ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాల్లో… 22ఎంపీ స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది. దీంతో నవ్యాంధ్ర రాష్ట్ర సరికొత్త ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో చాలా సాధారణంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు …
Read More »కుప్పంలో ఓడిపోయుంటే పరువంతా పోయేదే.. కుప్పం సమీక్షలో మాజీ సీఎం
ఈ ఎన్నికల్లో టీడీపీకి ఎదురైన ఫలితాలపై ఆ పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంపై టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే, మాజీ సీఎం చంద్రబాబు స్థానిక నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు మాట్లాడుతూ కుప్పంలో మొత్తానికి భలే బురిడీ కొట్టించారయ్యా అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు నవ్వుతూ వ్యాఖ్యానించినా పార్టీ నేతలకు సీరియస్ …
Read More »ఓడిపోయిన వారం రోజులకే రాష్ట్ర ద్రోహానికి పాల్పడిన చంద్రబాబు
ఏపీ సీఎం వైఎస్ జగన్ లోటస్ పాండ్ సమీపంలో ఉన్న తన స్వగృహంలో నివాసం ఉండటాన్ని గతంలో రాష్ట్ర ద్రోహంగా ఆరోపణలు చేస్తూ గడచిన ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే కాకుండా స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా ఆరోపణలు చేశారు. అయితే ఎవరికైనా కాలమే సమాధానం చెప్తుంది అనే నానుడి చంద్రబాబుకు ఇప్పుడు తగిలింది.. తెలుగుదేశం పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో దారుణంగా …
Read More »జ”గన్”టీమ్ ఇదే..!
ఇటీవల నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రివర్యులుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో సునామీను సృష్టిస్తూ ఏకంగా నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. మరోవైపు ఇరవై రెండు ఎంపీ స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ క్రమంలో నవ్యాంధ్ర రాష్ట్ర నూతన మంత్రి వర్గ విస్తరణ ఈ నెల ఎనిమిదో తారీఖున …
Read More »ఇలా చేసిన ఏకైన మాజీ సీఎం “చంద్రబాబే”
ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది రేపు గురువారం విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెల్సిందే. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్,సీపీఎం,సీపీఐ పార్టీ కార్యదర్శులను,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డిలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ …
Read More »జగన్ సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న అతికొద్ది గంటల్లోనే వైసీపీ అధినేత ,నవ్యాంధ్రకు కాబోయే రెండువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాలను ,ఇరవై రెండు ఎంపీ స్థానాలను దక్కించుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న …
Read More »టీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి…
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి చేరతారని రాష్ట్ర రాజకీయాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈక్రమంలో రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ దివంగత సీఎం జలగం వెంగళరావు తనయుడు,అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జలగం ప్రసాదరావు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా వెళ్ళి …
Read More »ఆ తొమ్మిది మంది ముఖ్యమంత్రులు ఎవరు…?
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. అయితే, పలు అనారోగ్య సమస్యల కారణంగా చెన్నై నగర పరిధిలోగల కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఆగస్టు 7 2018 – 6.10 గంటలకు కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు. కరుణానిధి మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన భౌతిక ఖాయాన్ని తరలించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, …
Read More »కరుణానిధి కళ్లజోడు వెనక ఉన్న అసలు గుట్టు ఇదే..!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ,డీఎంకే అధినేత ముత్తువేల్ కరుణానిధి దాదాపు పదకొండు రోజుల పాటు చెన్నై మహనగరంలో కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మంగళవారం సాయంత్రం 6.10గంటలకు మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే కరుణానిధి దాదాపు ఆరవై అరు ఏళ్ళ పాటు కరుణానిధి ఏకదాటిగా నల్లద్దాల కళ్ళజోడును ధరించేవాడు. అయితే అన్నేళ్ళపాటు ధరించిన ఆ కళ్ళద్దాల వెనక ఉన్న అసలు సంగతి ఏమిటో మీకు తెలుసా.. అసలు …
Read More »“కలైంజర్” కరుణానిధి కన్నుమూత..
తమిళనాడు మాజీ సీఎం ,డీఎంకే అధినేత కలైంజర్ కరుణానిధి గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెల్సిందే.. దీంతో ఆయన చెన్నై నగరంలోని కావేరి ఆసుపత్రిలో దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు.ఈరోజు మంగళవారం సాయంత్రం ఆరు గంటల పదినిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి..
Read More »