Home / Tag Archives: dasyam vinay bhaskar

Tag Archives: dasyam vinay bhaskar

TRS విజ‌య‌గ‌ర్జ‌న స‌భ‌ కోసం స్థ‌లాన్ని ప‌రిశీలించిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ దాస్యం.

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భ‌వించి రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకుంటున్న‌ సందర్భంగా, టిఆర్ఎస్ నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వ‌హించనుంది. న‌గ‌ర స‌మీపంలో భారీ ఎత్తున స‌భ‌ను నిర్వ‌హించి విజ‌య‌వంతం చేసేందుకు శ్రీ‌కారం చుట్టారు. అందులో భాగంగా న‌గ‌రంలో శాయంపేట‌, భ‌ట్టుప‌ల్లి, క‌రీమాబాద్‌, తిమ్మాపురం శివార్ల‌లోని ఖాళీ స్థ‌లాల‌ను ప్ర‌భుత్వ చీఫ్ విప్ విన‌య్‌భాస్క‌ర్‌, వరంగల్ మహా నగర మేయ‌ర్ గుండు సుధారాణిల‌తో క‌లిసి రాష్ట్ర పంచాయతీరాజ్, …

Read More »

వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు

వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల‌ను మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు దంప‌తులు, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వినాయ‌కుడికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగ సందర్భంగా చారిత్రాత్మక వేయిస్తంభాల గుడిలో వినాయకుడికి పూజ‌లు నిర్వ‌హించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఈ కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని కాపాడాలని, తెలంగాణ ప్రజలు …

Read More »

కొండా దంపతులకు కౌంటర్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

కొండా దంపతులకు వరంగల్ టీఆర్ ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. కొండా దంపతులకు కాంగ్రెస్‌ పార్టీతో రహస్య‌ అజెండా ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌లో‌ కొండా చేరికపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందే చెప్పారని.. పార్టీలో కొనసాగుతూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ కార్యకర్తల మధ్య చీలిక తెచ్చే విధంగా కొండా దంపతులు ప్రయత్నించారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో కొండా …

Read More »

గొప్ప మనస్సును చాటుకున్న GWMC కార్పోరేటర్ నల్ల స్వరూపరాణి రెడ్డి..

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని స్థానిక నలబై ఏడో డివిజన్ కార్పొరేటర్ ,స్టాండింగ్ కమిటీ మెంబర్ నల్ల స్వరూప రాణి రెడ్డి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .అందులో భాగంగా జిల్లాకు చెందిన ప్రజానాయకుడు దాస్యం ప్రణయ్ భాస్కర్ 19వ వర్దంతి సందర్భంగా ఈరోజు శనివారం గ్రేటర్ వరంగల్ మహానగరంలో 47వ డివిజన్ లో ఉన్న స్థానిక సమ్మయ్య నగర్ ప్రభుత్వ ఆస్పత్రి మరియు స్థానిక విద్యానగర్ …

Read More »

11 ఏళ్ల బాలుడి కోరికను తీర్చనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 11 ఏళ్ల విగ్నశ్ కోరికను తీర్చనున్నారు.వివరాల్లోకి వెళ్తే..గత కొంత కాలంగా మస్క్యూలర్ డిస్ట్రఫీ అనే జన్యుపర వ్యాధితో బాధపడుతున్న వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట పట్టణానికి చెందిన కొక్కొండ సతీశ్-సరిత దంపతుల కుమారుడు కొక్కొండ విగ్నేశ్..తరచూ టీవీల్లో కనిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని చూసి, సీఎం కేసీఆర్ తాతను చూడాలని విగ్నేశ్ మారాం చేస్తుండేవాడు.ఈ విషయా న్ని బంధువుల ద్వారా తెలుసుకున్న …

Read More »

నామినేటెడ్ పోస్టుల్లో బీసీల‌కు రిజ‌ర్వేష‌న్..కేసీఆర్ ఘ‌న‌తే.. ఎమ్మెల్యే దాస్యం

బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఓ విజన్ తో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్ర‌శంసించారు. నేటి సమావేశంలో బీసీ నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తెస్తామని తెలిపారు. రేపు శాసనసభ కమిటీ హాల్ లో బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమవుతున్న నేపథ్యంలోబీసీ సంఘాలతో టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ గౌడ్ సమావేశం అయ్యారు. …

Read More »