కేంద్ర మాజీ మంత్రి అమర్ సింగ్ ఈ రోజు సింగపూర్ లో మృతి చెందారు..ఇటీవల ఆయన కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారు.
సింగ పూర్ లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

Tags Amar singh ex central minister singapure slider