కాంగ్రెస్ పార్టీ వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న జాతీయ పార్టీ.స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటు రాష్ట్రాలను కానీ అటు దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ఏకైక రాజకీయ పార్టీ.అట్లాంటి ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర నేతలకు నిద్ర లేకుండా చేశాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు.మంత్రి కేటీఆర్ బుధవారం …
Read More »తెలంగాణ రాష్ట్ర అప్పు రూ .1,35,554.04 కోట్లు ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఇటు అధికార అటు ప్రతిపక్షాల మధ్య చర్చ వాడివేడిగా జరుగుతుంది .గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాల గురించి ఇరు పక్షాలు చర్చిస్తున్నాయి .ఈ నేపథ్యంలో మంగళవారం శాసనసభలో ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పక్ష సభ్యులు రాష్ట్రంలో అప్పులు ఎక్కువై పోతున్నాయి అని ..అభివృద్ధి ఏమి జరగడంలేదు అని ఆరోపించారు . దీనికి సమాధానంగా రాష్ట్ర ఆర్థిక శాఖ …
Read More »2019 ఎన్నికల్లో టీ కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధి ఎవరో తేల్చేసిన వేణు స్వామీ..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మీద సోషల్ మీడియాలో వచ్చే ప్రధాన సెటైర్లలో ఒకటి ఆ పార్టీలో మొత్తం 119మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు ముఖ్యమంత్రి పదవికి అభ్యర్ధులు అని .గత మూడున్నర ఏండ్లుగా తెలంగాణ సోషల్ మీడియాలో ఇవి మనం గమనిస్తూనే ఉన్నాం .అందుకు తగ్గట్లే ఆ పార్టీకి చెందిన అధ్యక్షుడు దగ్గర నుండి మాజీ మంత్రి ,ఎమ్మెల్యే అయిన డీకే అరుణ వరకు అందరు తమకు ముఖ్యమంత్రి అయ్యే …
Read More »టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ..!
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి మరల వలసల పర్వం మొదలైంది .అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత ,ఎమ్మెల్యే ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి త్వరలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు అని వార్తలు వస్తున్నాయి .ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ శాసనసభ పక్షం పనితీరు పట్ల ,బయట తన పట్ల వ్యవహరిస్తున్న తీరుకు తీవ్ర మనస్థాపం …
Read More »