తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 66 డివిజన్లకు గానూ తొలి జాబితాలో 18 డివిజన్లకు టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ వెల్లడించింది. తొలి జాబితా అభ్యర్థులకు బీ ఫారాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు. 2వ డివిజన్ – బానోతు కల్పన సింగులాల్ 5వ …
Read More »తెలంగాణ ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉగాది శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.నీరు సమృద్ధిగా ప్రవహించడం ఈ సంవత్సర ప్రాధాన్యంగా పంచాంగం చెప్తున్న నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయానికి సాగునీరు మరింతగా లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఉగాది పండుగను ఆనందోత్సాహాల మధ్య కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని కోరారు. తెలుగు సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.కరోనా మహమ్మారిని ధైర్యం ఎదుర్కొని విజయం …
Read More »సాగుపై ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలి
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు పకడ్బంధీగా చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, అడిషనల్ కలెక్టర్‌తో పాటు ఆయాశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు …
Read More »చారిత్రాత్మకంగా యాదాద్రి
యాదాద్రి నిర్మాణం చారిత్రాత్మకంగా జరుగుతున్నదని, ఈ నిర్మాణం చేపట్టిన సీఎం కెసిఆర్, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పరిపాలన సాగిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శాసన సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ కరోనా కష్ట కాలంలోనూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అద్దంపట్టేలా ఉందని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం కెసిఆర్, ఆయన కుటుంబం చిరాయువుగా …
Read More »మంత్రి ఎర్రబెల్లికి సీఎం కేసీఆర్ ప్రశంసలు
పల్లె ప్రగతి కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల్లో అద్భుతంగా పనులు జరుగుతున్నాయని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక కృషి చేసి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. మంత్రి దయాకర్ రావుతోపాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, ఇతర అధికారులను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక శ్రద్ధతో పల్లె ప్రగతి పనులను …
Read More »నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని త్వరలో నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెబుతారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు ప్రస్తుతం యువత నిరుద్యోగంతో కొంత నిరుత్సాహంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి ఇద్దామనుకునే సమయానికి కరోనా వచ్చిందన్నారు. అటు యువత సైతం వ్యవసాయం చేయడానికి ముందుకొస్తున్నారని, ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్నవారే ఇప్పుడు పండుగ అంటున్నారని ఎర్రబెల్లి చెప్పారు
Read More »అభ్యర్థి ఎవరైన గెలుపు పక్కా..!
త్వరలో జరగనున్న ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్ల నమోదు, ఎన్నికల్లో గెలుపు ఎత్తుగడలపై మంత్రులు నేతలతో సమీక్ష చేశారు. అభ్యర్థి ఎవరైనా, గెలుపు ఖాయంగా పని చేయాలని నిర్ణయించారు. పార్టీ బాధ్యులు, వివిధ విభాగాల బాధ్యులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై మంత్రులిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మండలి ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర …
Read More »వ్యవసాయాన్ని పండుగగా మార్చాం – మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వమే ప్రజల పండుగలను నిర్వహిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్‌మస్ పండుగల సందర్భంగా ప్రభుత్వమే ప్రజలకు బట్టలు అందించిన సందర్భాలు చరిత్రలో ఎక్కడా లేవని చెప్పారు. జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో మహిళలకు బతుకమ్మ చీరలను మంత్రి పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ తన పరిపాలనాదక్షతతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొనేలా చేశారన్నారు. రైతుబంధు, రైతుబీమాతోపాటు ఉచిత కరెంటు, సాగునీరు అందిస్తూ వ్యవసాయాన్ని …
Read More »తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పునర్వైభవం.
తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పునర్వైభవం… పచ్చని, పరిశుభ్రమైన పల్లె సీమల నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చేపట్టిన కార్యాచరణ అమలుకు వేగంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ‘ 60 రోజుల ప్రణాళిక’ అమలు కోసం అన్ని విధాలుగా సిద్థంగా ఉండాలని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేలా …
Read More »