Breaking News
Home / Tag Archives: eetela rajendra

Tag Archives: eetela rajendra

హుజూరాబాద్ బీజేపీలో వర్గపోరు

తెలంగాణలోని హుజూరాబాద్ బీజేపీలో వర్గపోరు మొదలైంది. బుధవారం హుజూరాబాద్‌ ఇన్చార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన అనుచరులతో భేటీ కారున్నారు. కోవిడ్ కారణంగా మూడు నెలలుగా నియోజకవర్గానికి ఆయన దూరంగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలోకి ఈటల రాజేందర్ రాకతో కాకరేగుతోంది. ఈటల చేరికను పెద్దిరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. మూడు నెలల తర్వాత ఆయన ఇవాళ హుజూరాబాద్‌కు వస్తున్నారు. కార్యర్తలు, అనుచరులు, సన్నిహితులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచారణపై …

Read More »

మాజీ మంత్రి ఈటల బృందానికి తృటిలో తప్పిన ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ బృందానికి ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫైలెట్ అలెర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పి పోయింది. టేకాఫ్ సమయంలో రన్ వేపై సాంకేతిక సమస్యను పైలెట్ గుర్తించారు. గాల్లోకి లేచే సమయంలో సాంకేతిక సమస్యను పైలెట్ గుర్తించారు. ఢిల్లీ నుంచి ఈటల బృందం ప్రత్యేక విమానం బయలుదేరింది. మాజీ మంత్రి ఈటల …

Read More »

మాజీ మంత్రి ఈటలపై కడియ శ్రీహారి ఫైర్

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కడియం శ్రీహారి మాట్లాడుతూ”ఈటెల రాజేందర్ లోని కమ్యూనిస్టు చనిపోయాడా?.ఈటెల సిద్ధాంతాలు, భావజాలం, వామపక్ష లక్షణాలు ఏమయ్యాయి.రాజకీయ మనుగడ కోసం, కేసుల నుండి తప్పించుకోవడానికి, ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రమే ఈటెల బీజేపీలో చేరారు.తెలంగాణ రాష్ట్రానికి అనేక విధాలుగా నష్టం చేసిన …

Read More »

ఈటలకు బీజేపీ ఆఫర్ అదేనా..?

రేపు  మంగళవారం BJP లో చేరనున్న ఈటల రాజేందర్ కు రాజ్యసభ సభ్యత్వం లభిస్తుందని ఆయన అనుచరులు, అభిమానుల ఆశ.కానీ అది అంత సులభం కాదు.2014 లో కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ అధికారం హస్తగతం చేసుకోవడంతో ఏబీవీపీ,ఆర్ ఎస్ ఎస్ , విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ లోని నాయకులు బిజెపి పార్టీని అధికారంలోకి తేవడం కోసం ఎనలేని కృషి చేశారు. వారిలో కొందరికి బిజెపి ప్రభుత్వంలో …

Read More »

హైకోర్టుకు మాజీ మంత్రి ఈటల కుటుంబం

తమ భూముల్లో చట్ట విరుద్ధంగా సర్వే చేశారని హైకోర్టులో ఈటల రాజేందర్ భార్య, కొడుకు, జమునా హేచరీస్ పిటిషన్ వేశారు. మెదక్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని, అచ్చంపేటలో తమ భూముల్లో అక్రమంగా సర్వే చేశారని పేర్కొన్నారు. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా విచారణ జరిపిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా అధికారులకు ఆదేశాలివ్వాలన్నారు. ఇది నేడు విచారణకు వచ్చే అవకాశముంది.

Read More »

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌పై మంత్రి ఈట‌ల స్ప‌ష్ట‌త‌

తెలంగాణ‌లో లాక్‌డౌన్ పెట్టే ఆలోచ‌న లేద‌ని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. రేప‌ట్నుంచి 19 జిల్లా డ‌యాగ్నొస్టిక్ హ‌బ్‌లు ప్రారంభిస్తామ‌న్నారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న వారికి జిల్లా డ‌యాగ్నొస్టిక్ కేంద్రాల్లో ర‌క్త ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న వారు 3, 4 రోజుల‌కు ఒక‌సారి ర‌క్త ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. రాష్ర్టంలో ఔష‌ధాలు, ఆక్సిజ‌న్ ఎక్కువ ధ‌ర‌కు అమ్మితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని …

Read More »

జిల్లా ఆస్ప‌త్రుల్లోనూ డ‌యాగ్నొస్టిక్ సెంట‌ర్లు : ‌మంత్రి ఈట‌ల

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో రోగ నిర్ధార‌ణ కేంద్రాల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స‌మాధానం ఇచ్చారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు ఇప్ప‌టికే ప్ర‌మాణాల ప్ర‌కారంగా డ‌యాగ్నోస్టిక్ సౌక‌ర్యాల‌ను క‌లిగి ఉన్నాయి. దీనికి అద‌నంగా జిల్లా ఆస్ప‌త్రుల్లో కొత్త‌గా డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తుంది. హైద‌రాబాద్‌, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో ఇప్ప‌టికే రెండు సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ ల్యాబ్‌ల‌లో 60 ర‌కాల ప‌రీక్ష‌లు …

Read More »

ఇంటర్నేషనల్ నర్సస్ డే వేడుకలకు హాజరుకానున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు… నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్

ప్రజారోగ్యాని కాపాడుతున్న నర్సింగ్ సమాజానికి                                                                                              …

Read More »

లోకేష్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఈటెల

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి నారా లోకేష్‌పై తెలంగాణ ఆపద్దర్మ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేడు టీఆర్‌ఎస్‌ పార్టీ హుస్నాబాద్‌లో తలపెట్టిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ…లోకేష్‌ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని మంత్రి పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించడం నేర్చుకోవాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రజాకార్ల రాజ్యం అవుతుందని, నక్సలైట్ల రాజ్యం అవుతుందని, కుక్కలు …

Read More »