ఒక ఓటు.. రెండు రాష్ట్రాల నినాదంతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కృషి చేసిందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలతో పాటు చట్ట సభల్లో కూడా పోరాడిందని తెలిపారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నరు.. ఆయన ఇంకా మాట్లాడుతూ మోదీ పాలన… కుటుంబ, అవినీతిమయమైన పాలన కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా …
Read More »కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత షాక్
కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి డాక్టర్ అశ్వని కుమార్ కాంగ్రెస్ పార్టీకి ఉద్వాసన చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. ప్రస్తుత పరిణామాలు, దేశ విస్తృత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, గౌరవప్రదంగా పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆ లేఖలో అశ్వని కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో 46 ఏళ్ల సుదీర్ఘ పయనం చేసిన విషయాన్ని …
Read More »కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై విజయనగరం నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న రామతీర్థం ఘటన నేపథ్యంలో.. శంకుస్థాపన కార్యక్రమానికి, విధులకు ఆటంకం కలిగించారని ఆలయ EO ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 473 33 సెక్షన్ల కింద అశోక్ గజపతిరాజుపై కేసు నమోదైంది. నిన్న రామాలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు, మంత్రి వెల్లంపల్లి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Read More »అజిత్ సింగ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు, చౌదరి అజిత్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పలు దఫాలు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను చేపట్టిన అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించారని, రైతునేతగా భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని సిఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన రాజకీయ …
Read More »కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బూటా సింగ్ (86) కన్నుమూశారు. పంజాబకు చెందిన బూటా సింగ్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా పేరొందిన బూటా సింగ్ 8 సార్లు లోక్ సభ ఎంపీగా గెలిచారు. కేంద్రంలో హోం వ్యవసాయ, రైల్వే, క్రీడలు లాంటి ముఖ్యమైన శాఖలకు మంత్రిగా.. బిహార్ గవర్నర్ గా, జాతీయ SC …
Read More »కేంద్ర మాజీ మంత్రి అమర్ సింగ్ మృతి
కేంద్ర మాజీ మంత్రి అమర్ సింగ్ ఈ రోజు సింగపూర్ లో మృతి చెందారు..ఇటీవల ఆయన కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారు. సింగ పూర్ లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
Read More »కేంద్ర మాజీ మంత్రి మృతి
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎంవీ రాజశేఖరన్ సోమవారం ఉదయం కన్నుమూశారు. 91 ఏళ్ల వయసున్న రాజశేఖరన్ అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ సారధ్యంలోని కాంగ్రెస్ కేంద్ర సర్కారులో కేంద్ర ప్రణాళిక శాఖ సహాయమంత్రిగా పనిచేసిన రాజశేఖరన్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. రాజశేఖరన్ మృతి పట్ల కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప సంతాపం తెలిపారు. …
Read More »కాంగ్రెస్ సీనియర్ నేత మృతి
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ కేంద్ర మంత్రి.. మాజీ గవర్నర్ అయిన నేత హన్స్ రాజ్ భరద్వాజ్ కన్నుమూశారు. గత బుధవారం గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు సాకేత్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్పించారు. కిడ్నీకి సంబంధించిన పలు సమస్యలు తలెత్తాయి. అయితే భరద్వాజ్ ను కాపాడేందుకు చేసిన పలు ప్రయత్నాలు ఫలించలేదు. ఎనబై మూడు ఏళ్ళ భరద్వాజ్ నిన్న ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. …
Read More »తీహార్ జైలుకు చిదంబరం…అప్పటివరకూ అక్కడే ?
మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు మళ్ళీ తీహార్ జైల్లుకే వెళ్తున్నాడు. ఐఎన్ఎక్స్ మీడియా, మనీ లాండరింగ్ కేసు విషయంలో ఢిల్లీ కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో చిదంబరం నవంబర్ 13వ తేదీ వరకు అక్కడే ఉంటారు. ఇప్పటికే కోర్ట్ లో తాను వేసిన పిటీషన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. తన కొడుకుకు లబ్ధి చేకూర్చాలని అక్రమాలకూ పాల్పడ్డారనే ఆరోపణలతో సీబీఐ వాళ్ళు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Read More »ఎయిమ్స్ కి మాజీ కేంద్ర మంత్రి చిదంబరం
ప్రస్తుతం ఈడీ కేసుల్లో తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. కేంద్ర మాజీ ఆర్థిక.. హోం శాఖ మంత్రి చిదంబరానికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో సోమవారం ఎయిమ్స్ కు తరలించారు. చికిత్స ముగిసిన తర్వాత తిరిగి తీహార్ జైలుకు తరలించారు. అయితే మొదట ఆర్ఎమ్మెల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సాయంత్రం చిదంబరాన్ని ఎయిమ్స్ కు పంపించారు. అక్కడి వైద్యులతో చికిత్స చేయించారు. ఇదంతా ముగిశాక ఏడు …
Read More »