దగ్గుబాటి ఇంట పెళ్లి భాజాలు మోగాయి. టాలీవుడ్ స్టార్ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు చిన్న కుమారుడు, హీరో రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి పీటలు ఎక్కినట్లు సమాచారం. డిసెంబర్ 6న రాత్రి 8.50 గంటలకు శ్రీలంకలోని కలుతర పట్టణంలో అభిరామ్ పెళ్లి జరిగింది. తన దగ్గరి బంధువైన ప్రత్యూషను దగ్గుబాటి అభిరామ్ బుధవారం పెళ్లిచేసుకున్నాడు. ఇటీవలే ప్రత్యూషతో అభిరామ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం …
Read More »కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి.. ఎందుకంటే..?
అచ్చం తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయిలా ఈ ప్రాంత యాష,భాషను పలికే ఏకైక హీరోయిన్ .. నేచూరల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ బక్కపలచు భామ తాజాగా నటిస్తూ ఈ నెల పదిహేడున తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై సుధాకర్ చెరుకూరితో కలిసి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. నక్సలిజం నేపథ్యంలో …
Read More »సీఎం జగన్ ను కల్సిన నిర్మాతలు
ఏపీ అధికార వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని నిన్న బుధవారం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బడా బడా కొందరు నిర్మాతలు కలిశారు. డి.సురేశ్‌బాబు, నల్లమలుపు బుజ్జి, కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి సహా మరికొందరు నిర్మాతలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో కలిశారు. అప్పటి ఉమ్మడి ఏపీలో 2014లో వచ్చిన హుదూద్ తుఫాను కారణంగా విశాఖ నగరానికి భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టాలీవుడ్ …
Read More »మా అసోసియేషన్‌కు శ్రీరెడ్డి సవాల్..!!
శ్రీరెడ్డి, టాలీవుడ్‌లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అలా కాకుండా, తెలుగు సినీ ఇండస్ర్టీలో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారి జీవనోపాధికి తోడ్పాటునందించాలని డిమాండ్ చేస్తూ సినీ ఇండస్ర్టీపై యుద్ధం ప్రకటించింది. అయితే, టాలీవుడ్‌లో తెలుగువారికి అవకాశాలు దక్కకపోవడాని గల కారణాలను మీడియా వేదికగా బట్టబయలు చేసింది శ్రీరెడ్డి. తెలుగు నటీ నటులు నిర్మాతలతో, డైరెక్టర్లతో, హీరోలతో పడుకోకపోవడమే అవకాశాలు రాకపోవడానికి …
Read More »రెడ్ కార్పెట్ కిందే.. ఇండస్ట్రీలో నిజాలు.. దగ్గుబాటి సంచలనం..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో వస్తున్న మార్పులపై ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా సక్సెస్ మీట్ అంటే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పారు. ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన మెంటల్ మదిలో సినిమా నవంబర్ 24న విడుదలై మంచి కలక్షన్స్ రాబడుతోంది. శ్రీవిష్ణు, నివేథా పెతురాజ్ జంటగా నటించిన ఈ సినిమాని డి. సురేశ్‌బాబు సమర్పించారు. …
Read More »