కొత్తిమీర జ్యూస్ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్, లిపిడ్ లెవల్స్ తగ్గుతాయి. యువతులలో హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి పురుషులలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది జీర్ణకోశంలో గ్యాస్ ఉత్పత్తి కానివ్వదు. కొత్త మీరలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు అన్ని రకాల జ్వరాలను తగ్గిస్తాయి. పరగడుపున తాగితే గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
Read More »మంచి నిద్రకు ఏం చేయాలి
మంచి నిద్రకు ఏం చేయాలి రోజూ పడుకునే సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి పగటిపూట నిద్రపోవడం మానేయాలి నిద్రకు ముందు కాఫీ/టీ తాగడం మానేయాలి రోజూ కాసేపు వ్యాయామం చేయాలి ఎక్కువ సమయం టీవీలు, మొబైల్స్ చూడకూడదు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి రాత్రిళ్లు మాంసాహారం తినకూడదు
Read More »ఐస్ ‘టీ’ తో అద్భుత ప్రయోజనాలు
ఐస్ టీ’తో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం ఆ ఐస్ టీతో డీ హైడ్రేషన్ సమస్య నుంచీ బయటపడవచ్చు ఈ టీ తాగితే బాడీలో లిక్విడ్ లెవెల్స్ పెరుగుతాయి విష వ్యర్థాల్ని తరిమికొట్టే శక్తి ఐస్ టీకి ఉంది ఈ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాపాడుతాయి బరువు తగ్గాలనుకునేవారు ఈ టీ ప్రిఫర్ చేయండి దంతాలు పాడవకుండా ఐస్ టీ ఉపయోగపడుతుంది టీలో ఉండే …
Read More »బొప్పాయితో బోలెడు లాభాలు
బొప్పాయితో బోలెడు లాభాలు ఉన్నాయి.. అవేంటో తెలుసుకుందామా మరి..? బరువు తగ్గుతారు కడుపులో మంట తగ్గుతుంది కంటిచూపుకు దివ్య ఔషధం రక్తపోటును నియంత్రిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది రోగనిరోధకశక్తిని పెంచుతుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Read More »కరోనా వచ్చి తగ్గాక 3 నెలల పాటు “దానికి దూరంగా” ఉండాలి..లేకపోతే..?
కరోనా వచ్చి తగ్గాక 3 నెలలపాటు సంతానం కోసం ప్రయత్నాలు చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు అలా చేస్తే గర్భస్రావం జరిగే ముప్పుందని హెచ్చరిస్తున్నారు వైరస్ వల్ల సంతాన సాఫల్య తపై ప్రభావం పడటమే కారణం. ముఖ్యంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గుతోందని, ఉన్న కణాల్లో చురుకుదనం లోపించి కదలికలు తగ్గుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు కరోనా నుంచి కోలుకున్న 39శాతం పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గినట్లు గుర్తించారు
Read More »సపోటాతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
సపోటాతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. శరీరానికి గ్లూకోజ్ లభిస్తుంది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను తొలగిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు తగ్గిస్తుంది ఊబకాయంతో బాధపడేవారికి ఔషధంగా పనిచేస్తుంది నరాల ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఎముకలను దృఢంగా మారుస్తుంది
Read More »తమలపాకు ఉపయోగాలు ఏమంటే..?
తమలపాకు ఉపయోగాలు చాలా ఉన్నాయి.. అవి ఏంటంటే..? ఆకలిని పెంచుతుంది కడుపు ఉబ్బరాన్ని పోగొడుతుంది తమలపాకు రసం నుదుటిపై రాస్తే తల నొప్పి తగ్గుతుంది డిప్రెషన్ ను తరిమికొడుతుంది కండరాల సమస్యలకు చెక్ పెడుతుంది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది దగ్గు నివారిణి గాయాల నొప్పి ఉన్నచోట తమలపాకును రాస్తే నొప్పి తగ్గిపోతుంది
Read More »రాగి జావతో ఉపయోగాలు ఎన్నో..?
రాగి జావతో ఉపయోగాలు ఏమి ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం నిద్రలేమిని నివారిస్తుంది ఎముకలను దృఢ పరుస్తుంది. కాలేయంలో కొవ్వును నిర్మూలిస్తుంది దంతాలు గట్టిపడేలా చేస్తుంది రక్తహీనతను నివారిస్తుంది క్యాన్సర్లను అడ్డుకుంటుంది గుండె ఆరోగ్యానికి మంచిది రక్తం ఉత్పత్తికి దోహదం చేస్తుంది రోగనిరోధకశక్తిని పెంచుతుంది
Read More »ఉసిరితో లాభాలెన్నో..?
విరివిగా లభించే ఉసిరితో కాల్షియం లోపానికి చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. ఉసిరిని ఎక్కువగా పచ్చడి రూపంలో తింటుంటాం. ఉసిరి పొడి వినియోగం కూడా పెరిగింది. ఇక.. ఉసిరిని జ్యూస్ గా, మురబ్బాగా, సిరప్ గా తీసుకోవచ్చు. కొంత మంది ఉసిరి కాయలను ఊరబెట్టి కూడా తింటారు. ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఉసిరిలో పోషక విలువలు పదిలంగానే ఉంటాయి. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేద వైద్యంలోనూ ఉసిరిని విరివిగా …
Read More »కరివేపాకుతో బరువు తగ్గడం ఎలా..?
10-20 కరివేపాకు ఆకులను నీటిలో మరిగించి వడకట్టాలి. ఆ నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. రోజూ ఇలా చేస్తుంటే క్రమంగా బరువు తగ్గుతారు. ఇక కరివేపాకుతో నోటి అల్సరూ తగ్గించవచ్చు. కరివేపాకును పొడిగా చేసి అందులో కొంచెం తేనె కలిపి తాగాలి ఇలా చేస్తే 2-3 రోజుల్లో సమస్య దూరం అవుతుంది. పెదాలు, నోరు మండటం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి
Read More »