Home / Tag Archives: errabelli dayaker rao

Tag Archives: errabelli dayaker rao

త్వరలోనే జనగామ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్స‌వం

ప్ర‌తి జిల్లాకు పార్టీ కార్యాల‌యంలో భాగంగా జనగామ టీఆర్ఎస్  పార్టీ జల్లా కార్యాలయం త్వరలోనే ప్రారంభం అవుతుందని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. అలాగే ఉమ్మ‌డి జిల్లాలో మిగతా జిల్లాల పార్టీ కార్యాల‌యాలు ప్రారంభోత్స‌వానికి సిద్ధం అవుతున్నాయ‌ని ఆయా కార్యాల‌యాల‌ను సీఎం కేసీఆర్, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  గార్ల చేతుల మీదుగా ప్రారంభోత్స‌వాలు జ‌రిపిస్తామ‌ని మంత్రి తెలిపారు. జ‌న‌గామ …

Read More »

సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన రద్దయింది. వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని పరిశీలించేందుకు ఈరోజు వరంగల్ జిల్లాల్లో పర్యటించాలని నిన్న కేసీఆర్ నిర్ణయించారు. కాగా.. ఇతర కారణాల వల్ల ఆ పర్యటన రద్దయిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, ఇతర వ్యవసాయశాఖ అధికారులు మాత్రం జిల్లాలో పర్యటించి పంటపొలాలను పరిశీలించనున్నారు.

Read More »

బండి సంజయ్ కు మంత్రి ఎర్రబెల్లి వార్నింగ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడటం బంద్ చేయాలని అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ పై చేయి వేస్తే తెలంగాణ ప్రజలు ఉరికించి కొడతారన్నారు. జైలుకు వెళ్లివచ్చిన వాళ్లూ కేసీఆర్ను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎరువుల ధరలు తగ్గించే వరకు కేంద్రంపై పోరాటం చేస్తామని తెలిపారు.

Read More »

TRS Mp రంజిత్ రెడ్డి కి కరోనా

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి నిన్న కరోనా నిర్ధారణ అయిన సంగతి తెల్సిందే..ప్రస్తుతం ఆయన హోంఐసోలేషన్లో ఉన్నారు.. తాజాగా టీఆర్ఎస్ కి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కొవిడ్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృంద ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో ఎర్రబెల్లి, రంజిత్ రెడ్డికి పాజిటివ్ రావడంతో అధికార పార్టీ …

Read More »

మంత్రి ఎర్రబెల్లి కి కరోనా

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఢిల్లీలో వారం రోజులు పర్యటించి, నిన్న రాత్రి  హైదరాబాద్ మహానగరానికి వచ్చిన మంత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రోనా చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

Read More »

తెలంగాణకు మరో ఘనత

దేశంలో గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిటింగ్లో తెలంగాణ వరుసగా రెండో ఏడాది నెం.1 స్థానంలో నిలిచింది. ఆన్లైన్ ఆడిటింగ్ను 100శాతం పూర్తి చేసింది. 2020-21 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై 25శాతం గ్రామాలు తాము చేసిన నిధుల ఖర్చులను ఆన్లైన్లో ఉంచాలని కేంద్రం ఇటీవల ఆదేశించగా.. గడువు కంటే ముందే తెలంగాణ 100% ఆడిటింగ్ పూర్తిచేసింది. ఆ తర్వాత 72%తో తమిళనాడు, 60%తో ఏపీలో 2, 3 …

Read More »

జనగామ బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలి రావాలి..

జనగామ బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలి వస్తున్నారని, ఆ సభను విజయవంతం చేయడానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయంతో, సమిష్టి గా కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. సీఎం గారి బహిరంగ సభ ఏర్పాట్ల సన్నాహక సమావేశాలు జరిగాయి. పాలకుర్తి, కొడకండ్ల మండలాల ముఖ్య …

Read More »

చుక్కా రామ‌య్య‌కు మంత్రి ఎర్రబెల్లి సన్మానం

ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, మాజీ శాసనమండలి సభ్యుడు, జనగామ జిల్లా, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం గూడూరుకు చెందిన చుక్కా రామ‌య్య‌ను హైద‌రాబాద్ లోని విద్యాన‌గ‌ర్ లో గ‌ల‌ ఆయ‌న నివాసంలో క‌లిసి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గారు. అలాగే ఆయ‌న‌కు పాదాభివంద‌నం చేసి, శాలువాతో స‌త్క‌రించారు. స్వీట్ బాక్స్ ని అంద‌చేశారు.ఈ సంద‌ర్భంగా …

Read More »

ప్రతిపక్షాల మాటలు విని రైతులు ఆగం కావొద్దు: మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. సోమవారం వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలం తిరుమరాయపల్లి, రాయపర్తి గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు మంత్రి. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా ప్రతిగింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం దొడ్డు రకం వరి ధాన్యాన్ని …

Read More »

TRS విజ‌య‌గ‌ర్జ‌న స‌భ‌ కోసం స్థ‌లాన్ని ప‌రిశీలించిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ దాస్యం.

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భ‌వించి రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకుంటున్న‌ సందర్భంగా, టిఆర్ఎస్ నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వ‌హించనుంది. న‌గ‌ర స‌మీపంలో భారీ ఎత్తున స‌భ‌ను నిర్వ‌హించి విజ‌య‌వంతం చేసేందుకు శ్రీ‌కారం చుట్టారు. అందులో భాగంగా న‌గ‌రంలో శాయంపేట‌, భ‌ట్టుప‌ల్లి, క‌రీమాబాద్‌, తిమ్మాపురం శివార్ల‌లోని ఖాళీ స్థ‌లాల‌ను ప్ర‌భుత్వ చీఫ్ విప్ విన‌య్‌భాస్క‌ర్‌, వరంగల్ మహా నగర మేయ‌ర్ గుండు సుధారాణిల‌తో క‌లిసి రాష్ట్ర పంచాయతీరాజ్, …

Read More »