Home / LIFE STYLE / మంచి నిద్రకు ఏం చేయాలి

మంచి నిద్రకు ఏం చేయాలి

మంచి నిద్రకు ఏం చేయాలి

రోజూ పడుకునే సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి

పగటిపూట నిద్రపోవడం మానేయాలి

నిద్రకు ముందు కాఫీ/టీ తాగడం మానేయాలి

రోజూ కాసేపు వ్యాయామం చేయాలి ఎక్కువ సమయం టీవీలు, మొబైల్స్ చూడకూడదు

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి

రాత్రిళ్లు మాంసాహారం తినకూడదు