండల విఆర్ ఓ అంతయ్య నాలుగు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా చిక్కాడు. నియోజకవర్గంలోని కేశంపేట మండలానికి చెందిన ఓ భూమి వ్యవహారంలో రికార్డుల్లో బాధితుని పేరు నమోదు చేయడానికి 8 లక్షల రూపాయలను డిమాండ్ చేశాడని తెలిసింది. అయితే డబ్బుల కోసం బాధితులను బాగా పీడించడంతో వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏసీబీ …
Read More »జగన్ ఒక్కడి మాట విని ఆరోజు కార్యకర్తలంతా కంట్రోల్ అయ్యారు.. నిజంగా జగన్ ఫ్యాన్స్ గ్రేట్
అధికారం పోయింది. ప్రజలు దారుణంగా ఛీ కొట్టారు. కేంద్రంలో లెక్కచేసేవారు లేరు.. ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజలకోసం పోరాడాలనే ఆలోచన లేదు.. ప్రస్తుత ముఖ్యమంత్రి పాలనలో ఆ అవకాశం లేదు. విమర్శించే వీలు లేదు. దాంతో తనకుతానే ఓదార్పులు చేయించుకుంటూ, ప్రజల్లో సానుభూతి పొందేందుకు తంటాలూ పడుతున్నారు మాజీ సీఎం చంద్రబాబు. నలభై ఏళ్ల అనుభవంతో ప్రజల్లో జాలి పొంది ఏదో లాభం పొదాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా తనకు సెక్యూరిటీ …
Read More »తెరపైకి రవి ప్రకాశ్..!
సంతకం ఫోర్జరీకేసులో ఇరుక్కుని టీవీ9 సీఈవో బాధ్యతలను పొగొట్టుకున్న రవిప్రకాశ్ గత కొంతకాలంగా మాయమైపోయిన సంగతి విదితమే.ఈ క్రమంలో తనకు బెయిల్ ఇవ్వాలని అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్ తన న్యాయవాది ద్వారా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో పిటిషన్ ధాఖలు చేయించాడు. అయితే రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం బెయిల్ గురించి తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం అయిన హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అయితే రవిప్రకాశ్ …
Read More »అడ్రస్ లేని రవిప్రకాష్
టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్,తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు శివాజీపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సైబరాబాద్ పోలీసులు వాళ్లు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్కులర్ నోటీసులు జారీచేశారు. దేశంలోని పలు విమానశ్రయాలు,నౌకాశ్రయం అధికారులను అప్రమత్తం చేశారు. అయితే వారిని గాలించడానికి పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసు విచారణకు హాజరవ్వాలని వీరిద్దరికీ పోలీసులు ఎన్ని సార్లు నోటీసులు పంపిన స్పందించకపోవడంతో పోలీసులు లుకౌట్ …
Read More »టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యే కారు బీభత్సం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కారు బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన సీతక్కకు సంబంధించిన వాహానం బీభత్సం సృష్టించింది. ఏటూరునాగారం మండలం జీడివాగు దగ్గర ఎమ్మెల్యే కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడేండ్ల చిన్నారి మృత్యువాత పడింది. అయితే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. …
Read More »మొట్టమొదటిసారి పోలీసులకు ఏం సమాచారం ఇచ్చారో తెలుసా.?
తాను ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నానని, వ్యక్తిగత కారణాలతో ఇప్పుడు విచారణకు హాజరుకాలేనని టీవీ9 మాజీసీఈఓ రవిప్రకాశ్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు మరో 10 రోజుల గడువు కావాలని కోరారు. పోలీసులకు ఈ సమాచారం మెయిల్ ద్వారా వచ్చింది. రవిప్రకాశ్ బాటలోనే శివాజీ కూడా తనకు ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, తనకు కూడా 10 రోజుల గడువు కావాలని కోరారు. …
Read More »రహదారిపై లారీ డ్రైవర్లకు వల వేసి అమ్మాయి చేసే పని చూసి షాకైయిన పోలీసులు..!
ఏపీలో వ్యభిచారం పేరుతో బేరాలు, సారాలు… ఆపై పొదల్లోకి తీసుకెళ్లి అనుచరులతో కలిసి నిలువు దోపిడీ… ఈ తరహాలో కొంత కాలంగా దోపిడీలు చేస్తున్న కిలాడీ లేడీ తో పాటూ అనుచరులు మరో ముగ్గురిని నెల్లూరులోని వేదాయపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. అందమైన వస్త్రధారణ… ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ముఖానికి మేకప్ …. జాతీయ రహదారిపై నిల్చని హొయలు ఒలికిస్తూ లారీ డ్రైవర్లకు వల వేస్తున్న కిలాడి లేడి గురించి …
Read More »పబ్జీ ప్రేమికులకు చేదువార్త
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతోడు జియో సిమ్ వాడుతున్నాడు. వాడుతున్న ప్రతివాడు సోషల్ మీడియాకో,లేదా పబ్జీ లాంటి ఆన్ లైన్ గేమ్ లకు అలవాటు పడిపోతున్నారు. ఎంతగా అలవాటు పడుతున్నారంటే ఒకానోక సమయంలో పబ్జీ గేమ్ ఆడుతూ పిచ్చోళ్ళు అవుతున్నారు. మరోక సమయంలో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ రకానికి చెందిన ఒక వ్యక్తి పిచ్చోడైన సంఘటన వెలుగులోకి …
Read More »