Home / Tag Archives: delhi capitals

Tag Archives: delhi capitals

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మ‌రోసారి నిరాశే

ఐపీఎల్‌( IPL 2021 )లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. గ‌త సీజ‌న్‌లో ఫైన‌ల్ వ‌ర‌కూ వ‌చ్చినా ట్రోఫీ అందుకోలేక‌పోయిన ఆ టీమ్‌.. ఈసారి క్వాలిఫైయ‌ర్ 2లో ఇంటిబాట ప‌ట్టింది. కేవ‌లం మ‌రో బంతి మిగిలి ఉన్న స‌మ‌యంలో రాహుల్ త్రిపాఠి సిక్స్ కొట్ట‌డంతో కోల్‌క‌తా ఈ మ్యాచ్ గెలిచి ఫైన‌ల్ చేరింది. దీంతో మ్యాచ్ త‌ర్వాత కెప్టెన్ రిష‌బ్ పంత్‌, ఓపెన‌ర్ పృథ్వి షా భావోద్వేగానికి గుర‌య్యారు. …

Read More »

అమిత్ మిశ్రాకి కరోనా

ఐపీఎల్ 2021ను కరోనా వాయిదా వేయించింది. ఆటగాళ్లలో వరసగా కేసులు వస్తున్నాయి. తాజాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కరోనా పాజిటివ్ గా తేలాడు. నిన్న సాయంత్రం చేసిన టెస్టులో మిశ్రాకు పాజిటివ్ వచ్చింది. రెండురోజుల వ్యవధిలో కరోనా సోకిన నాల్గవ ప్లేయర్ అమిత్ మిశ్రా. DC క్యాంపులో ఇది తొలి కరోనా కేసు.

Read More »

IPL 2021: ఐపీఎల్ 14వ సీజ‌న్ ర‌ద్దు

ఐపీఎల్ 14వ సీజ‌న్‌ను నిర‌వ‌ధికంగా ర‌ద్దు చేసింది బీసీసీఐ. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్‌లో వృద్ధిమాన్ సాహా, అటు అమిత్ మిశ్రా కూడా క‌రోనా బారిన ప‌డ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో టోర్నీలో క‌రోనా బారిన ప‌డిన వాళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఇక త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో లీగ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా వెల్ల‌డించారు. మొద‌ట కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ టీమ్‌లో వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి, సందీప్ వారియ‌ర్ …

Read More »

ఐపీఎల్ సీజన్ లో సీజన్ లో DC హవా

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో సీజన్ లో DC హవా కొనసాగుతోంది. తాజాగా పంజాబ్ కింగ్స్ పై అలవోకగా విజయం సాధించింది. ముందు బౌలర్లు రాణించడంతో పంజాబ్ బ్యాటర్లను 166/6కే పరిమితం చేసింది. అనంతరం ఓపెనర్లు షా(39), ధవన్(69*) రాణించడంతో 17.4 ఓవర్లలో 167/3 స్కోర్ చేసి 7 వికెట్ల తేడాతో నెగ్గింది. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.

Read More »

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు షాక్‌-రవిచంద్రన్‌ అశ్విన్‌ సంచలన నిర్ణయం

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌-2021 రసవత్తరంగా సాగుతోంది. నిన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో గెలిచి ఉత్సాహంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ షాక్‌ ఇచ్చాడు. ఐపీఎల్‌-14 సీజన్‌కు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు ఆదివారం అర్ధరాత్రి ట్వీట్‌ చేశాడు. ప్రాణాంతక కొవిడ్‌-19పై పోరాడుతున్న తన కుటుంబ సభ్యులు, తన వాళ్లందరికీ మద్దతుగా ఉండేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అశ్విన్ కుటుంబం చెన్నైలో నివసిస్తోంది. …

Read More »

ఢిల్లీ సూపర్ విజయం

అటు స్టొయినిస్‌..ఇటు మయాంక్‌ అగర్వాల్‌ అసాధారణ ఆటతీరుతో అభిమానులకు అసలు సిసలు మజాను చూపించారు. కానీ చివరకు పంజాబ్‌ జట్టుకు దురదృష్టం వెంటాడడంతో పరాజయం పాలైంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 20 ఓవర్లలో 157 పరుగులే చేయడంతో టైగా ముగిసింది. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. దీంట్లో మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ అదిరే బోణీ చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు …

Read More »

ఫైనల్ బెర్త్ కు సర్వం సిద్ధం..నేడు విశాఖలో

నేడు విశాఖ వేదికగా చెన్నై, ఢిల్లీ మధ్య భీకర పోరు జరగనుంది.ఇందులో గెలిచినవారు ఆదివారం ముంబై ఇండియన్స్ తో ఫైనల్ ఆడతారు.అయితే ఢిల్లీ కేపిటల్స్ జట్టు మంచి ఆటతో ఇక్కడివరకు వచ్చింది.ఇక గత ఏడాది ఛాంపియన్స్ ఐన చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ మ్యాచ్ లలో మంచి ఆట కనబరిచిన చివరి మూడు మ్యాచ్లో కూడా ఓటమి చవిచూసింది.ప్రస్తుతం అందరి చూపు ఢిల్లీపైనే ఉంది ఎందుకంటే ఇప్పటివరకూ ఈ జట్టు …

Read More »