Home / Tag Archives: Education minister of telangana

Tag Archives: Education minister of telangana

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది మే 23 నుంచి జూన్‌ 1 వరకు పది పరీ‌క్షలు నిర్వ‌హిం‌చారు. మొత్తం 5,08,143 రెగ్యు‌లర్‌ విద్యా‌ర్థు‌లకు 5,03,114 మంది ఎస్సెస్సీ పరీ‌క్షలు రాశారు. 167 మంది ప్ర‌యివేటు విద్యా‌ర్థు‌లకు 87 మంది పరీ‌క్ష‌లకు హాజ‌ర‌య్యారు. ఈ రోజు గురువారం ఉదయం పదో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో ఉద‌యం 11:30 గంట‌ల‌కు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫ‌లితాల‌ను విడుద‌ల …

Read More »

Telangana SSC Results-సత్తా చాటిన గురుకులాల విద్యార్థులు

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు గురువారం విడుదలైన  ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో గురుకులకు చెందిన విద్యార్థులు త‌మ స‌త్తాను చాటారు. అటు ప్ర‌భుత్వ‌, ఇటు ప్ర‌యివేటు స్కూళ్ల‌ను దాటేసి విజ‌య‌ఢంకా మోగించారు. మొన్న విడుద‌లైన ఇంట‌ర్ ఫ‌లితాల్లోనూ గురుకుల విద్యార్థులు అత్య‌ధిక ఉత్తీర్ణ‌త శాతం సాధించి మొద‌టి వ‌రుస‌లో నిలిచారు. ఇవాళ విడుద‌లైన టెన్త్ ఫ‌లితాల్లో గురుకుల విద్యార్థులు అత్య‌ధికంగా 99.32 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థులు …

Read More »

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన  ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఈరోజు మంగళవారం  విడుదలయ్యాయి. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉద‌యం 11 గంట‌ల‌కు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో భాగంగా ఇంటర్మీడియట్ ఫస్టియర్లో 63.32%, సెకండియర్లో 67.82% ఉత్తీర్ణత నమోదైందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.అయితే మొదటి సంవత్సరంలో  2,33,210 మంది అమ్మాయిలు రాస్తే 1,68,692 మంది (72.33%) …

Read More »

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీన‌ మొదలై మే 24 వరకు జరిగిన ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు ఈ రోజు మంగళవారం  రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా  విడుదలయ్యాయి. హైదరాబాద్ మహానగరంలోని  ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉద‌యం 11 గంట‌ల‌కు మంత్రి సబితా ఫలితాలను విడుదల చేశారు. . ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది …

Read More »

తెలంగాణలో ఆగస్టులో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు

తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీన‌ మొదలై మే 24 వరకు జరిగిన ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫ‌లితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఈ రోజు మంగళవారం హైదరాబాద్ లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. క‌రోనా వ‌ల్ల గ‌డిచిచిన రెండేళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని తెలిపారు. విద్యార్థుల‌కు న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఆన్‌లైన్‌లో బోధ‌న చేశాం. గ‌తేడాది 70 …

Read More »

విద్యార్థులకు వారానికి 3 సార్లు కోడి గుడ్లు

తెలంగాణలోని సర్కారు బడుల్లో ఉన్న విద్యార్థులకు వారానికి 3 సార్లు కోడి గుడ్లను తప్పనిసరిగా ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు. వేడిగా ఉన్న ఆహారమే వడ్డించాలని.. ముందుగా హెడ్మాస్టర్, టీచర్లు రుచి చూడాలని సూచించారు. పోషక విలువల గల భోజనం పెట్టాలన్నారు. మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరోవైపు విద్యార్థులకు ఇచ్చే కోడిగుడ్ల సేకరణ ధరను ప్రభుత్వం రూ.4 నుంచి రూ.5కు పెంచింది.

Read More »

ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులు

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు సోమవారం నుండి బడులు పునర్ ప్రారంభమైన సంగతి విదితమే. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న  అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన మొదలు పెట్టాము.. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులు ఉంటాయని  అన్నారు. మన ఊరు మనబడి కింద స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.9 వేల కోట్లతో 26 …

Read More »

మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాలి

ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యా వ్యవస్థను మరింతగా పటిష్టపరిచేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాలని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు పిలుపునిచ్చారు.శనివారం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కోర్ట్ హాల్ నుండి మన ఊరు – మన బడి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో రాష్ట్ర …

Read More »

అభివృద్ధి, సంక్షేమాలే మా నినాదాలు….మా విధానాలు……

తుక్కుగూడ మునిసిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్ 6 ఇమామ్ గూడ లో 15 లక్షల రూపాయల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు,వరద నీటి పైప్ లైన్ పనులకు,వార్డు నెంబర్ 7 మంఖాల్ లో 21 లక్షల 50 వేల రూపాయల తో నిర్మించే సీసీ రోడ్డు మరియు భూగర్భ మురికి నీటి కాలువ పనులకు,వార్డు నెంబర్ 7,8 లలో మంఖాల్ గ్రామంలో 8 లక్షల నిధులతో వీధి విక్రయదారుల …

Read More »

విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 30తో సెలవులు ముగియనుండగా తిరిగి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయనే దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే విద్యాసంస్థల పునఃప్రారంభంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి సబిత స్పష్టం చేశారు. సెలవులు పొడిగించాలా? విద్యాసంస్థలను తెరవాలా అనేది ఈ నెల 30 నాటి కరోనా పరిస్థితులను బట్టి ఉంటుందన్నారు. 8, ఆ పై తరగతులకు ఆన్ లైన్ క్లాసులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat