అధిక ఉప్పు వల్ల మెదడులో మంట, నొప్పి, దురద వంటివి కలిగి పిచ్చిగా ప్రవర్తిస్తామట. ఎలుకలపై చేసిన ప్రయోగం ద్వారా ఈ విషయం వెల్లడైంది. అందుకే ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
దీని వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇక వేసవిలో సాల్ట్‌ను దాదాపు పూర్తిగా తగ్గించడం బెటర్. ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.