Home / Tag Archives: drink

Tag Archives: drink

ఉదయం మజ్జిగ తాగితే..?

ప్రస్తుతం ఉన్నభగభగ మండే ఎండల్లోనే కాదు ఉదయం పూటా మజ్జిగ తాగినా చాలా లాభాలుంటాయి. 1. కెలొరీలు, కొవ్వు శాతం తక్కువ కాబట్టి బరువు తగ్గవచ్చు. 2. కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతిసారం తగ్గుతుంది. పటిక బెల్లంతో కలిసి తాగితే పైత్యం తగ్గుతుంది. 3. పేగుల్లోని హానికర బ్యాక్టీరియా చచ్చిపోతుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. 4. హైబీపీ ఉన్నవారు ఉప్పు లేకుండా మజ్జిగ తాగితే బీపీ కంట్రోల్ …

Read More »

బీట్ రూట్ జ్యూస్ తాగితే

నీరసంగా ఉండేవారు రోజూ పరగడుపున బీట్ రూట్ జ్యూస్ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు రక్తహీనతతో బాధపడేవారు తాగితే చాలా త్వరగా రక్తం తయారవుతుంది. ఇందులో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. గుండె రాకుండా అడ్డుకుంటుంది జబ్బులు ఈ జ్యూస్ తాగితే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. గర్భిణీలు తాగితే కడుపులో బిడ్డకు ఫోలిక్ యాసిడ్ అందుతుంది. ఇది బిడ్డ ఎదుగుదల సరిగా ఉండేందుకు సహకరిస్తుంది

Read More »

ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగితే

ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగితే బీట్రూట్ చాలామందికి ఇష్టం ఉండదు. కానీ బీట్ రూట్లో చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ జ్యూస్ అయినా రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగాలంటున్నారు నిపుణులు. రక్తహీనతకు బీట్ రూట్ జ్యూస్ తో ఫలితం ఉంటుంది నీరసంగా ఉండేవారు ఉదయాన్నే బీట్రూట్  జ్యూస్ తో ఉత్సాహంగా ఉండవచ్చు దీంతో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. బరువు కూడా తగ్గుతారు ఇబీట్ రూట్ జ్యూస్ తో గర్భిణీల కడుపులో ఉండే బిడ్డకు …

Read More »

మద్యం మత్తులో భార్య చెవి, ముక్కును భర్త ఏం చేశాడో తెలుసా

మద్యం మత్తులో భార్య చెవి, ముక్కు కోసిన ఘటన గురువారం యాదాద్రి భువనగిరి,దేవరకొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రానికి చెందిన నారాయణదాసు సుధాకర్, రాధ దంపతులు నాలుగు రోజుల క్రితం కూతురుకు నూతన వస్త్రాలంకరణ కార్యక్రమాన్ని చేశారు. ఇందుకు గాను చేసిన ఖర్చులను భార్య రాధను తల్లిగారింటి వద్ద నుంచి తీసుకురమ్మని సుధాకర్‌ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యం …

Read More »

ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులు గదిలో..టీచర్ షాక్

ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో మద్యంతో విద్యార్థిని పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఇది చూసిన ఉపాధ్యాయుడు వారిని మందలించాడు. దీంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. తమిలనాడులోని సేలం ఇడైపట్టి విద్యాజోన్‌కు చెందిన ఓ ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో 1,500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. మంగళవారం ఉదయం అబ్దుల్‌ కలాం జయంతిని జరుపుకున్నారు. అనంతరం ప్లస్‌టు చదువుతున్న ఓ విద్యార్థిని మంగళవారం పుట్టిన రోజు కావడంతో …

Read More »

వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా

బగబగ మండే ఎండలు.. భానుడి ప్రతాపానికి జనాలు తల్లడిలిపోతున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లో తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావడం లేదు. అయితే ఈవేసవి తాపం నుండి సేదదీరేందుకు చల్లని మార్గాలను కూడా ప్రజలు అనుసరిస్తున్నారు. అయితే వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు మజ్జిగ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలు..! * వేసవిలో …

Read More »

మద్యం మత్తులో నలుగురు అమ్మాయిలు అర్ధరాత్రి ..అసభ్యకరమైన

మద్యం మత్తులో నలుగురు అమ్మాయిలు అర్ధరాత్రి వీరంగం సృష్టించారు . పీకల దాకా మద్యం సేవించిన అమ్మాయిలు మహిళా పోలీసులపై దాడికిదిగారు. దీంతో ఆ అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. ఈ వివరాలను చూస్తే, ముంబై, భయాండర్‌లోని క్రీడా మైదానంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నలుగురు అమ్మాయిలు మద్యం మత్తులో తూలుతున్నారు. ఆ సమయంలో అటుగా …

Read More »

హైదరాబాద్ లోని మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..!

మందు బాబులకు తెలంగాణ సర్కార్ శుభవార్త తెలిపింది.వారంలో రెండు రోజులు అంటే శుక్రవారం,శనివారం రాత్రి 1 గంటలవరకు బార్ల సమయాన్ని అదనంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం అన్ని పని దినాలల్లో బార్లను ఉదయం 10 గంటల నుంచి …రాత్రి 12 గంటల వరకు …

Read More »

మ‌ద్యం మ‌త్తులో ఓ యువతి చేసిన పిచ్చి పని.. కొన్ని గంటల పాటు హ‌ల్ చ‌ల్

అమెరికాకు చెందిన ఓ యువతి చేసిన పిచ్చి పని కొద్ది గంటల పాటు ఆమెను ఇబ్బందుల పాలు చేసింది. ట్రక్కు సైలెన్సర్‌ పెద్దదిగా ఉండటంతో తాగిన మైకంలో ఉన్న ఆ యువతి అందులో తలను దూర్చింది. కొద్ది సేపటి తర్వాత తల బయటకు తీద్దామన్నా ప్రయోజనం లేకపోయింది. అలా కొద్ది గంటల పాటు సైలెన్సర్‌లో తల ఇరుక్కుపోయి ఇబ్బంది పడాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన కైట్లీన్ స్ట్రోం(19) …

Read More »

అనంత జిల్లాలో మద్యం మత్తులో పురుషాంగాన్ని కోసుకున్న యువకుడు

అనంతపురంలో జిల్లాలోని ఓ యువకుడు మద్యం మత్తులో చేసుకున్న పని ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువకుడు మద్యం మత్తులో పురుషాంగాన్ని కోసుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన రాయదుర్గంలో గురువారం జరిగింది. హోటల్‌ పని చేసుకుంటూ జీవించే గోవిందరాజులు (36) కుటుంబ సమేతంగా గొందిబావి ప్రాంతంలో నివసిస్తున్నారు. వేసవి సెలవుల కారణంగా పిల్లలతో కలసి భార్య పుట్టింటికి వెళ్లింది. తల్లి అక్క వాళ్ల ఇంటికి …

Read More »