Breaking News
Home / Tag Archives: eat

Tag Archives: eat

చిన్నపిల్లలకు ఇవి తినిపిస్తున్నారా..?

ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి సాధారణం కన్నా.. ఎక్కువ హెల్తీ ఫుడ్ అందించాలి. అన్ని రకాల పోషకాలు ఉండే సమతులాహారం ఇవ్వాలి. వారి ఆహారంలో మిస్ చేయకూడనివి ఏంటంటే.. బాదం పప్పు, ఎగ్స్, పాలకూర, చిలగడ దుంప, సీడ్స్, బెర్రీ ఫ్రూట్స్, ఓట్స్, సిట్రస్ ఫ్రూట్స్, పప్పులు. వీటితో పిల్లలను ఆరోగ్యంగా ఉంచండి.

Read More »

మీరు శాఖాహారులా..?

మీరు శాఖాహారులా.. ?. మీరు మాంసాహారులు కాదా..?. అయితే ఇది మీకోసమే. శాకాహారులకు మూత్రనాళ ఇన్ఫెక్షన్ల ముప్పు చాలా తక్కువగా ఉందని తైవాన్ కు చెందిన జుచి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా మహిళల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి అని వారు తెలిపారు. శాకాహారం తినడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడోచ్చని సూచించారు. అయితే మాంసాహారులతో పోల్చుకుంటే శాకాహారుల్లో ఈ ముప్పు పదహారు శాతం తక్కువగా ఉంటుంది …

Read More »

జామకాయ ఎక్కువగా తింటున్నారా..?

జామకాయలను ఎక్కువగా తింటున్నారా..?. అందులో మరి ముఖ్యంగా దోరగా పండిన లేదా గింజలు ఎక్కువగా తిన్న పండ్లను తింటున్నారా..?. అయితే ఇది మీకోసమే. జామకాయలను ఎలా .. ఎందుకు తినాలో ఒక లుక్ వేద్దాము.. * దోరగా పండిన లేదా గింజలు తక్కువగా ఉన్నవాటిని మాత్రమే తినాలి * పచ్చి జామకాయలో పాస్పరిక్,ఆక్సాలిక్ ఆమ్లాలు ఉండటం వలన వాటిని తింటే కడుపు నొప్పి వస్తుంది * ఎక్కువగా గింజలు ఉన్న …

Read More »

మీరు పాప్ కార్న్ తింటున్నారా..?.

మీరు ఎక్కువగా పాప్ కార్న్ తింటున్నారా..?. అసలు మీరు పాప్ కార్నే తినరా..?. అయితే ఇది చదివిన తర్వాత మీరు ఎక్కువగా పాప్ కార్న్ తింటారు. అసలు పాప్ కార్న్ వలన ఉపయోగాలెంటో ఒక లుక్ వేద్దాం. * ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది * షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటుంది * అందులో ఉండే ప్రోటీన్ శక్తినిస్తుంది * పాప్ కార్న్ లో …

Read More »

చలికాలంలో తినాల్సిన ఆహారం ఇదే..?

చలికాలంలో ఎక్కువగా ఉండే డీహైడ్రేషన్ ను తట్టుకోవాలంటే రోజు కనీసం 6-10 కప్పుల హెర్బల్ టీ లాంటి వేడి ద్రవాలను తీసుకోవాలి చల్లదనాన్ని పెంచే టమోటాలు ,అకుకూరలు దోసకాయలను సాధ్యమైనంతవరకు తగ్గించాలి గాలిలో తేమ కారణంగా రోగాలు వ్యాపించే ప్రమాదం ఉండటంతో రోగ నిరోధక శక్తిని పెంచే తేనెను తప్పనిసరిగా తీసుకోవాలి ఈ చల్లటి వాతావరణంలో బాదం,కాజు,పల్లీలను తినడం ద్వారా వంట్లో కొంత వేడి పెరుగుతుంది

Read More »

అన్నం తినేటప్పుడు మధ్యలో నీళ్లు త్రాగోచ్చా..?

టిఫెన్ కావచ్చు.. లంచ్ కావచ్చు ఏది ఏమైన సరే అన్నం తినే సమయంలో మధ్యలో నీళ్లు త్రాగవచ్చా..?. త్రాగితే ఏమవుతుంది..?. త్రాగకపోతే ఏమవుతుంది..?. ఇలాంటి అసక్తికరమైన కొన్ని విషయాల గురించి తెల్సుకుందామా..?. సహాజంగా మనం అన్నం తినేసమయంలో మధ్యలోనే నీళ్లు త్రాగడం సహజం. అయితే అలా మధ్యలో నీళ్ళు త్రాగడం చాలా ప్రమాదకరం అని అంటున్నారు వైద్యులు. అయితే సహాజంగా అన్నం తినేసమయంలో నోట్లో ఊరే లాలజలం సరిపోదు. అందుకే …

Read More »

గర్భిణులు చేపలు తినవచ్చా..?

సాధారణంగా చేపలు తినడం వలన అనేక అద్బుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే.అయితే కొంతమంది చేపలు గర్భిణులకు, బాలింతలకు కీడు చేస్తాయని అంటుంటారు.ఈ క్రమంలోనే ఈ అంశంపై అమెరికాలోని బోస్టస్‌లో ఉన్న కోపెన్‌హాగెన్‌లోని స్టేటన్స్ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు అధ్యయనం చేశారు. గర్భిణులు చేపలను ఆహారంగా తీసుకోవాలని, లేకపోతే వారికి నెలలు నిండకముందే ప్రసవం జరుగుతుందని వారు అంటున్నారు. అంతేకాకుండా ఈ పరిశోధనలో భాగంగా నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చిన …

Read More »