Home / SLIDER / ఐపీఎల్ సీజన్ లో సీజన్ లో DC హవా

ఐపీఎల్ సీజన్ లో సీజన్ లో DC హవా

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో సీజన్ లో DC హవా కొనసాగుతోంది. తాజాగా పంజాబ్ కింగ్స్ పై అలవోకగా విజయం సాధించింది. ముందు బౌలర్లు రాణించడంతో పంజాబ్ బ్యాటర్లను 166/6కే పరిమితం చేసింది.

అనంతరం ఓపెనర్లు షా(39), ధవన్(69*) రాణించడంతో 17.4 ఓవర్లలో 167/3 స్కోర్ చేసి 7 వికెట్ల తేడాతో నెగ్గింది. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.