Home / SLIDER / తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన  ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఈరోజు మంగళవారం  విడుదలయ్యాయి. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉద‌యం 11 గంట‌ల‌కు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

ఈ ఫలితాల్లో భాగంగా ఇంటర్మీడియట్ ఫస్టియర్లో 63.32%, సెకండియర్లో 67.82% ఉత్తీర్ణత నమోదైందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.అయితే మొదటి సంవత్సరంలో  2,33,210 మంది అమ్మాయిలు రాస్తే 1,68,692 మంది (72.33%) పాసయ్యారు.

అదే 2,31,682 మంది అబ్బాయిలు రాస్తే 1,20,686 మంది (54.20%) పాసయ్యారు. మరోవైపు రెండో సంవత్సరంలో 2,16,329 మంది అమ్మాయిలు రాస్తే 1,64,172 మంది (75.86%)పాసయ్యారు. 2,19,981 మంది అబ్బాయిలు రాస్తే 1,31,777 మంది (60%) పాసయ్యారు. 

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar